HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Dont Take This Drinks After Eating Chicken

Chicken: చికెన్ తిన్న తర్వాత వీటిని తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త డేంజర్ లో పడ్డట్టే!

చికెన్ తినడం మంచిదే కానీ చికెన్ తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలను అస్సలు తినకూడదని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 01-11-2024 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chicken Over Eating
Chicken Over Eating

మనలో వెజ్ కంటే నాన్ వెజ్ తినే వారే ఎక్కువగా ఉన్నారు. కొందరికి వారానికి కనీసం నాలుగు సార్లు అయినా సరే నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. ఆదివారం వచ్చింది అంటే చాలు ఇంట్లో చికెన్, మటన్ వంటివి చేయాల్సిందే. ఈ రోజుల్లో వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ ను లాగిస్తున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కూర్మా ఇలా ఏ ఐటమ్ అయినా సరే తగ్గేదే లే అంటున్నారు. మద్యపాన ప్రియులు మంచింగ్‌కు చికెన్ ఎక్కువ తీసుకుంటున్నారు.

చిన్నా, పెద్దా తేడా లేకుండా చికెన్‌ ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. ఫారం కోళ్లను ఎక్కువగా తింటే అనర్థం తప్పదని అంటున్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు. వారమంతా చికెన్ తింటే మాత్రం ప్రమాదం అంటున్నారు. అయితే చికెన్ తిన్న వెంటనే లేదా చికెన్‌ తో పాటు తినకూడని ఫుడ్స్ ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ అవి ఏమిటి అన్న విషయానికి వస్తే..చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చికెన్‌ కు భిన్నంగా ఉంటుంది. పాలు, చికెన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్‌ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది జీర్ణప్రక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్‌ ఎక్కువ కాలం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తి కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ చికెన్ తిన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chicken
  • eating chicken
  • health tips
  • non veg

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

    • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

    • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

    • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

    • హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd