HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Plastic Brushes Can Be Harmful To Health

రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

ఒకే బ్రష్‌ను ఎక్కువ కాలం వాడటం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగి, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Author : Gopi Date : 22-12-2025 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Toothbrush
Toothbrush

Plastic Brushes: దంతాల మెరుపును, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ బ్రష్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఆయుర్వేద నిపుణుల‌ప్రకారం.. మనం వాడే ప్లాస్టిక్ బ్రష్‌లు, కొన్ని రకాల టూత్‌పేస్ట్‌లు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

ప్లాస్టిక్ బ్రష్‌ల వల్ల కలిగే నష్టాలు

మీరు సుదీర్ఘకాలం పాటు ఒకే ప్లాస్టిక్ బ్రష్‌ను వాడుతుంటే జాగ్రత్త వహించాలి.

మైక్రోప్లాస్టిక్స్: వీటి తయారీలో మైక్రోప్లాస్టిక్స్, BPA లేదా ఫ్తాలెట్స్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు.

హార్మోన్ల అసమతుల్యత: ఈ రసాయనాలు శరీరంలోకి చేరి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.

క్యాన్సర్ ప్రమాదం: ఒకే బ్రష్‌ను ఎక్కువ కాలం వాడటం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగి, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

టూత్‌పేస్ట్‌తో జాగ్రత్త!

టూత్‌పేస్ట్‌లలో ఉండే SLS క్యాన్సర్‌కు కారకం కావచ్చని నిపుణుల అభిప్రాయం.

వేప పుల్ల: వారానికి కనీసం 5 రోజులు వేప పుల్లతో పళ్లు శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

పిల్లల విషయంలో జాగ్రత్త: అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం.. టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ పిల్లలకు హాని కలిగించవచ్చు. అందుకే చిన్న పిల్లలకు టూత్‌పేస్ట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు

మీ పళ్ల ఆరోగ్యం దెబ్బతింటున్నప్పుడు శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.

  • చిగుళ్ల నుండి రక్తం రావడం.
  • నోటిలో తరచూ పూత రావడం.
  • నాలుకపై మందపాటి పొర పేరుకుపోవడం.
  • నోటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడం.
  • దంతాలు బలహీనపడటం లేదా కదలడం.
  • చిగుళ్లలో వాపు లేదా నొప్పి.

నిపుణుల సూచనలు

బ్రష్ మార్చండి: ప్రతి 2 నెలలకు ఒకసారి పాత బ్రష్‌ను మార్చి, మంచి నాణ్యత కలిగిన బ్రష్‌ను వాడండి.

వేప పుల్ల వాడకం: సహజమైన వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.

గోరువెచ్చని నీరు: ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం (పుక్కిలించడం) మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cancer
  • Dental Hygienist
  • health
  • Health Tips Telugu
  • lifestyle
  • Plastic Brushes
  • toothpaste

Related News

Health

Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

హైబీపీ (అధిక రక్తపోటు) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. కారణం, చాలా మందిలో హైబీపీ ఉన్నప్పటికీ ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యక్తికి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాననే భావన ఉన్నప్పటికీ, లోపల గుండె, మెదడు, మూత్రపిండాలు మరియు కంటి రక్తనాళాలపై నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉం

    Latest News

    • Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

    • Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

    • Kuwait Airport: అమెరికా-ఇరాన్ యుద్ధం..కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి

    • TDP vs YSCP : మావిగన్ జగన్‌కు విజన్ లేదు.. అమరావతి అభివృద్ధిపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

    • AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd