Health
-
Bones: మన శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు..!
మన ఎముకలు (Bones) మొత్తం శరీరాన్ని బలోపేతం చేయడానికి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు అవసరం.
Date : 01-12-2023 - 8:58 IST -
Non-Veg Effect: నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా ? మీకే ఈ హెచ్చరిక
అందుకే.. మాంసాహారం ఎక్కువగా తినాలనుకునేవారు దానితోపాటు కూరగాయలు, పండ్లు, సలాడ్ లు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల శరీరానికి ప్రొటీన్ తో పాటు
Date : 01-12-2023 - 6:00 IST -
Morning Tea : మార్నింగ్ టీ బదులుగా ఇది తాగితే చాలు.. పొట్ట తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు?
మార్నింగ్ టీ (Tea) తాగే అలవాటు ఉన్నవారు టీ కి బదులుగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక పానీయాన్ని తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు.
Date : 30-11-2023 - 6:40 IST -
Root Vegetables: చలికాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినాల్సిందే..!
రూట్ వెజిటేబుల్స్ (Root Vegetables) అంటే వేరు కూరగాయలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మంచి మూలం.
Date : 30-11-2023 - 11:17 IST -
Heart Attack Cases: చలికాలంలో గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి చేయాల్సిందే..!
ఈ కాలంలో అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ కాలంలో హృద్రోగులు (Heart Attack Cases) తమను తాము ప్రత్యేకంగా చూసుకోవడం చాలా ముఖ్యం.
Date : 30-11-2023 - 9:22 IST -
Kidney Stones : కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆరు తప్పులు అస్సలు చేయకండి?
కిడ్నీ (Kidney) సమస్యతో బాధపడుతున్న వారు ముఖ్యంగా ఆరు రకాల తప్పులు అస్సలు చేయకూడదు అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-11-2023 - 6:20 IST -
Chapati and Rice : చపాతీ, అన్నం కలిపి తింటే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో మీకు తెలుసా?
Stop eating Chapati and Rice together : ఈ రోజుల్లో చాలామంది తగ్గించుకోవడం కోసం సాయంత్రం అయ్యింది అంటే చాలు చపాతిని తింటూ ఉంటారు. అయితే కొంతమంది చపాతీ (Chapati)తో పాటు అన్నం (Rice) కూడా తింటూ ఉంటారు. ఇవి రెండూ కలిపి తింటే మరింత టేస్ట్ ఉంటాయి అని చాలామంది చపాతీ రైస్ (Chapati, Rice)ని కలిపి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చపాతి అన్నం కలిపి తినకూడదట. […]
Date : 29-11-2023 - 4:40 IST -
Side Effects of Onions: ప్రెగ్నెంట్స్, ఈ వ్యాధులున్నవారు ఉల్లిపాయ తినకూడదు.. ఎందుకంటే..
డయాబెటీస్ ఉన్నవారు కూడా ఉల్లికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయలు ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా తగ్గిపోతాయి. వీలైనంత తక్కువగా ఉల్లిని తినడం మంచిది.
Date : 29-11-2023 - 3:02 IST -
Beetroot Juice: బీట్‌రూట్ రసం తాగడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు.. రక్తపోటు నుండి బరువు నియంత్రణ వరకు..!
తరచుగా ప్రజలు బీట్‌రూట్‌ను సలాడ్ లేదా జ్యూస్ (Beetroot Juice) రూపంలో ఉపయోగిస్తారు. చాలా మందికి దీని రుచి నచ్చకపోయినా బీట్‌రూట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
Date : 29-11-2023 - 1:30 IST -
Eye Health Foods : కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలివే.. తప్పకుండా తినండి
చిలకడ దుంపలు తీసుకోవడం వల్ల కూడా కంటి చూపు బాగుంటుంది. ఈ దుంపల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగు పరచి..
Date : 29-11-2023 - 1:16 IST -
Dates Benefits: చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
చలికాలంలో ఖర్జూరాలు (Dates Benefits) చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఐరన్, కాల్షియం, మినరల్స్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి.
Date : 29-11-2023 - 9:37 IST -
Stomach Pain Remedies: కడుపు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయండి..!
గ్యాస్ నొప్పి (Stomach Pain) చాలా ప్రమాదకరమైనది. అది విడుదల కానప్పుడు కడుపు ఉబ్బరం కలిగిస్తుంది.
Date : 28-11-2023 - 8:04 IST -
Tea : ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. అయితే ఆ సమస్యలు రావడం ఖాయం?
మరికొందరు పళ్ళు శుభ్రం చేసుకున్న వెంటనే కాఫీ లేదా టీ (Tea)లు తాగుతూ ఉంటారు. అలా రాను రాను కాపీ ఒక వ్యసనంగా మారిపోయింది.
Date : 28-11-2023 - 6:20 IST -
Bitter Gourd Benefits: కాకరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
కాకరకాయ (Bitter Gourd Benefits) ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయలో సోడియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.
Date : 28-11-2023 - 5:05 IST -
Papaya Benefits: పండిన బొప్పాయి కంటే.. పచ్చి బొప్పాయితో ఎన్నో ప్రయోజనాలు..!
బొప్పాయి కడుపుకు చాలా మేలు చేస్తుంది (Papaya Benefits). బొప్పాయి తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. అనేక పోషకాలు, విటమిన్లు కూడా అందుతాయి.
Date : 28-11-2023 - 2:40 IST -
Rose Apple Juice: శరీరంలో వేడిని తగ్గించే జ్యూస్.. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే..
శీతాకాలంలోనూ కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఫలితంగా శరీర బరువు కూడా పెరుగుతుంది. అంతేకాదు.. ఆస్ట్రియో పోరోసిస్ వంటి..
Date : 27-11-2023 - 11:05 IST -
weightgain food : బరువు పెరగాలనుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..
బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా నానబెట్టిన పల్లీలను రెండు గుప్పెళ్ల మోతాదులో తీసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, మొలకెత్తిన గింజలు, 10 ఖర్జూరపండ్లను..
Date : 27-11-2023 - 7:00 IST -
Honey : తేనెతో ఏయే అనారోగ్య సమస్యలను.. ఎలా తగ్గించుకోవచ్చో తెలుసా ?
మరికొందరు సలాడ్స్ వంటివాటిలో వేసి తింటారు. ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలో తేనె వేసుకుని తాగితే చాలా మంచిదని చాలా సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు చెప్పారు.
Date : 26-11-2023 - 8:31 IST -
Refrigerate Tomatoes: ఫ్రిజ్‌లో ఉంచిన టమోటాలు తినడం వల్ల వచ్చే సమస్యలు ఇవే..!
టమోటాలను రిఫ్రిజిరేటర్ (Refrigerate Tomatoes)లో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దాని గురించి తెలుసుకుందాం..!
Date : 26-11-2023 - 2:25 IST -
Jaggery Benefits: ఈ చలికాలంలో బెల్లం కాంబినేషన్‌తో వీటిని తింటే ఆరోగ్యం సూపర్..!
చలికాలం సమీపిస్తున్న కొద్దీ జలుబు నుంచి జ్వరం వరకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే చలికాలంలో ఆహారంలో బెల్లం (Jaggery Benefits)తోపాటు ఈ ఐదు పదార్థాలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Date : 26-11-2023 - 11:20 IST