HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Virat Kohli Slip Ashwin Rises In Icc Test Rankings

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ లో పడిపోయిన కోహ్లీ, రోహిత్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొట్టారు.

  • Author : Naresh Kumar Date : 31-03-2022 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat
Virat

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదరగొట్టారు. ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్ లో మార్నస్ లబూషేన్‌ 892 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా స్టీవ్ స్మిత్‌ 845 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇటీవల పాకిస్థాన్ తో సిరీస్‌లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా 757 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీకి తీవ్ర నిరాశే ఎదురైంది.. ఈ ర్యాంకింగ్స్ లో విరాట్‌ కోహ్లి టాప్‌ 10 నుంచి మరింత కిందికి పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 742 పాయింట్లతో 9వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయాడు. ఇక రోహిత్ శర్మ కూడా 754 పాయింట్లతో ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు.

ఇక ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్ ప్రస్తుతం 11వ స్థానంలో ఉండగా.. బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తొలిస్థానంలో, టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.. అలాగే ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌ లో పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తొలి స్థానంలో ఉండగా.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రెండో స్థానంలో.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket
  • icc test rankings
  • rohit sharma
  • virat kohli

Related News

Rohit Sharma-Virat Kohli

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతారు.

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

  • IPL 2026

    Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్‌మ్యాన్ దేనా?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd