India
-
PM Modi : ‘ఎమర్జెన్సీ’ మైండ్‌సెట్ కాంగ్రెస్ నేతల్లో ఇంకా ఉంది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బలంగా కౌంటర్ ఇచ్చారు.
Date : 25-06-2024 - 11:04 IST -
Atishi : క్షీణించిన అతిషి ఆరోగ్యం.. ఆస్పత్రిలో చేర్చిన ఆప్ నేతలు
హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి ఆరోగ్యం క్షీణించింది.
Date : 25-06-2024 - 8:49 IST -
UPSC – AI: యూపీఎస్సీ పరీక్షా కేంద్రాల్లో ఏఐ కెమెరాలు.. ఇలా పనిచేస్తాయ్
నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అలర్ట్ అయింది.
Date : 24-06-2024 - 11:36 IST -
Artificial Colors : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..!
రాష్ట్రవ్యాప్తంగా కబాబ్, చేపలు, చికెన్‌లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలోని 36 ప్రాంతాల నుంచి కబాబ్ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
Date : 24-06-2024 - 9:03 IST -
Maternity Leaves : కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై వారికీ మెటర్నిటీ లీవ్స్
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ శుభవార్త కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం.
Date : 24-06-2024 - 4:03 IST -
Indian Navy: మీకు మ్యూజిక్‌లో నైపుణ్యం ఉందా..? అయితే ఈ ఉద్యోగం మీకోసమే..!
Indian Navy: మీరు కేంద్ర ఉద్యోగులుగా (Indian Navy) మారాలనుకుంటే మీకు గొప్ప అవకాశం ఉంది. అగ్నివీర్ MR మ్యూజిషియన్ పోస్టుల కోసం అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. రిథమ్, పిచ్, పూర్తి పాట పాడడ
Date : 24-06-2024 - 2:52 IST -
Parliament Session 2024: పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ నిరసన
భారత కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసన తెలిపారు. నిజానికి ప్రొటెం స్పీకర్‌గా భర్తిహరి మహతాబ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
Date : 24-06-2024 - 1:43 IST -
Kejriwals Bail : కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ‘బెయిల్ స్టే ఆర్డర్’పై విచారణ ఈనెల 26కు వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది.
Date : 24-06-2024 - 1:35 IST -
Lok Sabha Session 2024 : లోక్‌సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్
తెలంగాణలో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి ఎంపీ, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు
Date : 24-06-2024 - 1:08 IST -
Parliament Session 2024: లోక్‌సభలో రాహుల్‌గాంధీ రాజీనామా ఆమోదం
రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొందింది. 18వ లోక్‌సభ తొలి సెషన్ సోమవారం ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Date : 24-06-2024 - 12:43 IST -
PM Modi: పదేళ్ల తర్వాత తొలిసారిగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనున్న ప్రధాని మోదీ!
PM Modi: నేటి నుంచి ప్రారంభమైన 18వ లోక్‌సభ తొలి సెషన్ జూలై 3 వరకు కొనసాగనుంది. 10 రోజుల్లో (జూన్ 29, 30 సెలవు) మొత్తం 8 సమావేశాలు ఉంటాయి. తొలి రెండు రోజుల్లో అంటే జూన్ 24, 25 తేదీల్లో ప్రొటెం స్పీకర్ కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈరోజు ముందుగా ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి […]
Date : 24-06-2024 - 12:04 IST -
PM Modi : ‘ఎమర్జెన్సీ’ మళ్లీ రావొద్దంటే విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి : ప్రధాని మోడీ
1975 సంవత్సరంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఒక మచ్చగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు.
Date : 24-06-2024 - 11:48 IST -
Parliament Session 2024: ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్, షా, గడ్కరీ
ప్రొటెం స్పీకర్ తొలుత ప్రధాని మోదీతో సభలో సభ్యునిగా ప్రమాణం చేయించారు. అనంతరం పీఠాధిపతి సహచర ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు, ఇతర సభ్యులతో ప్రమాణం చేయించారు.
Date : 24-06-2024 - 11:48 IST -
Lok Sabha Session : కాసేపట్లో ఎంపీల ప్రమాణ స్వీకారాలు.. నేటి లోక్‌సభ షెడ్యూల్ ఇదే
18వ లోక్‌సభ మొదటి సెషన్ ఇవాళ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది.
Date : 24-06-2024 - 8:40 IST -
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు
Date : 23-06-2024 - 6:38 IST -
NEET 2024: సీబీఐపై నమ్మకం లేదు.. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే: స్టూడెంట్స్
నీట్ పరీక్షలో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్‌ను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ పోరాటంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంది.
Date : 23-06-2024 - 4:49 IST -
CBI – NEET : ‘నీట్’ వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్.. గుజరాత్, బిహార్‌కు టీమ్స్
నీట్ - యూజీ పరీక్షపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.
Date : 23-06-2024 - 3:59 IST -
Pushpak : ‘పుష్పక్’ హ్యాట్రిక్.. మూడోసారీ ప్రయోగం సక్సెస్
పుష్పక్(Pushpak) ప్రయోగం సక్సెస్ అయిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ఇస్రో వెల్లడించింది.
Date : 23-06-2024 - 12:38 IST -
NEET 2024 Exam Update: నేడు నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఎగ్జామ్!
NEET 2024 Exam Update: నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఈరోజు అంటే జూన్ 23న మళ్లీ పరీక్ష (NEET 2024 Exam Update) నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల మధ్య జరగనుంది. NTA జూన్ 20వ తేదీన రీ-ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 30లోగా విడుదలవుతాయి. నీట్ యూజీ రివైజ్డ్ రిజల్ట్ వెలువడిన తర్వాత […]
Date : 23-06-2024 - 11:33 IST -
MLC Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ అరెస్టు
కర్ణాటకలోని ప్రముఖ సెక్స్ స్కాండల్ కేసులో భారీ అరెస్ట్ చోటు చేసుకుంది. అశ్లీల వీడియో కేసులో జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు. పలువురు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సూరజ్ సోదరుడు.
Date : 23-06-2024 - 10:46 IST