Health
-
పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?
పెరుగు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Date : 13-03-2026 - 8:45 IST -
Diabetes : డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్
ప్రముఖ వైద్య నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించబడిన ఈ సాధనం, కోరోనరీ హార్ట్ డిసీజ్ మరియు మేజర్ అడ్వర్స్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ (MACE) వంటి ప్రాణాంతక పరిస్థితులను ముందే గుర్తించడం ద్వారా మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో పనిచేస్తుంది
Date : 13-03-2026 - 7:28 IST -
మన శరీరానికి రోజుకు ఎంత ప్రోటీన్ అవసరమో తెలుసా?
ప్రోటీన్‌ను మన శరీర నిర్మాణ పదార్థం అంటారు. ఇది కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టును నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, శరీరంలో సరైన మొత్తంలో ప్రోటీన్ ఉండటం చాలా ముఖ్యం. ప్రోటీన్‌ను వయసు, బరువు ప్రకారం తీసుకోవాలి. ఏ వయసు వారు ఎంత తీసుకోవాలి, బరువు ప్రకారం ఎలా తీసుకోవాలన్న వివరాల్ని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే అందించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు
Date : 12-03-2026 - 6:00 IST -
Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు
Heart Disease మానవ శరీరంలో అత్యంత ప్రధాన భాగం గుండె. హార్ట్‌లో ఏదైనా ట్రబుల్ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ రోజుల్లో చాలా మంది యువత కూడా గుండె జబ్బులు ముప్పున పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు బారిన పడుతున్నారు. మనం నిత్యం వార్తల్లో యువత గుండెపోటు బారిన పడటం గమనిస్తూనే ఉన్నాం. అయితే, గుండె జబ్బులు అభివృద్ధి చెందినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆ లక్ష
Date : 11-03-2026 - 4:17 IST -
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే లక్షణాలు?!
నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.
Date : 10-03-2026 - 8:40 IST -
బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?
ఒకవేళ మర్చిపోయే సమస్య మీ రోజువారీ పనులను లేదా ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తుంటే లేదా హఠాత్తుగా కన్‌ఫ్యూజన్, తీవ్రమైన తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Date : 10-03-2026 - 5:48 IST -
కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!
క్లినికల్ న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం.. దానిమ్మలో ఉండే ఎరుపు రంగు అందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లకు సంకేతం. ఇవి ధమనులలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
Date : 09-03-2026 - 6:27 IST -
వేడి వేడి టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
అనేక పరిశోధనల ప్రకారం.. మరిగిపోతున్న వేడి టీ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.
Date : 07-03-2026 - 5:56 IST -
దిండుపై తప్పుగా పడుకుంటున్నారా?!
గాఢ నిద్ర లేకపోతే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాపు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, బీపీ పెరగడానికి దారితీస్తుంది.
Date : 06-03-2026 - 9:49 IST -
గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ తినొచ్చా?
గర్భధారణ సమయంలో డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ప్రయోజనకరమే కానీ వాటిని సరైన పరిమాణంలోనే తీసుకోవాలి. అతిగా తినడం వల్ల బరువు పెరగడం లేదా జీర్ణక్రియ సమస్యలు తలెత్తవచ్చు.
Date : 05-03-2026 - 2:55 IST -
మనం తీసుకునే ఆహారంలో గోధుమలే డేంజరా?!
ఎక్కువగా ప్రాసెస్ చేసిన గోధుమ ఉత్పత్తులు శరీరంలో వాపు, బరువు పెరగడం, మెటబాలిక్ సమస్యలకు దారితీస్తాయి. వీటిని భారీ మొత్తంలో, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
Date : 04-03-2026 - 5:54 IST -
Ramzan : రంజాన్ ఉపవాసంలో రోజంతా ఉత్సాహంగా ఉండటానికి శక్తివంతమైన సెహ్రీ మార్గదర్శకాలు
కేవలం శక్తిని మాత్రమే కాకుండా, శరీరంలో నీటి నిల్వలను మరియు ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడుకోవడం కూడా అంతే ప్రధానం. సెహ్రీ సమయంలో పొటాషియం సమృద్ధిగా ఉండే అరటిపండ్లు మరియు ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే గ్రీకు యోగర్ట్ తీసుకోవడం
Date : 04-03-2026 - 5:13 IST -
దగ్గు మందు వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
ఈ లక్షణాలు ఎక్కువ కాలం కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి. ఎందుకంటే తప్పుడు మందులు గంభీరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
Date : 04-03-2026 - 4:56 IST -
రోగాల బారిన పడకుండా తినాల్సిన ఫుడ్స్
Boost Immunity శీతాకాలం ముగిసింది. ఎండాకాలం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఎండలు కూడా దంచి కొట్టడం మొదలైంది. వాతావరణం మారినప్పుడు శరీర అంతర్గత వ్యవస్థలు బాహ్య వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తాయి. శీతాకాలం నుంచి వేసవికి మారినప్పుడు కొందరికి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీంతో, రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వస్తాయి. అయితే, మార
Date : 03-03-2026 - 1:49 IST -
టీ నిజంగానే ఆకలిని చంపుతుందా?
కెఫీన్ లేని హెర్బల్ టీలు ఉదాహరణకు పుదీనా, అల్లం, లెమన్‌గ్రాస్ మొదలైనవి. ఇవి ఆకలిని తగ్గించవు, కానీ జీర్ణక్రియకు సహాయపడతాయి.
Date : 02-03-2026 - 5:57 IST -
HPV Vaccine: HPV వ్యాక్సిన్ సేఫ్ కాదా? కేంద్రం ఏంచెపుతుంది?
ఈ టీకా వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించడం. ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 93 నుంచి 100 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనలు తేల్చాయి
Date : 02-03-2026 - 3:31 IST -
Blood Pressure: రక్తపోటు పెరగడానికి కారణం తెలుసా?
High Blood Pressure Symptoms బ్లడ్ ప్రెజర్, దీనినే రక్తపోటు అని కూడా అంటారు. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఊరికే కోపం రావడం, అరవడం చేస్తుంటారు ఇలాంటివారు. చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవ్వడాన్ని చూసి చాలామంది బీపీ పెరిగిందా ఏంటి అని కామెంట్ కూడా చేస్తుంటారు. నిజమే, మరి బీపీ పెరిగినవారు ఇలానే బిహేవ్ చేస్తారు. ఇది బాహ్యంగా కనిపించే లక్షణం. కానీ, లోలోపల చాలా డ్యామేజ్ జరుగుతుంది. బీపీ పెరగడ
Date : 02-03-2026 - 1:00 IST -
పచ్చి బొప్పాయి తింటున్నారా? అయితే ఆ సమస్య తీరినట్లే!
పచ్చి బొప్పాయిని సలాడ్లు, సూప్‌లు, చట్నీల తయారీలో ఉపయోగించవచ్చు. దీనిని పాన్‌లో వేసి తేలికగా వేయించి కూడా తినవచ్చు.
Date : 27-02-2026 - 11:03 IST -
రింకూ సింగ్ తండ్రి మృతికి కారణమైన లివర్ క్యాన్సర్.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ స్టేజ్ 4 లివర్ క్యాన్సర్‌తో మరణించారు. లివర్ క్యాన్సర్ స్టేజ్ 4ని 'మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్' అని పిలుస్తారు.
Date : 27-02-2026 - 4:56 IST -
ఏ పండు తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్ లభిస్తుందో తెలుసా?
ఫైబర్, విటమిన్-సి పుష్కలంగా ఉండే రాస్ప్‌బెర్రీస్‌లో కూడా ప్రోటీన్ బాగానే ఉంటుంది. ఒక కప్పు రాస్ప్‌బెర్రీస్ నుండి 1.5 గ్రాముల వరకు ప్రోటీన్ అందుతుంది.
Date : 26-02-2026 - 10:20 IST