India
-
students : స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు.. 80 మందికి అస్వస్థత
ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Date : 18-08-2024 - 6:52 IST -
MK Stalin : ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం సోషల్ మీడియా పోస్ట్‌లో, “ముత్తమీజ్ అరిగ్నర్ కలైంజ్ఞర్ శత జయంతి స్మారక నాణేల విడుదల వేడుక గ్రాండ్‌గా విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు స్టాలిన్.
Date : 18-08-2024 - 6:45 IST -
Harbhajan Singh : ఇది మహిళా లోకంపై జరిగిన దాడి..దీదీకి హర్బజన్ సింగ్ లేఖ
రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నా..హర్బజన్ సింగ్ లేఖ
Date : 18-08-2024 - 6:23 IST -
Delhi: ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య
ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు. అలాగే డాక్టర్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్‌లోని న్యూరో సర్జన్‌కు అతని భార్యతో వివాదం ఉంది.
Date : 18-08-2024 - 6:17 IST -
Rahul Gandhi : ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు
దేశంలోని అత్యున్నత స్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న యువత హక్కులను దోచుకోవడమే. అణగారిన వర్గాలకు రిజర్వేషన్ సహా సామాజిక న్యాయంపై దాడి జరుగుతోందన్నారు.
Date : 18-08-2024 - 6:16 IST -
Blue Moon : ఈ రాఖీ పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుతం..
ఈ సోమవారం మొదటి సూపర్‌మూన్ వస్తోంది. చంద్రోదయ సమయం.. అరుదైన సూపర్‌మూన్ బ్లూ మూన్‌ను ఎలా చూడాలో తెలుసుకోండి
Date : 18-08-2024 - 5:43 IST -
Doctor Case : డాక్టర్ హత్యాచార కేసు..సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
Date : 18-08-2024 - 5:15 IST -
CM Siddaramaiah : సిద్ధరామయ్య న్యాయపోరాటం, రేపటి నుంచి మంత్రాలయ పర్యటన రద్దు
ముడాకు చెందిన 14 సైట్ల వ్యవహారం ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యకు ఇబ్బంది కలిగిస్తోంది. సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశించడం కాంగ్రెస్ శిబిరంలో కలకలం రేపుతోంది. అయితే, జగ్గా హస్తం దళం న్యాయ పోరాటం ప్రకటించింది.
Date : 18-08-2024 - 4:36 IST -
PM Modi : థాయ్‌లాండ్ నూతన ప్రధానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు
37 ఏళ్ల వయస్సులో ప్రధాని అయిన పెటోంగ్టార్న్ షినవత్రా .. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు.
Date : 18-08-2024 - 4:31 IST -
BJP : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న బీజేపీ
ఎన్నికలకు ముందు ఏ ఇతర రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీ సొంతంగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని ఆయన అన్నారు.
Date : 18-08-2024 - 3:59 IST -
Rajnath Singh : భారతదేశం ప్రధాన రక్షణ ఎగుమతిదారుగా ఎదుగుతోంది
రక్షణ మంత్రిత్వ శాఖ 'రక్షా సూత్రం- సందేశ్ టు సోల్జర్స్' పోడ్కాస్ట్ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి, దేశ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడంలో భారత రక్షణ దళాల పాత్రకు తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.
Date : 18-08-2024 - 3:43 IST -
TMC MP : డాక్టర్ హత్యాచార ఘటన..టీఎంపీ ఎంపీకి సమన్లు
ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించి పలు ప్రశ్నలను ఎంపీ సుఖేందు లేవనెత్తారు. ఈ కేసుపై సీబీఐ న్యాయంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
Date : 18-08-2024 - 3:27 IST -
KTR : రాహుల్ గాంధీ, ఖర్గేకి కేటీఆర్ లేఖ
తెలంగాణలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం పై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి లేఖ రాసిన కేటీఆర్..
Date : 18-08-2024 - 3:08 IST -
Harbhajan Singh : కోల్‌కతా ఘటనపై హర్భజన్‌సింగ్ ఆగ్రహం.. దీదీకి, గవర్నర్‌కు బహిరంగ లేఖ
హత్యాచార బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నందుకు నిరసనగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్, దేశ ప్రజలకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.
Date : 18-08-2024 - 2:27 IST -
Kolkata Rape-Murder: కోల్‌కతా ఆసుపత్రి విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన జిమ్ ట్రైనర్
ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా వైద్యులు అర్ధరాత్రి నిరసన చేస్తుండగా హింసపై విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు ఆస్పత్రిపై విధ్వంసానికి పాల్పడిన కొందరు అనుమానిత వ్యక్తుల 76 ఫోటోలను విడుదల చేశారు
Date : 18-08-2024 - 2:12 IST -
AI Human Robot : సరిహద్దుల్లో శత్రువుల భరతం పట్టే ఏఐ రోబో రెడీ
బీసీఏ, బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు ఎంతో రీసెర్చ్ చేసి ఈ రోబోను(AI Human Robot) రూపొందించారు.
Date : 18-08-2024 - 1:51 IST -
Champai Soren : ఆరుగురు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చంపై సోరెన్.. బీజేపీలో చేరుతారా ?
తమకు అత్యంత విశ్వసనీయుడిగా భావించబట్టే ఆనాడు సీఎం పదవిని చంపై సోరెన్ చేతిలోపెట్టేందుకు హేమంత్ సోరెన్ సిద్ధపడ్డారు.
Date : 18-08-2024 - 1:04 IST -
Physical Harassment: ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై అత్యాచారం
మద్యం మత్తులో ఓ మహిళ బెంగళూరులోని కోరమంగళలో అర్ధరాత్రి పబ్‌ను వదిలి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతోంది. ఈ సమయంలో వాహనం ప్రమాదం జరగడంతో యువతి వాహనాన్ని వదిలి ఆటోలో ప్రయాణించింది. ఇంతలో ఆటో డ్రైవర్ యువతి పరిస్థితిని చూసి అవకాశంగా తీసుకున్నాడు.
Date : 18-08-2024 - 12:36 IST -
Orphan Girl Gangraped : ఆగి ఉన్న బస్సులో అనాథపై గ్యాంగ్‌రేప్
నగరంలోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో అనాథ టీనేజర్‌పై(Orphan Girl Gangraped) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Date : 18-08-2024 - 12:27 IST -
Kolkata Doctor Rape-Murder: యువ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. పలు కీలక విషయాలు వెల్లడి..!
బాధితురాలి విభాగంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా రాకెట్ గురించి చర్చ జరిగింది. ఆమె దానిని బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
Date : 18-08-2024 - 10:32 IST