HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >High Calorie Fruits That Hinder Your Weight Loss

‎Anjeer: ఏంటి.. ఉదయాన్నే నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

నాన బెట్టిన అంజీర్ పండ్లను ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 25-09-2025 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anjeer
Anjeer

‎Anjeer: డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన అంజీర్ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే అంజీర్ పండును ఇష్టపడితే మరి కొందరు అంజీర్ కాయను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లను తింటే బలహీనత, అలసట అనే సమస్యలే రావట. డ్రై అంజీర్ పండును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‎
‎నానబెట్టిన అంజీర్ పండ్లు ఆడవారికి ఎంతో మేలు చేస్తాయట. ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తింటే హార్మోన్ల అసమతుల్యత ఉండదట.కాగా ఈ పండ్లలో ఉండే పోషకాలు పీరియడ్స్ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. ‎మలబద్దకం సమస్య ఉన్నవారికి కూడా అంజీర పండ్లు ఉపయోగపడతాయట. ఎప్పటి నుంచో మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారికి ఈ నానబెట్టిన అంజీర్ చాలా మేలు చేస్తుందట. పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల పేగులు శుభ్రపడతాయట. అలాగే మలవిసర్జన కూడా సాఫీగా సాగుతుందట. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ పేగుకదలికలను మెరుగుపరిచి మలవిసర్జనకు సహాయపడుతుందని చెబుతున్నారు.
‎
‎రాత్రి నానబెట్టిన అంజీర పండ్లను ఉదయాన్నే పరిగడుపున తినడం వల్ల ఉదయాన్నే మీ జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుందని, తిన్నది సైతం సులువుగా జీర్ణం అవుతుంది చెబుతున్నారు. అంజీర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయ పడతాయని చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు జబ్బుల బారిన పడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు బరువు తగ్గాలి అనుకుంటే అత్తి పండ్లను చేర్చుకోవాలని చెబుతున్నారు. అంజీర పండ్లులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అంజీర పండ్లలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయట. మీరు ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే రిస్క్ చాలా తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anjeer
  • dry anjeer
  • health benefits
  • weight loss

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd