India
-
AAP : ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ.. మంత్రి రాజీనామా
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి(Minister of Social Welfare)గా పని చేస్తున్న రాజ్ కుమార్ ఆనంద్(Rajkumar Anand) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా(resignation) చేశారు. ఆయన పటేల్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్
Published Date - 05:58 PM, Wed - 10 April 24 -
Manifesto : సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
Akhilesh Yadav : రానున్న లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)ను ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) బుధవారం విడుదల చేశారు. 2025 నాటికి కుల గణన చేపడతామని, అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంత
Published Date - 04:52 PM, Wed - 10 April 24 -
Kejriwal : సుప్రీంకోర్టులో అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు
Supreme court : సుప్రీంకోర్టులో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ(Urgent inquiry) చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi liquor case)లో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన
Published Date - 04:18 PM, Wed - 10 April 24 -
BJP: ఎన్నికల ప్రచారంలో మహిళ చెంపపై ముద్దు.. వివాదంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి
BJP: పశ్చిమ బెంగాల్(West Bengal) ఉత్తర మాల్దా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి(BJP candidate) ఖగేన్ ముర్ము(Khagen Murmu) ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ మహిళ చెంపపై ముద్దు పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఆయన సిట్టింగ్ ఎంపీ. 2019లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 84వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. బీజేపీ మళ్లీ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన మహిళను ముద్దు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్
Published Date - 03:49 PM, Wed - 10 April 24 -
Lal Bihari Vs Modi : ప్రధాని మోడీపై పోటీలో లాల్ బిహారీ.. ఎవరో తెలుసా ?
Lal Bihari Vs Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో రసవత్తర పోరు నెలకొంది.
Published Date - 02:34 PM, Wed - 10 April 24 -
Ramdev : మేం గుడ్డివాళ్లం కాదు..ఈ కేసులో ఉదాసీనంగా ఉండలేం: బాబా రాందేవ్‌పై సుప్రీం ఆగ్రహం
Supreme Court: పతంజలి(Patanjali) కంపెనీ యాడ్స్(Company Ads)కేసులో ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్(Baba Ramdev), బాలకృష్ణ(Balakrishna) సమర్పించిన క్షమాపణల(Apologies)ను కోర్టు తోసిపుచ్చింది. మేం గుడ్డివాళ్లం కాదు అని, ఈ కేసులో ఉదాసీనంగా ఉండలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఈ కేసులో కేంద్ర సర్కారు ఇచ్చిన వివరణ కూడా సంతృప్తిక
Published Date - 02:31 PM, Wed - 10 April 24 -
One Voter : ఈ పోలింగ్ బూత్‌ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. హ్యాట్సాఫ్ ఈసీ
One Voter : సార్వత్రిక ఎన్నికలకు యావత్ దేశం రెడీ అవుతోంది. ఒకే ఒక్క ఓటరు(One Voter) ఉన్న ఓ కుగ్రామం కూడా ఈ కీలక ఘట్టానికి సమాయత్తం అవుతోంది.
Published Date - 01:54 PM, Wed - 10 April 24 -
Canada : 2021 జాతీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదు: కెనడా
Canada: కెనడా(Canada) ఎన్నికల్లో భారత్(India) జోక్యం చేసుకోలేదని, ప్రధాని జస్టిస్ ట్రూడో(Justice Trudeau) విజయంలో ఆ దేశ పాత్ర ఏమీ లేదని కెనడా విచారణాధికారులు(Canadian investigators) వెల్లడించారు. 2021లో జరిగిన జాతీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని గుర్తించామని కెనడా సీనియర్ అధికారుల బృందం పేర్కొన్నది. అయితే గత రెండు ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నట్లు గుర్తించామని కెనడా ఇంటె
Published Date - 01:16 PM, Wed - 10 April 24 -
Kejriwal : సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (Supreme Court). ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆప్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. Delhi CM Arvind Kejriwal moves Supreme Court against Delhi High Court order rejecting his plea challenging […]
Published Date - 10:56 AM, Wed - 10 April 24 -
India Richest Contestant: మాజీ సీఎం కొడుకు.. అత్యంత ధనిక లోక్‌సభ అభ్యర్థి
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి కాగా (India Richest Contestant).. మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా టాప్ 10 సంపన్న అభ్యర్థులలో చోటు దక్కించుకున్నారు.
Published Date - 09:30 AM, Wed - 10 April 24 -
SBI Amrit Kalash: పండుగ వేళ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ..!
భారతదేశం అత్యంత ప్రసిద్ధ, అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Amrit Kalash) ప్రజలలో చాలా విశ్వసనీయమైనదిగా పరిగణించబడుతుంది.
Published Date - 06:05 PM, Tue - 9 April 24 -
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను ఈడీ అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:21 PM, Tue - 9 April 24 -
Supreme Court: ఓటర్లకు ఆ హక్కు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఉత్కంఠ రేపుతున్న తరుణంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక సూచన చేసింది.
Published Date - 04:09 PM, Tue - 9 April 24 -
Stock Market 75000 : స్టాక్ మార్కెట్ రయ్ రయ్.. తొలిసారిగా 75000 దాటిన సెన్సెక్స్
Stock Market 75000 : భారత స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ నడుస్తోంది.
Published Date - 02:12 PM, Tue - 9 April 24 -
Z Category Security: ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత.. కారణమిదే..?
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ రాజీవ్ కుమార్)కి 'జెడ్' కేటగిరీ భద్రత (Z Category Security) కల్పించారు.
Published Date - 01:55 PM, Tue - 9 April 24 -
Kinnar Seer Vs Modi : ప్రధాని మోడీపై ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్
Kinnar Seer Vs Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్‌సభ స్థానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 09:35 AM, Tue - 9 April 24 -
Narendra Modi : కోట్లాది మంది ప్రజలు నా ‘రక్షా కవచం’
ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజలు తన ‘రక్షా కవచం’ అని, తన తల పగలగొట్టాలన్న పిలుపులకు తాను భయపడనని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
Published Date - 10:25 PM, Mon - 8 April 24 -
Congress : ఈసీకి ప్రధాని మోడీపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..ఎందుకంటే…!
Congress party: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో బీజేపీ(bjp), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర్’ ను ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ముస్లిం లీగ్ తో పోల్చారు. హస్తం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే, అందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని విమర్శించారు. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమంది. We’re now on WhatsApp. Click to Join. దీనిపై కాం
Published Date - 05:21 PM, Mon - 8 April 24 -
Sanjay Dutt : ఎన్నికల్లో పోటీపై సంజయ్ దత్ సంచలన ప్రకటన
Sanjay Dutt: బాలీవుడ్ నటుడు(Bollywood actor) సంజయ్ దత్(Sanjay Dutt) రాజకీయ ఎంట్రీ(Political entry)పై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదన్నారు. అన్ని రూమర్స్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సంజయ్ దత్ తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. ఒకవేళ తాను ఎన్నికల్లోకి రావాలని అనుకుంటే, తాను ఆ విషయాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు. తన గురించి మీడియా
Published Date - 04:09 PM, Mon - 8 April 24 -
ఎన్నికల వేళ ఎంతమందిని జైల్లో వేస్తారు? : సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టు లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ కీలక తీర్పును ఇచ్చింది. తమిళ యూట్యూబర్(Tamil YouTuber) సత్తై దురై మురుగన్(Sattai Durai Murugan) కు బెయిల్ మంజూరీ(Grant of bail)ని సమర్ధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై 2021లో యూట్యూబర్ మురుగన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ కేసులో అతన్ని అప్పట్లో అరెస్టు చేశారు. ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన
Published Date - 03:42 PM, Mon - 8 April 24