India
-
Akhilesh Yadav : గెలుపు కోసం ఆ పార్టీ బూటకపు హామీలిచ్చింది: అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav: బీజేపీ(BJP)పై ఎస్సీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) విమర్శలు గుప్పించారు. ప్రతికకూల రాజకీయాలు చేసే వారికి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) భంగపాటు తప్పదని హెచ్చరించారు. కన్నౌజ్ ప్రజలు అభివృద్ధి, పురోగతి, సౌభాగ్యానికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని, గెలుపు కోసం ఆ పార్టీ బూటకపు హామీలిచ్చిందని అఖిలేష్ యాదవ్ పేర్కొన
Date : 06-05-2024 - 5:17 IST -
Rahul Gandhi: బీజేపీకి 150 సీట్లు కూడా రావు: రాహుల్ గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రాహుల్ అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్లు మార్చాలనుకుంటున్న రాజ్యాంగాన్ని కాపాడటమే ఈ ఎన్నికల ఉద్దేశమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
Date : 06-05-2024 - 5:10 IST -
Supreme Court: కోవిషీల్డ్‌పై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
యాంటీ-కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ప్రభావాలకు సంబంధించిన ఆందోళనలకు సంబంధించిన పిటిషన్‌ను విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది.
Date : 06-05-2024 - 5:01 IST -
Smoke In Train Toilet: రైలు టాయిలెట్లో అసాంఘిక కార్యకలాపాలు
భారతీయ రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇటీవలి కాలంలో రిజర్వేషన్ కోచ్ లలో ఇతరులు ఏక్కి ఇబ్బందులు సృష్టించడం వెలుగు చూసింది. మరికొన్ని చోట్ల అయితే తోటి ప్రయాణికులు ఉన్నారన్న సోయి మరిచి ముద్దులతో రెచ్చిపోయిన ఘటనలు వెలుగు చూశాయి.
Date : 06-05-2024 - 4:52 IST -
Agniveer : ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. అప్లై చేసేయండి
Agniveer : పదోతరగతి పాసైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం.
Date : 06-05-2024 - 3:06 IST -
Rahul Gandhi : మరో వివాదంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: మరో వివాదం(dispute)లో చిక్కుకున్నారు కాంగ్రెస్(Congress)అగ్రనేత రాహుల్ గాంధీ. ఇటీవల రాహుల్ గాంధీ(Rahul Gandhi) యూనివర్శిటీ హెడ్ల ఎంపిక(Selection of University Heads) ప్రక్రియపై ప్రశ్నలు సంధించారు. అయితే దీనిపై తమ వ్యతిరేకతను తెలుపూతూ..పలు యూనివర్సటీల వైస్ చాన్సలర్లు, మాజీ వీసీలతో సహా 181 మంది విద్యావేత్తలు తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు వారు నియామక ప్రక్రియకు సంబంధించి అబద్ధాలు ప్రచారం చేస్తున
Date : 06-05-2024 - 2:57 IST -
Radhika Khera: మద్యం ఇచ్చి అనుచితంగా ప్రవర్తించారు అంటూ రాధికా సంచలనం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాధికా ఖేడా ఛత్తీస్‌గఢ్ రాజకీయాలపై సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. పార్టీలోని పలువురు అగ్ర నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కార్యాలయంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని ఆమె చెప్పారు
Date : 06-05-2024 - 2:51 IST -
SIT Launches Helpline: లైంగిక బాధితుల కోసం సిట్ హెల్ప్‌లైన్ నంబర్
హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత మహిళలు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు శాఖను సంప్రదించి తమ బాధలను చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్.
Date : 06-05-2024 - 1:46 IST -
DK Shivakumar : కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్..
డీకే శివకుమార్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. వెంటనే అల్లావుద్దీన్ మనియార్ చెంపపై కొట్టాడు
Date : 06-05-2024 - 1:36 IST -
Bomb threats : అహ్మదాబద్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb threats: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని 200కి పైగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకొన్ని కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad)లోని పలు పాఠశాలల(schools)కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, వెంటనే అప్
Date : 06-05-2024 - 1:23 IST -
Pakistan : పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
Farooq Abdullah: పీవోకే(PoK)ను భారత్(India)లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి చెబితే ముందుకు వెళ్లండి.. ఆపడానికి మనమెవరు? కానీ గుర్తుంచుకోండి, వారు (పాకిస్థాన్) గాజులు తొడుక్కుని లేదని, ఆదేశం వద్ద అణు బాంబులు ఉన్నాయిని, పాక్ ప్రతీ
Date : 06-05-2024 - 12:04 IST -
Sharad Pawar: శరద్ పవార్ కు గొంతు ఇన్ఫెక్షన్.. ఎన్నికల సభలు రద్దు
Sharad Pawar: ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఎన్నికల ర్యాలీలో గొంతు ఇన్ఫెక్షన్ కు గురికాగా, ఆయన మనవడు రోహిత్ పవార్ చివరి రోజు బారామతిలో సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. బారామతిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన శరద్ పవార్ గొంతునొప్పి కారణంగా మాట్లాడలేకపోయారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎప్పటిలాగే ఎన్నికల్లో గెలుస్తుందని మేనల్లుడు అజిత్ పవార
Date : 06-05-2024 - 11:37 IST -
India Vs Nepal : భారత్ వర్సెస్ నేపాల్.. నేపాల్ 100 కరెన్సీ నోటుపై దుమారం.. ఎందుకు ?
India Vs Nepal : నేపాల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 నోటుపై దుమారం రేగుతోంది.
Date : 06-05-2024 - 10:57 IST -
Cash Found In Raid: ఈడీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు కొనసాగుతున్నాయి.
Date : 06-05-2024 - 10:01 IST -
Rajnath Singh: పీఓకే మనదే.. బలవంతం అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ భారతదేశం తన భూమిని ఎప్పటికీ వదులుకోదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని బలవంతంగా ఆధీనంలోకి తీసుకోవలసిన అవసరం లేదని, ఎందుకంటే కాశ్మీర్లో అభివృద్ధిని చూసి ప్రజలు స్వతహాగానే భారతదేశంలోకి రావాలని కోరుకుంటారని చెప్పారు.
Date : 05-05-2024 - 5:36 IST -
Robert Vadra: టికెట్ దక్కకపోవడంతో ప్రియాంక గాంధీ భర్త ఎమోషనల్ పోస్ట్
అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాబర్ట్ వాద్రా బరిలోకి దిగవచ్చనే చర్చ జరిగింది. అయితే ఆ స్థానాన్ని కేఎల్ శర్మతో భర్తీ చేశారు. దీంతో టికెట్ దక్కుతుందని భంగపడ్డ రాబర్ట్ వాద్రా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. పోస్టులో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Date : 05-05-2024 - 5:02 IST -
Prajwal Rape Victims: ప్రజ్వల్ అత్యాచార బాధితులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం
జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా.
Date : 05-05-2024 - 3:05 IST -
CBSE Results: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ అప్పుడే..?
సీబీఎస్ఈ బోర్డు నుండి 10 లేదా 12వ తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులకు బోర్డు కీలక సమాచారాన్ని ప్రకటించింది.
Date : 05-05-2024 - 1:41 IST -
Soldier Killed: జమ్ము కాశ్మీర్ పూంచ్ సెక్టార్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో జవాన్ మృతి
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF) కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఒక సైనికుడు మరణించగా, మరో నలుగురు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Date : 05-05-2024 - 10:42 IST -
Terrorists Attack : ఎన్నికల వేళ రెచ్చిపోయిన ఉగ్రవాదులు..ఎయిర్ ఫోర్స్ వాహనంపై దాడి
ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సంబంధించిన వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా వాటిపై దాడి చేసారు
Date : 04-05-2024 - 9:27 IST