Speed News
-
Honda: సూపర్ బైక్ కొనాలని ఉందా…హొండా నుంచి లేటెస్ట్ బైక్…16 లక్షలు మాత్రమే..!!
భారత్ లో ఆటోమొబైల్ రంగం మళ్లీ ఊపందుకుంది. అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.
Date : 24-03-2022 - 3:07 IST -
RRR: అడుగు వేసారో..దిగిపోతాయి..!!
ఆర్ఆర్ఆర్....ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ విడుదలను పురస్కరించుకుని థియేటర్లన్నీ రెడీ అవుతున్నాయి.
Date : 24-03-2022 - 2:35 IST -
TDP Road Map: టీడీపీ దిశగా `ఆన్ రోడ్` మ్యాప్
జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులపై ఏపీ రాజకీయం ముడిపడి ఉంది. కర్నూలులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో జనసేనకు ఆ పార్టీ రోడ్ మ్యాప్ ను పరోక్షంగా ఇచ్చేసింది.
Date : 24-03-2022 - 2:21 IST -
CM KCR Kolhapur Visit: కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని.. దర్శించుకున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా విమానంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు, కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి అర్చకులు ఆలయ మర్యాదలతో కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ నేపధ్యం
Date : 24-03-2022 - 1:45 IST -
Aditi Rao Hydari:తన బ్యూటీ సీక్రెట్స్ బయటపెట్టిన అదితీరావ్..!!
అదితీరావ్ హైదరీ...మలయాళ మూవీతో వెండి తెరకు పరిచయమైంది ఈ అందాల తార. పక్కా హైదరాబాదీ అయిన ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు చాలా సమయం తీసుకుంది.
Date : 24-03-2022 - 12:44 IST -
Hijab: హిజాబ్ విచారణను నిరాకరించిన సుప్రీం…సంచలనం చేయోద్దన్నచీఫ్ జస్టిస్..!!
హిజాబ్ కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. కర్నాటక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లి విద్యార్థులు వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Date : 24-03-2022 - 12:38 IST -
Maharashtra: పిల్లి వల్ల 100 కోట్ల నష్టం.. మహారాష్ట్రలో వింత ఘటన..!
ఎంత పని చేశావే పిల్లి.. ఉన్నచోట ఉండకుండా ట్రాన్స్ ఫార్మర్ ఎక్కావు.. ఆ దెబ్బకు వంద కోట్ల నష్టానికి కారణమయ్యావు. అంతేనా 60 వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోయేలా చేశావు. అసలు ఏం జరిగిందంటే..మహారాష్ట్రలోని పుణె పట్టణం శివార్లలో పింప్రీ-చించ్వడ్ ప్రాంతముంటుంది. అక్కడ వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఓ పిల్లి.. అక్కడున్న మహా ట్రాన్స్ మిషన్ సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ ఫార్మర్ మీదక
Date : 24-03-2022 - 12:28 IST -
Russia Ukraine War:పుతిన్ దెబ్బకు సుందర్ పిచాయ్ కు చుక్కలే..!!
గత నెల రోజులుగా రష్యా...ఉక్రెయిన్ పై దాడికి తెగబడుతూనే ఉంది. ఇప్పటికే అనే ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. ఎక్కడ చూసినా స్మశాన వాటికలు తలపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు.
Date : 24-03-2022 - 12:17 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
భారత్‌లో గత 24 గంటల్లోకొత్తగా 1,938 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 67 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,531 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,12,749 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 5,16,672 మంద
Date : 24-03-2022 - 12:06 IST -
Nara Lokesh: కల్తీ సారాపై ప్రభుత్వానికి నారా లోకేశ్ సవాల్.. దాని వెనుక అసలు కథ ఇది!
ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో బ్రాండ్ వార్ జరుగుతోంది. కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం దారుణమని.. నిజానిజాలను నిగ్గు తేలుస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.
Date : 24-03-2022 - 11:48 IST -
HC Judges: హైకోర్టులో 10 మంది జడ్జిల ప్రమాణం
సుప్రీం కోర్టు కొలిజియం ఎంపిక చేసిన 10 మంది జడ్జిలు తెలంగాణ హైకోర్టులో గురువారం ప్రమాణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ కొత్తగా నియమితులైన 10 మంది జడ్జిలతో ప్రమాణం చేయించారు.
Date : 24-03-2022 - 11:43 IST -
IPL 2022: చెన్నై కెప్టెన్సీ రేసులో ఉన్నది వాళ్ళే
ఐపీఎల్‌లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి కెప్టెన్ ను మార్చని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. తొలి సీజన్ నుంచీ ఇప్పటి వరకూ మహేంద్ర సింగ్ ధోనీనే సారథిగా ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..
Date : 24-03-2022 - 11:13 IST -
CM KCR: కుటుంబ సమేతంగా.. నేడు కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో కుటుంబ సమేతంగా కొల్హాపూర్‌కు వెళ్లనున్న కేసీఆర్, దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దర్శనం అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్
Date : 24-03-2022 - 10:17 IST -
Satavahana University : ‘శాతవాహన వర్శిటీ’కి 12-బి హోదా – ‘బండి సంజయ్’
శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కలిపించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన విన్నపాలు ఎట్టకేలకు ఫలించాయి.
Date : 23-03-2022 - 10:34 IST -
KCR Letter To PM Modi : మోడీకి కేసీఆర్ లెటర్.. లేఖలో ఏం రాశారో తెలుసా
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి వ్రాసిన లేఖ సారాంశం:
Date : 23-03-2022 - 10:23 IST -
Rains in AP : ఏపీకి వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Date : 23-03-2022 - 5:55 IST -
AP EAPCET-2022: EAPCET ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్(EAPCET) షెడ్యూల్‌ను ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిచనున్నట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ క్రమంలోఏప్రిల్ 11న ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడు
Date : 23-03-2022 - 3:48 IST -
YS Sharmila: షర్మిల పాదయాత్రలో ‘తేనెటీగల’ దాడి!
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై పాదయాద్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
Date : 23-03-2022 - 3:14 IST -
China Barcode Pigeon : నెల్లూరులో చైనా బార్‌కోడ్ ఉన్న పావురం కలకలం..!
దేశంలో పావురాళ్ల కలకలం సృష్టిస్తున్నాయి. గత కొంత కాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కాళ్లకు ట్యాగ్ ఉన్న పావురాలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఒడిశా, ఆంద్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో, అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కాళ్ళకు రబ్బరు ట్యాగ్స్ ఉన్న పావురాలు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలోని నెల్లూరు జిల్లా కలవాయి మండలం కల్లూరు గ్రామ్ చైనీస
Date : 23-03-2022 - 2:46 IST -
Telangana: 25 జిల్లాల్లో జీరో కేసులు
రాష్ట్రంలో రెండురోజుల క్రితం 35 కోవిడ్-19 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
Date : 23-03-2022 - 1:44 IST