Speed News
-
Jabardasth : రోజాకు మంత్రి పదవి.. తలపట్టుకున్న జబర్దస్త్ టీమ్!
నుదుటిపై రాసిపెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరు. రోజా విషయంలో అదే జరిగింది. సినిమా నటి కావాలనుకున్నారు.. అయ్యారు. ఎప్పటికైనా అసెంబ్లీలో మైకు పట్టుకుని.. అధ్యక్షా అని అనాలనుకున్నారు.
Date : 11-04-2022 - 10:59 IST -
Harshal Patel: బబుల్ ను వీడిన బెంగుళూరు స్టార్ బౌలర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హార్షల్ పటేల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హర్షల్ సోదరి మృతి చెందారు.
Date : 11-04-2022 - 10:16 IST -
Rama Navami Violence: శ్రీరామనవమి వేడుకల్లో మత ఘర్షణలు.. నాలుగు రాష్ట్రాల్లో చెలరేగిన హింస
శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిన్న జరిగిన ఊరేగింపుల సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి.
Date : 11-04-2022 - 10:00 IST -
Ashwin:అశ్విన్ రిటైర్డ్ ఔట్
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Date : 11-04-2022 - 6:17 IST -
JNU: మాంసాహారం చిచ్చు… శ్రీరామనవమి రోజున కొట్టుకున్న జేఎన్ యూ విద్యార్థులు
దేశరాజధాని ఢిల్లీలోని జేఎన్ యూ( జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థి సంఘాల మధ్య శ్రీరామనవమి రోజున తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుంది.
Date : 11-04-2022 - 6:00 IST -
Rajasthan Royals: దంచికొట్టిన హెట్మెయర్…లక్నో ముందు ఫైటింగ్..!!
IPL-2022సీజన్ పాయింట్స్ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ మరోసారి టేబుల్ టాప్ పొజిషన్ కి దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో కొన్ని పరుగుల తేడాతోనే విజయాన్ని అందుకున్న రాయల్స్.
Date : 11-04-2022 - 12:45 IST -
TRS: ‘మోడీ గారూ..! రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది..?’
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలుగా మారాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
Date : 10-04-2022 - 10:09 IST -
Jana Sena:’ ఏపీ’ని అంధకారంలోకి నెట్టి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు – ‘నాదెండ్ల మనోహర్’..!
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని అంధకారంలోకి నెట్టేసి వారు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Date : 10-04-2022 - 7:30 IST -
కెబినేట్ లో కోటంరెడ్డికి దక్కని చోటు… కన్నీళ్లు పెట్టుకున్న శ్రీధర్‌రెడ్డి.. రాజీనామా చేసే ఛాన్స్..?
ఏపీలో మంత్రిపదవులు ఆశించి భంగపడిన వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలామంది సీనియర్లు ఉన్నప్పటికి కొత్తవారికి మంత్రివర్గంలో చోటు దక్కింది.
Date : 10-04-2022 - 6:41 IST -
A Suresh: ఆదిమూలపు మరో ఛాన్స్.. చివరి నిమిషంలో జాబితాలో మార్పు
ఏపీలో కొత్త మంత్రివర్గ జాబితా ఫైనల్ అయిన తరువాత ఒక పేరును మార్చారు.
Date : 10-04-2022 - 6:36 IST -
Police Chase: వారేవా! పోలీస్.. స్మగ్లర్ల వాహనాన్ని 22 కి.మి. ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు!
పోలీసులంటే కులాసాగా ఉంటారు. స్టేషన్ నుంచి కదలరు. శాంతిభద్రతల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు అని చాలామంది అనుకుంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రాణాలకు తెగించయినా సరే డ్యూటీ చేస్తారు. ఏకంగా సినిమాల్లో ఉన్నట్టు ఛేజింగ్ సీన్లు కూడా వీరి డ్యూటీలో భాగమే. గురుగ్రామ్ లో ఆ పోలీసుల గురించి తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ కొడతారు. ఐదుగురు పశువు
Date : 10-04-2022 - 3:10 IST -
CSK: చెన్నై ఈ మార్పులు చేయకుంటే కష్టమే
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 18 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు చక్కటి ప్రదర్శన కనబరుస్తుండగా..
Date : 10-04-2022 - 1:56 IST -
Revanth on KTR: కేటీఆర్ కు తెలియకుండా దోపిడి ఎలా సాధ్యం..?-రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. షేక్ పేటలో ఉన్న ప్రభుత్వ భూమిలో అవకతవకలు జరిగాయంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
Date : 10-04-2022 - 1:46 IST -
AP New Cabinet List: అధికారిక మంత్రుల జాబితా ఇదే!
ఏపీలో కొత్త మంత్రుల జాబితా ఖరారు అయింది. గవర్నర్‌కు ఆ జాబితాను పంపారు. దానిలోని అధికారికంగా పేర్ల వెల్లడి కావాల్సి ఉంది.
Date : 10-04-2022 - 1:37 IST -
Sitara:సితార కూచిపూడి నృత్యం…వీడియో పోస్ట్ చేసిన సూపర్ స్టార్..!!
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు సితార తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది.
Date : 10-04-2022 - 12:08 IST -
Hindutva: హిందుత్వ కార్డుకే మళ్లీ బీజేపీ ఓటా? 2016 నాటి ప్రయోగమే రిపీట్ చేస్తుందా?
భారతీయ జనతా పార్టీ ఈమధ్యనే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. తప్పులేదు.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి కొన్ని రాష్ట్రాల్లో పవర్ లోకి రావడానికి ప్రయత్నిస్తోంది.
Date : 10-04-2022 - 12:00 IST -
AP Property Tax: ఏపీలో బాదుడే బాదుడు.. మళ్లీ 15 పెరిగిన ఆస్తి పన్ను.. వసూళ్ల కోసం కొత్త ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాక్ మీద షాక్ తగులుతోంది. జగన్ సర్కారు దెబ్బ మీద దెబ్బ వేస్తోంది. ఇప్పుడు ఆస్తి పన్నును పట్టణాల్లో మరో 15 శాతం పెంచేసింది. అంటే రెండేళ్లలోనే ఈ పెరుగుదల 32.24 శాతం పెరిగిపోయింది.
Date : 10-04-2022 - 11:46 IST -
Rohit Sharma:బ్యాటింగ్ వైఫల్యంపై రోహిత్ అసహనం
ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలైంది.
Date : 10-04-2022 - 11:18 IST -
MLC Kavitha: ఢిల్లీలో మహా ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించబోయే మహా ధర్నా ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. తెలంగాణ నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో ఏప్రిల్ 11న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్
Date : 10-04-2022 - 10:51 IST -
Palm Oil: మన వంటనూనె దిగుమతులపై మళ్లీ దెబ్బ.. ఈసారి ఇండోనేషియా రూపంలో ఎఫెక్ట్!
ఎడారిలో ఇసుకకు కొరత, సముద్రంలో ఉప్పుకు కొరత వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండోనేషియా పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ పండించే దేశం అదే.
Date : 10-04-2022 - 10:27 IST