India
-
CBI Report: సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక.. కోల్‌కతా ఘటనపై దర్యాప్తులో కీలక పరిణామం
సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు జూనియర్ లాయర్లు, హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ వేసిన లెటర్ పిటిషన్ల ఆధారంగా ఈ కేసును భారత సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది.
Date : 22-08-2024 - 11:51 IST -
Thalapathy Vijay : తన పార్టీ జెండాను ఆవిష్కరించిన దళపతి విజయ్
తమిళ నటుడు విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం ప్రతినిధి జెండాను ఈరోజు ఆవిష్కరించారు.
Date : 22-08-2024 - 11:44 IST -
Narendra Modi : నేడు ఉక్రెయిన్ను మోదీ.. ‘యుద్ధానికి సమయం కాదు’ అంటూ సందేశం
వార్సాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ, దశాబ్దాలుగా అన్ని దేశాల నుండి దూరం పాటించాలనే విధానాన్ని భారత్ కలిగి ఉందని అన్నారు.
Date : 22-08-2024 - 11:03 IST -
Shubhanshu- Balkrishanan: ఇస్రో- నాసా మిషన్.. అంతరిక్షంలోకి వెళ్లేది ఈ ఇద్దరే..!
చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో దృష్టి ఇప్పుడు దాని తదుపరి మిషన్‌పై ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇద్దరు భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
Date : 22-08-2024 - 11:00 IST -
Bomb Threat : ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ.. ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ముంబై నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు తిరువనంతపురానికి చేరుకున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Date : 22-08-2024 - 8:46 IST -
Crimes Against MLAs: దేశంలో 151మంది ఎమ్మెల్యే, ఎంపీలపై వేధింపుల కేసులు!
2019 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల సమయంలో ఎంపీలు ఇచ్చిన 4,693 అఫిడవిట్లను ఏడీఆర్ నివేదిక విశ్లేషించింది. పశ్చిమ బెంగాల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలకు సంబంధించిన నేరాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు.
Date : 22-08-2024 - 12:13 IST -
Sharad Pawar Z Plus Security: శరద్ పవార్‌కు ‘జెడ్ ప్లస్’ భద్రత, 55 మంది సెక్యూరిటీ
కేంద్ర ఏజెన్సీల ముప్పు నేపథ్యంలో పవార్‌కు పటిష్ట భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భద్రతా విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే సీఆర్పీఎఫ్ బృందం మహారాష్ట్రకు వచ్చింది.
Date : 21-08-2024 - 9:43 IST -
EC : హర్యానాలో ఉద్యోగ నియమాకాలపై ఈసీ ఆదేశాలు
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, అయినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ హర్యానా సర్కారు ఉద్యోగ నియామకాలు చేపడుతోందని జైరామ్ రమేశ్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
Date : 21-08-2024 - 6:47 IST -
CM Revanth Reddy : రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..?
AICC నాయకులతో ముఖ్యమైన సమావేశంలో పాల్గొనడానికి సీఎం కు ఈ పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.
Date : 21-08-2024 - 6:24 IST -
Champai Soren: జార్ఖండ్‌లో మరో సంచలనం.. చంపాయ్ సోరెన్ కొత్త పార్టీ ప్రకటన
చంపాయ్ సోరెన్ రాజకీయాల నుంచి విరమించుకోనని, కొత్త పార్టీ పెడతానని చెప్పారు. జనవరిలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి 2న రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారని, అయితే హేమంత్ సోరెన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు రాగానే, జూలైలో 3 చంపై సోరెన్ రాజీనామా చేశారు
Date : 21-08-2024 - 6:10 IST -
Badlapur Incident : 24 మహరాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన ఎంవీఏ
బద్లాపూర్ ఘటనపై ఏక్నాథ్ షిండే సారధ్యంలోని మహాయుతి సర్కార్ రాజకీయాలకు తెరలేపిందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం ఆరోపణలు..
Date : 21-08-2024 - 6:05 IST -
ED Officer Suicide : దారుణంగా ఈడీ అధికారి సూసైడ్.. కారణం అదేనా?
దేశ రాజధాని ఢిల్లీలోని సాహిబాబాద్ ఏరియాలో ఉన్న రైల్వేట్రాక్ పక్కన ఈడీ అధికారి అలోక్ రంజన్(ED Officer Suicide) డెడ్ బాడీ దొరికింది.
Date : 21-08-2024 - 2:36 IST -
PM Modi : ఇది శక్తికాంత దాస్ నాయకత్వానికి లభించిన గుర్తింపు : ప్రధాని మోడీ
ఇది ఆయనలోని నాయకత్వానికి లభించిన గుర్తింపుగా కొనియాడారు. ఈ ఘనత సాధించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అభినందనలు.
Date : 21-08-2024 - 2:04 IST -
Unclaimed Bodies Sold : అనాథ శవాలనూ అమ్ముకునేవాడు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌పై సంచలన ఆరోపణలు
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ప్రతీ రెండు రోజులకు సగటున 500 నుంచి 600 కిలోల సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు పోగయ్యేవని ఆయన తెలిపారు.
Date : 21-08-2024 - 2:00 IST -
Supreme Court : కోల్‌కతా ఘటన..బాధితురాలి పేరు, ఫోటోలను సోషల్ మీడియాలో తీసేయండి: సుప్రీంకోర్టు
లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం నిపున్ సక్సేనా కేసులో ఇచ్చిన సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే
Date : 21-08-2024 - 1:32 IST -
Trai : స్పామ్ కాల్స్, మెసేజ్‌లు చేసే వాళ్ల కనెక్షన్లు పీకేయండి.. ట్రాయ్ ఆదేశాలు
స్పామ్ కాల్స్ చేసే టెలీ మార్కెటర్ల కనెక్షన్లను తొలగించాలని టెలికాం కంపెనీలకు సూచించింది.
Date : 21-08-2024 - 1:13 IST -
RBI : 2024-25లో 54 శాతం పెరిగిన ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు..!
2023-24లో ప్రైవేట్ కార్పొరేట్ రంగం ఉద్దేశించిన మొత్తం మూలధన వ్యయం (క్యాపెక్స్) గత సంవత్సరంతో పోలిస్తే 57 శాతం గణనీయంగా పెరిగిందని కూడా దశలవారీ ప్రణాళికలు సూచిస్తున్నాయని అధ్యయనం పేర్కొంది.
Date : 21-08-2024 - 12:48 IST -
Rajnath Singh US Tour: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటన
రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 23 నుండి 26 వరకు అమెరికాలో అధికారిక పర్యటనలో ఉంటారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటన చేస్తున్నారు.
Date : 21-08-2024 - 12:35 IST -
Narendra Modi : 45 ఏళ్ల తర్వాత తొలిసారిగా పోలాండ్‌కు భారత ప్రధాని
45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా బుధవారం పోలాండ్‌కు చేరుకుంటారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపన 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పర్యటన జరుగుతుంది.
Date : 21-08-2024 - 12:13 IST -
Champai Soren Escort Car Accident: చంపై సోరెన్ ఎస్కార్ట్ వాహనం బోల్తా, డ్రైవర్ మృతి
చంపై సోరెన్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎస్కార్ట్ నడుపుతున్న డ్రైవర్ మృతి చెందాడు. అతడిని 45 ఏళ్ల వినయ్ బన్సింగ్గా గుర్తించారు. వెస్ట్ సింగ్‌భూమ్‌లోని ఖుంటపాని బ్లాక్‌లోని భోయా గ్రామంలో పోలీసు నివాసం ఉండేవాడు. గాయపడిన వారిని ASI మనోజ్ భగత్, దయాల్ మహతో, కానిస్టేబుల్ హరీష్ లగురి, సిలాస్ మిల్సన్ లక్రా మరియు సావన్ చంద్ర హెంబ్రామ్లుగా గుర్తించా
Date : 21-08-2024 - 12:03 IST