India
-
David Headley : తహవ్వుర్‌ను తీసుకొచ్చారు.. డేవిడ్ హెడ్లీ సంగతేంటి ? అతడెవరు ?
ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ(David Headley) పూర్తి పేరు డేవిడ్ కోల్మన్ హెడ్లీ. ఇతడి అసలు దావూద్ సయ్యద్ గిలానీ.
Published Date - 03:51 PM, Thu - 10 April 25 -
Tahawwur Rana : భారత్‌కు చేరుకున్న తహవ్వుర్ రాణా
ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రత నడుమ ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే రాణాను ఎన్ఐఏ విచారించనున్నట్లు తెలుస్తుంది. రాణా అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Published Date - 03:17 PM, Thu - 10 April 25 -
Tahawwur Rana: కాసేపట్లో భారత్‌కు తహవ్వుర్ రాణా.. ఆ జైలులో ఏర్పాట్లు
ముంబై(Tahawwur Rana) ఉగ్రదాడి దాదాపు 60 గంటల పాటు కొనసాగింది. ఇందులో 9 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు.
Published Date - 08:16 AM, Thu - 10 April 25 -
Fuel Prices : ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలి – KTR
Fuel Prices : ఇంధన ధరల పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని ఆరోపిస్తూ, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు
Published Date - 08:54 PM, Wed - 9 April 25 -
Donald Trump Tariffs : ట్రంప్ టారిఫ్‌లపై మోడీ ఎందుకు స్పందించడం లేదు..? – రాహుల్
Donald Trump Tariffs : టారిఫ్‌లు పెరుగుతున్నాయి, భారత రవాణా, తయారీ రంగాలపై ప్రభావం పడుతోంది. అయినా మోదీ ఎందుకు స్పందించడం లేదు?
Published Date - 08:47 PM, Wed - 9 April 25 -
Modi : మోదీ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు – సీఎం రేవంత్
Modi : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశాన్ని విభజించాలన్న గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
Published Date - 08:24 PM, Wed - 9 April 25 -
Jitan Ram Manjhi: కేంద్రమంత్రి జితన్‌రామ్ మాంఝీ మనవరాలి దారుణ మర్డర్
నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని గయ ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్(Jitan Ram Manjhi)వెల్లడించారు.
Published Date - 07:52 PM, Wed - 9 April 25 -
Rahul Gandhi : దేశ సమస్యలు తీర్చాలంటే.. దేశాన్ని ఎక్స్‌రే తీయాలి : రాహుల్ గాంధీ
దేశ సమస్యలు తీర్చాలంటే.. దేశాన్ని ఎక్స్‌రే తీయాలని అన్నారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తాం. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు.
Published Date - 06:04 PM, Wed - 9 April 25 -
Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మంచు విష్ణు భేటీ
‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. సీఎంకు థాంక్యూ చెప్పారు.
Published Date - 04:04 PM, Wed - 9 April 25 -
Mallikarjun Kharge : ఈవీఎంలలో ఆ మార్పులు చేశారు.. ఖర్గే సంచలన ఆరోపణలు
వాళ్లు ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. హర్యానాలోనూ అదే విధంగా జరిగింది’’ అంటూ ఖర్గే(Mallikarjun Kharge) ధ్వజమెత్తారు.
Published Date - 01:11 PM, Wed - 9 April 25 -
Tahawwur Rana: రాత్రికల్లా భారత్‌కు ఉగ్రవాది తహవ్వుర్ రాణా.. ఇతడెవరు ?
ముంబై ఉగ్రదాడుల్లో తహవ్వుర్ రాణా(Tahawwur Rana) పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను ఇప్పటికే అమెరికా కోర్టులకు భారత్ సమర్పించింది.
Published Date - 11:00 AM, Wed - 9 April 25 -
New Aadhaar App: సరికొత్త ఆధార్ యాప్.. ఇక ఆ పనులన్నీ ఈజీ
కొత్త ఆధార్ యాప్(New Aadhaar App) వల్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతిలో పట్టుకొని తిరిగే పని సైతం తప్పుతుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
Published Date - 08:28 AM, Wed - 9 April 25 -
Kedar Jadhav : బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్
Kedar Jadhav : ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు సాదరంగా స్వాగతం పలికాయి. క్రికెట్ ద్వారా దేశానికి పేరు తెచ్చిన కేదార్.. ఇక ప్రజాసేవ కోసం రాజకీయాల్లో అడుగుపెడతానని తెలిపారు.
Published Date - 05:11 PM, Tue - 8 April 25 -
Patel Vs RSS : ఆర్ఎస్ఎస్తో పటేల్‌కు సంబంధమేంటి.. హైజాక్ పాలిటిక్స్‌పై ఖర్గే భగ్గు
జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌లకు(Patel Vs RSS) వైరం ఉండేది అనేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు.
Published Date - 03:36 PM, Tue - 8 April 25 -
Supreme Court : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట
డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది.
Published Date - 12:36 PM, Tue - 8 April 25 -
Prudent Electoral Trust: బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రుడెంట్ ట్రస్ట్ రూ.880 కోట్ల విరాళాలు.. ఇది ఎవరిది ?
ప్రాచీన భారత రాజకీయాలను మనం పరిశీలిస్తే చాణక్యుడు కింగ్ మేకర్(Prudent Electoral Trust).. చంద్రగుప్త మౌర్యుడు కింగ్.
Published Date - 05:33 PM, Mon - 7 April 25 -
LPG cylinder price Hike : దేశ వ్యాప్తంగా గ్యాస్ ధరలు పెంపు
తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై చెల్లిస్తున్న దానిపై ఇకపై అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఉజ్వల పథకం సిలిండర్లపైనా రూ.50 పెంచుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది. పెరిగిన ధరలు రేపు(మంగళవారం) నుంచే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
Published Date - 05:12 PM, Mon - 7 April 25 -
Hajj 2025 : భారత్, పాక్, బంగ్లాలకు సౌదీ షాక్.. అమల్లోకి వీసా బ్యాన్
14 దేశాల పౌరులపై సౌదీ(Hajj 2025) వీసా బ్యాన్‌ను ఎందుకు విధించింది? అంటే..
Published Date - 03:07 PM, Mon - 7 April 25 -
Waqf UPDATE : ‘వక్ఫ్’ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం
ఈ సంస్థలు, నేతల తరఫున వారివారి న్యాయవాదులు పిటిషన్లను(Waqf UPDATE) సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
Published Date - 01:01 PM, Mon - 7 April 25 -
Tamil Nadu : మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు
.తమిళనాడు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ఇళ్లలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు (ఏప్రిల్ 7న) తెల్లవారుజామునే జాతీయ దర్యాప్తు బృందం.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు.
Published Date - 12:32 PM, Mon - 7 April 25