Health
-
Calcium vitamin B12 : విపరీతంగా కాళ్లు, చేతులు లాగుతున్నాయా? కాల్షియం, విటమిన్ 12 టెస్టు చేయించుకోండి!
Calcium vitamin B12 : ఒకప్పుడు నిండు ఆరోగ్యంతో ఉండే ప్రజలు ప్రస్తుత రోజుల్లో తరచూ ఏదో ఒక జబ్బుతో ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 04:23 PM, Sat - 12 July 25 -
Body Shivering : ఒక్కసారిగా బాడీ వణకడం, చల్లటి చెమటలు వచ్చి కులబడుతున్నారా? ఈ లక్షణాలకు కారణం ఇదే!
Body Shivering : ఉన్నట్టుండి చల్లటి చెమటలు, ఒళ్లు వణకడం, నీరసం - ఈ లక్షణాలు ఒక్కసారిగా మిమ్మల్ని కుంగదీస్తున్నాయా? పైన మీరు అడిగినట్లుగా, నిద్రలేకపోవడం,
Published Date - 12:35 PM, Sat - 12 July 25 -
Weight Control : స్థిరమైన బరువును మెయింటెన్ చేయడం ఎలా? రెగ్యులర్ డైట్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Weight Control : ఒకే బరువును నిలబెట్టుకోవడం చాలామందికి ఒక సవాలుగా ఉంటుంది. బరువు పెరగడం, తగ్గడం నిరంతరం జరుగుతుంటే, అది నిరాశకు గురిచేస్తుంది.
Published Date - 11:53 AM, Sat - 12 July 25 -
Eat Curd: వర్షాకాలంలో పెరుగు తినాలా? వద్దా?
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. పెరుగు తాజాగా లేకపోతే అందులో హానికర బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
Published Date - 06:45 AM, Sat - 12 July 25 -
Chest burning : ఛాతి భాగంలో అదే పనిగా మంట వస్తుందా? ఇది దేనికి సంకేతం?
Chest burning : ఛాతి భాగంలో నిరంతర మంట (Heartburn) చాలా మంది అనుభవించే ఒక సాధారణ సమస్య. దీన్నే యాసిడ్ రిఫ్లక్స్ లేదా GERD (గ్యాస్ట్రో ఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్) అని కూడా అంటారు.
Published Date - 09:26 PM, Fri - 11 July 25 -
Nerve Weakness: శరీరంలో నరాల బలహీనత ఏర్పడినప్పుడు కనిపించే ముఖ్యమైన 5 హెచ్చరిక సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం..!
ఇది నిశ్శబ్దంగా ప్రారంభమై తీవ్రమైన సమస్యలకు దారితీయగల ఆరోగ్య సమస్యగా మారుతోంది. నరాల బలహీనతను ముందుగానే గుర్తించడం వల్ల దీని ప్రభావాన్ని తగ్గించగలుగుతాం. దీనికి సంబంధించిన కొన్ని హెచ్చరిక సంకేతాలను ముందుగా గుర్తిస్తే, పెద్ద మొత్తంలో నష్టాన్ని నివారించవచ్చు.
Published Date - 06:12 PM, Fri - 11 July 25 -
Cucumber: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం సరైనదా కాదా?
దోసకాయలో దాదాపు 95% నీరు ఉంటుంది. అంటే ఇది స్వయంగా హైడ్రేటింగ్ ఆహారం. దీనిని తినడం వల్ల శరీరానికి తగినంత నీరు, ఖనిజాలు లభిస్తాయి. ఇలాంటప్పుడు దోసకాయ తిన్న వెంటనే నీరు తాగితే, శరీరంలో నీటి శాతం అధికమవుతుంది.
Published Date - 08:00 AM, Fri - 11 July 25 -
Low BP: సడెన్‌గా తల తిరుగుతుందా? అయితే మీకున్నది ఈ సమస్యే?!
రక్తపోటు ఒక్కసారిగా పడిపోయినప్పుడు మెదడుకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో తేలికగా ఉన్న భావన, మసక దృష్టితో పాటు, ఇతర లక్షణాలలో బలహీనత లేదా స్పృహ కోల్పోవడం కూడా ఉండవచ్చు.
Published Date - 06:45 AM, Fri - 11 July 25 -
Anjeer : మీరు ఎప్పుడైనా అంజీర ఆకు టీ తాగారా? ప్రయోజనాలు తెలుసా..?
Anjeer : అంజీర్ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ చాలా మందికి అంజీర్ ఆకులు కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని తెలియదు.
Published Date - 07:14 PM, Thu - 10 July 25 -
Guava: మీకు జామ పండ్లు ఇష్టమా? కానీ మీకు ఈ వ్యాధి ఉంటే వాటిని తినకండి.!
Guava: ఈ సీజన్‌లో జామపండు విస్తృతంగా లభిస్తుంది. జూలై నుంచి సెప్టెంబర్‌లలో దీని దిగుబడి కొంచెం ఎక్కువగా ఉంటుంది.
Published Date - 06:40 PM, Thu - 10 July 25 -
BP Medicines : మీకు బీపీ ఉందా?..మెడిసన్స్ మానేస్తున్నారా? అయితే నిపుణుల కీలక హెచ్చరిక..!
సాధారణంగా, బీపీ మందులు రక్తపోటును నియంత్రించి గుండెపై భారం తగ్గించడంలో సహాయపడతాయి. అయితే చాలామంది 'ఇప్పుడు బీపీ లేదు కదా' అనే అనుమానంతో మందులు మానేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 04:47 PM, Thu - 10 July 25 -
Winter Tips : ఎంత చౌక ధరకు వచ్చినా, వర్షాకాలంలో ఈ పండ్లను ఇంటికి తీసుకురావద్దు
Winter Tips : వర్షాకాలం ప్రారంభమైంది , ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, ఈ సీజన్‌లో వ్యాధులు పెరిగే అవకాశం ఉంది.
Published Date - 08:46 PM, Wed - 9 July 25 -
Health Tips : మీకు నెయ్యితో రోటీ, చపాతీ తినే అలవాటు ఉందా? దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి?
Health Tips : కొంతమంది ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో వెన్న , నెయ్యిని తీసుకుంటారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
Published Date - 07:06 PM, Wed - 9 July 25 -
Processed Food : ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తిన్నా ప్రమాదమేనా?.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర కలిపిన పానీయాలు, ట్రాన్స్ ఫ్యాట్‌లతో కూడిన ఆహారాలు అత్యంత హానికరమని అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనను అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్"కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) నిర్వహించింది.
Published Date - 12:58 PM, Wed - 9 July 25 -
Mosquitoes: దోమలు ఇలాంటి వ్యక్తులను కుట్టడానికి ఇష్టపడతాయట!
దోమల కాటు నుండి తప్పించుకోవడానికి దోమతెరలు.. దోమలను తరిమే స్ప్రేలు లేదా క్రీమ్‌ల వంటి అనేక ఉపాయాలు చేసినప్పటికీ ఉపశమనం లభించదు. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్య నిపుణులు ఒక సులభమైన, ఇంటి చిట్కాను సూచించారు.
Published Date - 08:55 AM, Wed - 9 July 25 -
Coriander: వావ్.. కొత్తిమీర ఆకులతో ఇన్ని ప్రయోజనాలా!
కొత్తిమీర ఆకులు చర్మం, జుట్టు కోసం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి.
Published Date - 06:45 AM, Wed - 9 July 25 -
Heart Attack : ఆరోగ్యంగా ఉన్నప్పటికీ “ హార్ట్ ఎటాక్” ఎందుకు వస్తుంది?
Heart Attack : హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా గుండె విద్యుత్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడం వల్ల గుండె లయ తప్పి అకాల మరణం సంభవించవచ్చు
Published Date - 08:30 AM, Tue - 8 July 25 -
Hot Water Bath : మీరు ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే !
Hot Water Bath : దీని వలన చుండ్రు, దురద, జుట్టు తడులు, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలని సూచిస్తున్నారు
Published Date - 07:30 AM, Tue - 8 July 25 -
Monsoon : వర్షాకాలంలో విస్తరిస్తున్న వ్యాధులు ఇవే.. తగిన జాగ్రత్తలే రక్షణకు మార్గం..!
వర్షాకాలంలో నిలిచిపోయిన నీటి మూటల్లో దోమల పెరుగుదల అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఐడిస్ ఈజిప్టి అనే డెంగ్యూ దోమ స్వచ్చమైన నీటిలో పెరుగుతుంది. దీని కాటు వల్ల డెంగ్యూ వస్తుంది. దీని లక్షణాలు: తీవ్రమైన జ్వరం, ముసలిన శరీర నొప్పులు, తలనొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు, రక్తపోటు తగ్గిపోవడం, ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడం వంటి విధంగా ఉంటాయి.
Published Date - 06:21 PM, Mon - 7 July 25 -
Underarms: మీ చంకలు నల్లగా ఉన్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!
మెలనిన్ అధిక ఉత్పత్తి, చర్మం మందం పెరగడం వల్ల చంకలు నల్లగా మారతాయి. జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ (2025) అధ్యయనం ప్రకారం.. సుమారు 40 శాతం మంది షేవింగ్, వాక్సింగ్, డియోడరెంట్లలో ఉండే అల్యూమినియం క్లోరైడ్, గట్టి దుస్తుల వల్ల ఈ సమస్యతో బాధపడుతున్నారు.
Published Date - 09:00 AM, Mon - 7 July 25