Health
-
లివర్ క్యాన్సర్‌పై ఢిల్లీ వైద్యుల విజయం.. సర్జరీ లేకుండానే వృద్ధుడికి పునర్జన్మ!
సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సంక్లిష్ట ప్రక్రియ తర్వాత రోగిని మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఫ్యాటీ లివర్ క్యాన్సర్‌గా మారుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆ వృద్ధుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Date : 13-02-2026 - 5:42 IST -
నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?
శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తరచుగా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
Date : 12-02-2026 - 6:58 IST -
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం సరైనదేనా?
భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే భారీగా నీరు తాగడానికి బదులుగా భోజనానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు తాగడం ఉత్తమమని భావిస్తారు.
Date : 11-02-2026 - 9:30 IST -
ఉదయం మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారా?
కళ్లు తెరవగానే ఆఫీస్ ఈమెయిల్స్ లేదా సోషల్ మీడియా చూడటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కార్టిసాల్ స్థాయిలు, రక్తపోటు పెరిగి చాలా సేపు అలాగే ఉంటాయి.
Date : 11-02-2026 - 8:15 IST -
AI తో సెకన్లలో బ్రెయిన్ MRI రిపోర్ట్
మెడికల్ సైన్స్‌లో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా అత్యంత సంక్లిష్టమైన మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తలు రూపొందించిన Prima అనే AI మోడల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
Date : 11-02-2026 - 2:47 IST -
రక్తనాళాల ఆరోగ్యమే మెదడు ఆరోగ్యం !!
మన శరీరంలోని ప్రతి అవయవానికి పోషకాలను, ఆక్సిజన్‌ను చేరవేసేవి రక్తనాళాలే. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో స్వల్ప అంతరాయం కలిగినా అది మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం మరియు జీవక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతుంది
Date : 10-02-2026 - 7:36 IST -
అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?
రాత్రిపూట మూత్రంతో పాటు విరేచనం రావడం మధుమేహం (డయాబెటిస్) సంకేతం కావచ్చు. మీ బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో లేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.
Date : 08-02-2026 - 8:58 IST -
మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!
శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. కాళ్లు, చేతులు చల్లగా మారుతాయి. చర్మంపై, గోళ్లపై నీలి రంగు లేదా ఊదా రంగు మచ్చలు కనిపించవచ్చు.
Date : 07-02-2026 - 10:39 IST -
పాన్ తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుందా?
అలాగే ఈ ఆకుల్లో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడమే కాకుండా, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
Date : 07-02-2026 - 7:42 IST -
డ్రై ఫ్రూట్స్ ప్రియులకు పండగే !! అమెరికా ట్రేడ్ డీల్‌తో భారీగా తగ్గనున్న ధరలు!
కొన్ని ఉత్పత్తులపై అయితే ఏకంగా 'జీరో టారిఫ్' (సున్నా సుంకం) అమల్లోకి రానుంది. దీనివల్ల ఇన్నాళ్లూ విదేశీ దిగుమతులపై ఆధారపడి అధిక ధరలకు విక్రయించబడిన బాదం, పిస్తా వంటి ట్రీ నట్స్ ధరలు గణనీయంగా తగ్గి, సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి
Date : 07-02-2026 - 1:00 IST -
ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?
ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. పానిక్ అవ్వడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
Date : 06-02-2026 - 10:11 IST -
చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!
కలబంద (అలోవెరా) జెల్‌ను చిగుళ్లపై రాయండి. ఇది రక్తం కారే సమస్యను తగ్గిస్తుంది. అలోవెరాలోని గుణాలు చిగుళ్లకు ఉపశమనాన్నిఇస్తాయి.
Date : 05-02-2026 - 9:50 IST -
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని ఏళ్లుగా క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 2021 నుండి 2025 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.6 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి
Date : 04-02-2026 - 7:15 IST -
వ్యవసాయ వ్యర్థాలతో అమెజాన్ ప్యాకేజింగ్ – ఐఐటీ రూర్కీతో కీలక ఒప్పందం
పర్యావరణ హితమైన ప్యాకేజింగ్ వైపు అమెజాన్ ఇండియా ఇప్పటికే అనేక అడుగులు వేసింది. 2019 నాటికే తన ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల నుండి 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్'ను 100% తొలగించిన సంస్థ, ఇప్పుడు ఈ కొత్త ఆవిష్కరణతో 2040 నాటికి 'నెట్-జీరో కార్బన్' లక్ష్యాన్ని
Date : 04-02-2026 - 4:32 IST -
అతిగా మసాలా ఫుడ్ తింటున్నారా?
ఉసిరి (ఆమ్లా), కరక్కాయ (హరడ్), తానికాయ (బహేడా) మిశ్రమమే ఈ త్రిఫల చూర్ణం. ఇది జీర్ణక్రియను బలోపేతం చేసి పొట్టను శుభ్రపరుస్తుంది.
Date : 02-02-2026 - 10:02 IST -
భారతీయ పురుషులు వయసు కంటే ముందే ఎందుకు ముసలివారిలా కనిపిస్తారు?
చెప్పిన దాని ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. శరీర ఆకృతి దెబ్బతింటుంది.
Date : 02-02-2026 - 8:24 IST -
స్టెరాయిడ్లతో కంటికి ముప్పు: అంధత్వానికి దారితీస్తున్న ‘సెకండరీ గ్లాకోమా’
ముఖ్యంగా స్టెరాయిడ్-ప్రేరిత గ్లాకోమాలో రోగికి చూపు తగ్గుతున్న విషయం తెలిసేలోపే కంటి నాడికి కోలుకోలేని నష్టం జరిగి, శాశ్వత అంధత్వం కలిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Date : 01-02-2026 - 5:36 IST -
మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?
మూత్రం తెల్లగా, పాలు కలిపినట్టుగా అనిపిస్తే అది ఏదైనా ఇన్ఫెక్షన్‌కు సంకేతం. దీనితో పాటు జ్వరం లేదా మూత్ర విసర్జనలో మంట ఉంటే అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు.
Date : 30-01-2026 - 2:45 IST -
భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?
భోజనం చేసిన వెంటనే పడుకుని నిద్రలేచిన తర్వాత కడుపు చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీర మెటబాలిజం (జీవక్రియ) నెమ్మదించి ఆహారం అలాగే ఉండిపోతుంది.
Date : 29-01-2026 - 5:56 IST -
జామ వర్సెస్ అవాకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..?.. రెండింటిలో ఏది బెస్ట్..?
100 గ్రాముల జామకాయలో సుమారు 68 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్ C అధికంగా ఉండటంతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
Date : 29-01-2026 - 6:15 IST