Speed News
-
Will Smith:ఆస్కార్ నుంచి విల్ స్మిత్ 10ఏళ్లపాటు నిషేధం..!!
అస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తొందరపాటు నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. అవార్డుల ప్రదానోత్సవ వేదికపై వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కమెడియన్ క్రిస్ రాక్ పై విల్ స్మిత్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే.
Date : 09-04-2022 - 10:32 IST -
Alia-Ranbir: ఏప్రిల్ 14న అలియా, రణబీర్ మ్యారేజ్..!!
బీ టౌన్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్ బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో పెళ్లితో ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట భార్యభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.
Date : 09-04-2022 - 6:13 IST -
GT Wins: మెరిసిన శుభ్ మన్, హ్యాట్రిక్ కొట్టిన హార్ధిక్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ!!
ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్త కెప్టెన్లు మెరిసారు. మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు కావాల్సినంత ఎంటర్ టైన్ అందించింది. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకూ నరాలు తెగె ఉత్కంఠతో సాగింది ఈ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకోగా…గుజరాత్ టైటాన్స్ విజయాన్ని వరుసగా మూడోసారి తన ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్ లో 46 బంతుల్లో 6ఫోర్లు,
Date : 09-04-2022 - 1:13 IST -
Bhainsa Ram Navami: బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్ర…గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
శ్రీరామనవమి సందర్భంగా భైంసాలో శోభాయాత్రపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. షరతులతో కూడిన అనుమతిస్తూ...ఆదేశాలు జారీ చేసింది. డీజే మ్యూజిక్ పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయోద్దన్న హైకోర్టు....
Date : 08-04-2022 - 11:38 IST -
Bus Fare Hike: తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు.. పెరిగిన టికెట్ ధరలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు రేపటి (శనివారం) నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకు రూ. 2, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అన్ని ఏసీ సర్వీసులు రూ.
Date : 08-04-2022 - 10:27 IST -
Maoists: చెర్లలో పోలీసులపై మావోయిస్టుల కాల్పులు
కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులని గుర్తించిన మావోయిస్టు చెర్ల ఏరియా ఎల్జీఎస్ యాక్షన్ టీమ్ కమాండర్ రాజేష్, మరో ఇద్దరు దళ సభ్యులు పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు.
Date : 08-04-2022 - 10:22 IST -
PK: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి పవర్ స్టార్ ఆత్మీయ సత్కారం.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'.
Date : 08-04-2022 - 10:18 IST -
Bandi on drugs: డ్రగ్స్ దందాలో ‘కేసీఆర్’ సన్నిహితుల హస్తం
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్ దందా వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితులతో పాటు టీఆర్ఎస్ నేతల హస్తముందని బీజేపీరాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ దందాకు అడ్డాగా మారడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు తలదించుకునేలా చర్చ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండే డ్రగ్స్ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, ప్రముఖుల
Date : 08-04-2022 - 6:59 IST -
Rishabh Pant: ఢిల్లీకి షాక్ మీద షాక్
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Date : 08-04-2022 - 6:55 IST -
MS Dhoni: ధోనీ యాడ్ పై వివాదం.. తొలగించాలని ఆదేశం
ఐపీఎల్ 2022 సీజన్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన ఓ యాడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
Date : 08-04-2022 - 5:20 IST -
Bengaluru: బెంగళూరుకు ‘బాంబు’ బెదిరింపులు!
బెంగళూరు సిటీ మరోసారి వార్తలోకెక్కింది.
Date : 08-04-2022 - 3:42 IST -
Janasena: జనసేనలోకి ‘టీ టైమ్’ వ్యవస్థాపకులు!
తూర్పు గోదావరి జిల్లా, కడియం ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు.
Date : 08-04-2022 - 3:16 IST -
Allu Arjun: యూరప్ ట్రిప్ కు వెళ్లిన బన్నీ.. వీడియో వైరల్!
ఇవాళ.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. నేటితో అల్లు అర్జున్ 40 వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.
Date : 08-04-2022 - 2:52 IST -
Chahal: త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నా, బెంగళూర్ ఆటగాడిపై చాహల్ కామెంట్స్
ఐపీఎల్ లో గత 8 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడి, ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్.. తాను అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన ఆర్సీబీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Date : 08-04-2022 - 1:56 IST -
CJ Satish Chandra Sharma : జడ్జి సర్.. మీరు సూపర్
ఓ హోం గార్డు...విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నాడు. ఆయన పని తనానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్రతి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఫిదా అయ్యారు.
Date : 08-04-2022 - 1:48 IST -
KCR Vs Tamilisai : గవర్నర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు
Date : 08-04-2022 - 1:16 IST -
IPL 2022: హోరా హోరీ పోరులో గెలిచేది ఎవరు ?
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ మైదానం వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీపడనున్నాయి.
Date : 08-04-2022 - 12:44 IST -
New Maruti Suzuki: మారుతి సుజుకి ఎర్టిగా బుకింగ్స్ స్టార్ట్
భారత్ లో అతిపెద్ద కార్ల తయారీదారు సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్ కోసం బుకింగ్స్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది.
Date : 08-04-2022 - 11:12 IST -
AP New Cabinet: ఏపీలో మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఆ ఐదారుగురు వారేనా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులంతా రాజీనామా చేశారు. కానీ అందులో ఐదారుగురికి మళ్లీ అవకాశం ఇస్తాను అని సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఐదుగురు ఎవరా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Date : 08-04-2022 - 8:49 IST -
Bahubali Haleem: హైదరాబాద్‌లో బాహుబలి హలీమ్‌ని టెస్ట్ చేశారా..?
బాహుబలి థాలీ గురించి వినే ఉంటారు. ఈ వంటకం పై టన్నుల కొద్దీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చాయి.
Date : 08-04-2022 - 6:00 IST