HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Exclusive Samantha Nayanthara And Vijay Sethupathi Shooting For A Special Song In Chennai Deets Inside

EXCLUSIVE: ఇద్దరి భామలతో విజయ్ సేతుపతి స్టెప్పులు!

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్‌’ అనే మూవీ తెరకెక్కుతోంది.

  • By Balu J Published Date - 07:48 PM, Wed - 30 March 22
  • daily-hunt
Samantha
Samantha

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్‌’ అనే మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ముగ్గురు స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఆసక్తి రేపుతోంది. టాలీవుడ్ బ్యూటీ సమంత, కోలివుడ్ స్టార్స్ నయనతార, విజయ్ సేతుపతి ఒకే ఫ్రేమ్ కనువిందు చేయబోతున్నారు. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక పాట కోసం సమంత ఇప్పటికే చెన్నైకి వెళ్లింది. “సామ్, నయన్, విజయ్ సేతుపతి పై వీడియో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఫుల్ ఫన్ గా ఉండబోతోంది. ఊ అంటావా పాట మాదిరిగా ఈ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇటీవలే ‘కాతువాకుల రెండు కాదల్ టీజర్‌ను విడుదల చేశారు. సామ్, నయన్, విజయ్ జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ‘‘టూ టూ టూ’’ స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయిన తర్వాత షారుఖ్ ఖాన్ మూవీ కోసం నయన్ ముంబైకి వెళ్లనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heroine samantha
  • Nayanthara
  • special song
  • Vijay Sethupathi

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd