HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >The Best Foods To Have Before Bed

Best Foods To Sleep: మంచి నిద్రకు సహాయపడే ఆహారాలు ఇవే!

వేడి పాలు తాగితే ట్రిప్టోఫెన్ మరియు మెలటోనిన్ సహజంగా పెరుగుతాయి, కార్టిసోల్ తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది.

  • Author : Gopi Date : 20-09-2025 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Best Foods To Sleep
Best Foods To Sleep

Best Foods To Sleep: నిద్రలేమి వల్ల మరుసటి రోజు మొత్తం సరిగా ఉండదు. ఏ పనిపైనా మనసు లగ్నం కాదు. ప్రశాంతంగా కూర్చోలేం లేదా లేవలేం. అందుకే రాత్రిపూట పూర్తిగా నిద్రపోవడం (Best Foods To Sleep) చాలా ముఖ్యం. కానీ చాలామందికి రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పట్టడంలో ఇబ్బందులు ఉంటాయి. రాత్రంతా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు కానీ నిద్ర మాత్రం రాదు. మీకు కూడా నిద్రలేమి సమస్య ఉంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు కూడా ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవచ్చు.

మంచి నిద్రకు సహాయపడే ఆహారాలు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రిపూట మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతుంటే నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా తరచుగా మెలకువ వస్తుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే మెదడులో కార్టిసోల్ విడుదల అవుతుంది. ఇది నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్‌ను శరీరంలో సరైన మొత్తంలో విడుదల చేయనివ్వదు. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. అందుకే పడుకోవడానికి అరగంట ముందు 6 సూపర్ ఫుడ్స్ తింటే కార్టిసోల్ తగ్గుతుంది. నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.

Also Read: CM Revanth Reddy: తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

అరటిపండు: అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కండరాలు, మెదడును రిలాక్స్ చేసి మంచి నిద్రకు సహాయపడతాయి.

చెర్రీస్: ఇవి శరీరంలో సహజంగా మెలటోనిన్‌ను పెంచి నిద్ర పట్టేలా చేస్తాయి.

ఓట్స్: ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బ్స్ సెరోటోనిన్‌ను పెంచుతాయి, దీనివల్ల కార్టిసోల్ సహజంగా తగ్గుతుంది.

కివీ: కివీలోని సెరోటోనిన్ కార్టిసోల్‌ను తగ్గించి మెలటోనిన్‌ను పెంచుతుంది.

బాదం: ఇందులో మెగ్నీషియం ఉండటం వల్ల మంచి నిద్ర పడుతుంది. పడుకోవడానికి ముందు బాదంను స్నాక్స్‌గా తినవచ్చు.

వేడి పాలు: వేడి పాలు తాగితే ట్రిప్టోఫెన్ మరియు మెలటోనిన్ సహజంగా పెరుగుతాయి, కార్టిసోల్ తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Best Foods To Sleep
  • health
  • healthy foods
  • insomnia
  • lifestyle
  • sleep

Related News

Jeans

జీన్స్ ప్యాంట్‌తోనే ప‌డుకుంటున్నారా?

జీన్స్ క్లాత్ చెమటను సరిగ్గా పీల్చుకోదు. రాత్రంతా చర్మంపై తేమ, చెమట అలాగే పేరుకుపోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతాయి.

  • Muskmelon Peel

    కర్బూజా పండు కంటే తొక్కలే ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయా?

  • Resmed Survey Sleep Ranked Top Health Priority

    రాత్రిపూట స‌రిగ్గా నిద్ర ప‌ట్టడం లేదా? స‌మ‌స్య‌ను త‌గ్గించే యోగాస‌నాలు ఇవే!

  • Side Effects Of Chia Seeds

    చియా సీడ్స్ అతిగా తీసుకుంటే ప్రమాదకరమా?

Latest News

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd