Speed News
-
Telangana Police: పోలీస్ సంక్షేమానికై ‘తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ’ ఏర్పాటు – ‘డీజీపీ మహేందర్ రెడ్డి’
దాదాపు ఒక లక్షకు పైగా అధికారులు, సిబ్బంది ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తమ అధికారులు, సిబ్బంది సంక్షేమానికై మరో ముందగు వేసింది. ఇప్పటికే ఆరోగ్య భద్రతా ఏర్పాటు ద్వారా పోలీసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించిన పోలీస్ శాఖ...
Date : 25-03-2022 - 7:55 IST -
Former Intelligence Chief: `ఏబీ` సస్పెన్షన్లో భలే ట్విస్ట్
ఏపీ ప్రభుత్వానికి, మాజీ నిఘాధిపతి ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య జరుగుతోన్న వార్ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ చెల్లదని ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశాడు.
Date : 25-03-2022 - 3:50 IST -
Caught On Video: ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇలా!
ఇటీవల జరిగిన సికింద్రాబాద్‌లోని భోయిగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదంలో 11 మంది వలస కూలీలు చనిపోవడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది.
Date : 25-03-2022 - 2:24 IST -
IPL 2022: ఐపీఎల్‌లో ఈ రికార్డులు బ్రేక్ చేయడం కష్టమే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీపడనుంది.
Date : 25-03-2022 - 1:06 IST -
IPL 2022: ఐపీఎల్ ధనాధన్ కు అంతా రెడీ
నిన్నటి వరకూ ఒకే జట్టుకు ఆడిన ఆటగాళ్ళు ప్రత్యర్థులుగా మారిపోతారు. బుమ్రా బౌలింగ్‌లో వార్నర్ సిక్సర్ కొడితే కేరింతలు కొడతారు.
Date : 25-03-2022 - 12:30 IST -
TTD: క్యూ లైన్లలో భక్తులకు ఆహారం, పాలు అందించండి – ‘టీటీడీ చైర్మన్ ఆదేశం’
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
Date : 25-03-2022 - 12:08 IST -
Irani Chai: హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్.. ఇరానీ ఛాయ్ రేటు పెరిగింది!
కప్పు ఛాయ్ తాగితే చాలు.. దెబ్బకు హుషారు తన్నుకొస్తుంది. టీ చేసే మ్యాజిక్ అదే! అందులోనూ ఇరానీ ఛాయ్ తాగితే.. ఆ కిక్కే వేరు.
Date : 25-03-2022 - 11:56 IST -
RRR: సినిమా చూస్తూ.. అభిమాని మృతి
తెలుగు రాష్ట్రాల థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా సందడి నెలకొంది.
Date : 25-03-2022 - 11:33 IST -
CM Yogi: రెండోసారి యూపీ సీఎంగా నేడు యోగి ప్రమాణస్వీకారం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.
Date : 25-03-2022 - 9:25 IST -
Telangana Paddy: బీజేపీ మెడకు చుట్టుకుంటున్న తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం బీజేపీ మెడకు చుట్టుకుంటోందా? రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడుతోందా? కేసీఆర్ + పీకే స్కెచ్ లో కూరుకుపోతోందా? ఒకటి కాదు రెండు కాదు.. చాలా ప్రశ్నలు.
Date : 25-03-2022 - 9:17 IST -
Tamilisai : నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ‘గవర్నర్ తమిళిసై’ పిలుపు..!
విద్యా సంస్థలలో సమగ్ర నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు మొదటి నుండే పరిశోధనలలో పాల్గొని.. మానవాళికి తమవంతు సహకారం అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు అభివృద్ధి చేసిన జీవన్ లైట్-స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్‌ను గవర్నర్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ… క
Date : 24-03-2022 - 6:41 IST -
Bandi Letter To KCR : ‘కేసీఆర్’ కు ‘బండి సంజయ్’ బహిరంగ లేఖ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు
Date : 24-03-2022 - 6:29 IST -
Bank Holidays: ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 15 సెలవులు రానున్నాయి. రెండు లాంగ్ వీకెండ్ లు, 9 రోజుల సెలవులు కలుపుకుని 15 రోజులు బ్యాంకు సేవలు దేశ వ్యాప్తంగా బంద్ కానున్నాయి.
Date : 24-03-2022 - 5:47 IST -
Dhoni: చెన్నై కెప్టెన్‌గా ధోనీ రికార్డులివే
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోనీ చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చాడు. కొత్త సారథిగా జడేజా సీఎస్‌కేను లీడ్ చేయబోతున్నాడు.
Date : 24-03-2022 - 5:06 IST -
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ల లైజనింగ్
కాంగ్రెస్ అధిష్టానం శనివారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇంచార్జిలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
Date : 24-03-2022 - 4:11 IST -
YS Jagan: ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారన్న అభియోగంపై నాంప
Date : 24-03-2022 - 4:07 IST -
RRR: ఉత్తరాది రాష్ట్రాల్లో త్రిబుల్ ఆర్ రికార్ట్
త్రిబుల్ విడుదలకు ముందే రికార్ట్ సృష్టిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఢిల్లీ ఎన్ సీ ఆర్ లో ఒక్కో టిక్కెట్ రూ.
Date : 24-03-2022 - 3:55 IST -
CSK New Captain: చెన్నై కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని కొలుకోలేని షాక్ ఇచ్చాడు.
Date : 24-03-2022 - 3:52 IST -
Karimnagar: కరీంనగర్‌లో 10 మంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు అరెస్ట్..!
తెలంగాణలోని కరీంనగర్‌లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అరెస్టూన 10 మంది ఫైనాన్షియర్ల నుంచి రూ.52.57 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారాలకు సంబంధించి కరీంనగర్ పోలీసులు బుధవారం 37 చోట్ల దాడులు చేశారు. దాడులలో భాగంగా పలువురు నాయకుల నుంచి రూ.52.57 లక్షల నగదు, సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఇతర పత్ర
Date : 24-03-2022 - 3:51 IST -
Tamannaah: కొడ్తే అంటూ అదరగొట్టిన మిల్క్ బ్యూటీ..గని నుంచి స్పెషల్ సాంగ్..!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని అనే స్పోర్ట్స్ డ్రామా మూవీతో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి కొడ్తే వీడియో సాంగ్ ను మూవీ మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
Date : 24-03-2022 - 3:30 IST