Private Parts : ప్రైవేట్ పార్ట్స్‌కు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇలా..
Private Parts : ఆడ, మగ ఎవరైనా సరే శరీరంలోని ప్రైవేట్ భాగాలను క్లీన్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
- By pasha Published Date - 03:53 PM, Mon - 20 November 23

Private Parts : ఆడ, మగ ఎవరైనా సరే శరీరంలోని ప్రైవేట్ భాగాలను క్లీన్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇన్ఫెక్షన్ల ముప్పు ముసురుకుంటుంది. ఫలితంగా జీవిత భాగస్వాములిద్దరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్త్రీ, పురుషుల ప్రైవేట్ భాగాల్లో హెయిర్ వస్తుంటుంది. ఆ హెయిర్ పూర్తిగా తొలగిస్తే బాక్టీరియా వ్యాపించే ఛాన్స్ ఉంటుందని అంటారు. ఆ హెయిర్‌ను పూర్తిగా షేవ్ చేయకూడదని చెబుతున్నారు. ట్రిమ్ చేస్తే మంచిదని సూచిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
- మహిళలు యోని శుభ్రతలో అస్సలు రాజీ పడకూడదు. సెక్స్‌లో పాల్గొనే ముందు.. తర్వాత కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ ప్రాంతం క్లీన్ చేయడానికి వినియోగించే సబ్బులో pH బ్యాలెన్స్ గా ఉంటే బెటర్.
- జననాంగాలను రెగ్యులర్‌గా గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మంచిది.
- ఎప్పుడూ లోదుస్తులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
- ఎలాంటి రొమాంటిక్ ఫీలింగయినా.. ముద్దు నుంచే మొదలవుతుంది. ఈక్రమంలో బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే సెక్స్‌కి ముందు, తర్వాత కూడా మౌత్ వాష్ కచ్చితంగా చేసుకోవాలి.
- ఎక్కడపడితే అక్కడ లైంగిక చర్యలో పాల్గొనకూడదు.బీచ్‌లు, ఇతరత్రా అపరిశుభ్రమైన ప్రాంతాల్లో లైంగిక చర్య వల్ల బాక్టీరియా వ్యాపించే అవకాశం(Private Parts) ఉంటుంది.
Also Read: Milkha Singh : ఫ్లయింగ్ సిఖ్.. పట్టుదలకు మారుపేరు మిల్కా
Related News

Spicy Food : బాగా స్పైసీగా ఉన్న ఆహరం తింటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..
ఎక్కువగా స్పైసీగా ఉన్న ఆహారపదార్థాలను తినడం వలన మనకు ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి.