Health
-
Weight Loss Yoga: యోగాతో బరువు తగొచ్చు.. ఎలాగంటే..?
బరువు తగ్గడానికి, భారీ వ్యాయామం చేయడానికి బదులుగా మీరు ధనురాసనం చేయవచ్చు. దీంతో పొట్ట కండరాలు రిలాక్స్ అవుతాయి. ధనురాసనం చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
Published Date - 06:30 AM, Wed - 28 August 24 -
Curd Rice: ప్రతిరోజు పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
ప్రతిరోజు పెరుగన్నం తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 04:27 PM, Tue - 27 August 24 -
Almond: బాదంపప్పును ఎలా తినాలి..తొక్కతో తినాలా లేక తొక్క లేకుండా తినాలా?
బాదంపప్పును తరచుగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 03:00 PM, Tue - 27 August 24 -
Eyesight: కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని తప్పకుండా తినాల్సిందే!
కంటి చూపుతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు.
Published Date - 11:00 AM, Tue - 27 August 24 -
Eggs Benefits: రోజుకు రెండు గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఆరోగ్యంగా ఉండటానికి రోజూ రెండు గుడ్లు తినాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.
Published Date - 10:13 AM, Tue - 27 August 24 -
Yoga : స్త్రీలు ఈ 5 యోగా ఆసనాలు చేయాలి, వారు పీరియడ్స్ నొప్పి నుండి కూడా ఉపశమనం పొందుతారు.!
నేడు మహిళలు ఇంటి వెలుపల , వెలుపల పని చేస్తున్నారు, అందువల్ల వారికి రెట్టింపు బాధ్యతలు ఉన్నాయి, కాబట్టి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కేవలం కొన్ని యోగా ఆసనాలు క్రమం తప్పకుండా చేస్తే, మహిళలు శారీరకంగా , మానసికంగా దృఢంగా ఉంటారు. కాబట్టి స్త్రీలకు ఏ యోగాసనాలు ప్రయోజనకరమో తెలుసుకుందాం.
Published Date - 08:41 PM, Mon - 26 August 24 -
Sleeping Tips : మీరు ఈ భంగిమలో పడుకుంటే, అది ఎసిడిటీ పెరగడం నుండి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.!
మంచి నిద్ర పొందడానికి, మీ గదిలో మంచి వెలుతురు, ఉష్ణోగ్రత, ప్రశాంత వాతావరణం, సరిగ్గా వేయబడిన మంచం, కానీ కొంతమంది అదే స్థితిలో పడుకోవడం చాలా ముఖ్యం. ఏ భంగిమలో పడుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ వస్తుందో తెలుసా?
Published Date - 05:06 PM, Mon - 26 August 24 -
Drumstick Leaves: వారానికి ఒక్కసారైనా ఈ ఆకు తీసుకుంటే చాలు.. షుగర్ అదుపులో ఉండాల్సిందే!
మునగాకు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 04:00 PM, Mon - 26 August 24 -
Sapota: సపోటా పండ్లు తింటున్నారా.. ఇదే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
సపోటా పండు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
Published Date - 03:37 PM, Mon - 26 August 24 -
Chilli Powder: కారం ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త డేంజర్ లో పడ్డట్టే!
కారం ఎక్కువగా తీసుకునే వాళ్ళు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలని చెబుతున్నారు.
Published Date - 03:00 PM, Mon - 26 August 24 -
Banana Leaf: పండగ పూట అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలివే!
అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
Published Date - 02:00 PM, Mon - 26 August 24 -
Cloves: ప్రతిరోజు కొన్ని లవంగాలు తింటేఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు లవంగాలను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు..
Published Date - 01:30 PM, Mon - 26 August 24 -
Back Pain : డెస్క్ వర్కర్లు ఈ చిట్కాలు పాటిస్తే నడుము, భుజాలలో నొప్పి ఉండదు
ఈ రోజుల్లో, చాలా మంది డెస్క్ వర్క్ చేస్తారు, అందులో వారు 8 నుండి 9 గంటల పాటు ఒకే చోట కూర్చొని పనిచేయాలి. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది నడుము, మెడ, భుజాలలో నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్యను నివారించడానికి మీరు ఈ చిట్కాలను అనుసరించవచ్చు.
Published Date - 06:25 PM, Sun - 25 August 24 -
Health Tips: విరేచనాలు అవుతున్నాయా.. అయితే పొరపాటున కూడా ఈ ఆహారాలు అస్సలు తినకండి?
విరోచనాల సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
Published Date - 01:00 PM, Sun - 25 August 24 -
Heart Attack: గుండెపోటు ప్రమాదం.. వెలుగులోకి కొత్త అంశం..!
కాల్షియం శరీరానికి చాలా అవసరం. ప్రతిరోజూ తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది.
Published Date - 12:45 PM, Sun - 25 August 24 -
Snake Gourd: పొట్లకాయను అవాయిడ్ చేస్తున్నారా.. కానీ వాటి వల్ల కలిగే లాభాలు తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు?
పొట్లకాయ వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
Published Date - 12:30 PM, Sun - 25 August 24 -
Vaginal Discharge : తెల్ల రుతుస్రావం సమస్య ఉంటే ఈ ఆహారాన్ని తీసుకోండి..!
తెల్లటి ఋతుస్రావం లేదా తెల్లటి ఉత్సర్గ విస్మరించినట్లయితే సంక్రమణకు దారితీస్తుంది. కాబట్టి తెల్ల రుతుక్రమాన్ని తగ్గించడానికి ఏ ఆహారం సరిపోతుంది. ఈ సమయంలో డా. ప్రీతి షానాభాగ్ ఇచ్చిన సమాచారం ఇదిగో. వరుసగా మూడు వారాల పాటు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 12:16 PM, Sun - 25 August 24 -
Healthy Kidney: మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పనులు చేయాల్సిందే..!
డిటాక్సింగ్ ద్వారా శరీరంలో పేరుకుపోయిన మురికి మొత్తం తొలగిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం ద్వారా మన శరీరాన్ని డిటాక్స్ చేసుకోవచ్చు.
Published Date - 11:15 AM, Sun - 25 August 24 -
Bone Density: ఎముకలను బలహీనపరిచే ఆహార పదార్థాలివే.. వీటికి దూరంగా ఉండటమే బెటర్..!
శీతల పానీయాలు, సోడాలను నిరంతరం తాగడం వల్ల శరీరంలోని ఎముకలు బలహీనపడతాయి. వాటిలో ఉండే చక్కెర కాల్షియం తగ్గుతుంది.
Published Date - 08:00 AM, Sun - 25 August 24 -
Walking Benefits: ఆందోళనలో ఉన్నారా..? అయితే నడవాల్సిందే..!
కొంచెం ఆందోళన చెందడం సహజం. అయితే ఎప్పుడైతే ఈ ఆందోళన తీవ్రంగా మారుతుందో.. అప్పుడు దానిని సీరియస్గా తీసుకుని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
Published Date - 07:15 AM, Sun - 25 August 24