Health
-
Cranberries : ఆరోగ్యానికి క్రాన్బెర్రీలు..ఇవి తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?
అయితే ఎక్కువ ధర వల్ల ఈ పండ్లను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అసలు విషయాన్ని చూస్తే, ఈ చిన్న పండ్లలో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు నిగూఢంగా ఉన్నాయి. క్రాన్బెర్రీలు చూడటానికి అందంగా ఉండడమే కాదు, ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరమైనవి కూడా.
Published Date - 07:00 AM, Sat - 19 July 25 -
Hemoglobin : హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్లు ఏ పండ్లు తింటే తొందరగా వృద్ధి చెందుతుంది?
Hemoglobin : మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Published Date - 10:26 PM, Fri - 18 July 25 -
Hilsa fish : పులస చేప ఎందుకంత ఖరీదు..దానిలోని విశేష గుణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Hilsa fish : పులస చేప అంటే గోదావరి జిల్లాల ప్రజలకు ఒక ప్రత్యేకమైన మక్కువ."పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి" అనే నానుడి ఈ చేపకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
Published Date - 10:10 PM, Fri - 18 July 25 -
Dragon fruit milk shake : డ్రాగన్ ప్రూట్తో హై రిచ్ ప్రోటీన్ మిల్క్ షేక్ చేసుకోవడం ఎలా?
Dragon fruit milk shake : డ్రాగన్ ఫ్రూట్ కేవలం అందంగా కనిపించే పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉంటుంది.
Published Date - 09:56 PM, Fri - 18 July 25 -
Star Fruit : మూత్ర పిండాల సమస్య ఉన్న వారు స్టార్ ఫ్రూట్ తింటున్నారా? ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
Star Fruit : మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు స్టార్ ఫ్రూట్ (కామరంగ) తినడం గురించి ఆలోచిస్తున్నారా? ఈ పండు రుచికరమైనది.
Published Date - 09:37 PM, Fri - 18 July 25 -
Sweet Craving After Meal: భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తోందా..? ఎందుకంటారు!
కొన్నిసార్లు శరీరంలో విటమిన్ బి లేదా క్రోమియం వంటి కొన్ని పోషకాల లోపం కారణంగా భోజనం తర్వాత తీపి తినాలనే కోరిక కలుగుతుంది. ఈ పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Published Date - 07:50 PM, Fri - 18 July 25 -
Pistachios : పిస్తా తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు..మరి రోజుకు ఎంత పరిమాణంలో తినాలో తెలుసా..?!
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు సుమారుగా 30 గ్రాముల పిస్తా (అంటే ఒక గుప్పెడు) తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పరిమాణం ద్వారా శరీరానికి సుమారుగా 160 క్యాలరీల శక్తి, 13 గ్రాముల ఆరోగ్యకర కొవ్వులు, 6 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ అందుతాయి.
Published Date - 04:03 PM, Fri - 18 July 25 -
Women : 35 ఏళ్లకు పైబడిన మహిళల్లో తక్కువ మెటబాలిజం..హై ప్రొటీన్ లభించే ఫుడ్స్ ఇవే!
ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, శక్తిని నిలుపుకోవడం కోసం సరైన పోషకాహారాన్ని అనుసరించడం అత్యంత కీలకం. ముఖ్యంగా ప్రోటీన్ తీసుకోవడం, వ్యాయామానికి తోడుగా శరీరాన్ని బలంగా, ఫిట్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
Published Date - 07:00 AM, Fri - 18 July 25 -
BP Down :బీపీ ఒక్కసారిగా డౌన్ అయ్యి కళ్లు తిరిగినట్లు అవుతుందా? అలాంటప్పుడు వెంటనే ఇలా చేయండి
BP down : బీపీ ఒక్కసారిగా డౌన్ అయ్యి కళ్లు తిరిగినట్లు అవ్వడాన్ని హైపోటెన్షన్ అంటారు. ఇది చాలా మందికి అనుభవమయ్యే సాధారణ సమస్య.
Published Date - 05:18 PM, Thu - 17 July 25 -
Ice cream with Mango : ఐస్ క్రీమ్, మామిడి పండ్లు కలిపి తింటున్నారా? బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?
Ice cream with Mango : వేసవి వచ్చిందంటే చాలు, మామిడి పండ్ల రుచి గుర్తుకు వస్తుంది. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఇంటిల్లిపాది మామిడిని ఆస్వాదిస్తారు.
Published Date - 05:30 AM, Thu - 17 July 25 -
Pickles : పచ్చళ్లు ఇష్టంగా తింటున్నారా? ఈ వ్యాధులు రాకుండా ఉండేందుకు ఇలా చేయండి
Pickles : భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా తెలుగువారి భోజనంలో పచ్చళ్లది ప్రత్యేక స్థానం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి అద్భుతమే.
Published Date - 05:00 AM, Thu - 17 July 25 -
Lemon for Health : నిమ్మకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందా?..ఎక్కువ తింటే కలిగే నష్టాలివే?..అవేంటో చూసేద్దాం!
ఇది కేవలం రుచికరమైన పదార్థం మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. అయితే, దీన్ని ఎలా, ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది తెలియకపోతే, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
Published Date - 06:00 PM, Wed - 16 July 25 -
Helmet Damage Hair: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందా?
హెల్మెట్ ధరించడం కూడా చాలా ముఖ్యం. కానీ జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలే సమస్యను చాలా వరకు నివారించవచ్చు.
Published Date - 04:58 PM, Wed - 16 July 25 -
Pain Killers : చిన్న నొప్పులకే హైడోస్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? కిడ్నీలు ఫెయిల్ అవ్వొచ్చు బీకేర్ ఫుల్
Pain Killers : చిన్నచిన్న నొప్పులకు కూడా హై-డోస్ పెయిన్ కిల్లర్స్ వాడే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో మన కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 09:30 PM, Tue - 15 July 25 -
Tuna Fish : టూనా ఫిష్ తింటే గుండె జబ్బులు దూరం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!
Tuna Fish : టూనా చేప తినడం ఆరోగ్యానికి అనేక లాభాలను కలుగ జేస్తుంది.అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.టూనాలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, విటమిన్ డి, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి.
Published Date - 09:17 PM, Tue - 15 July 25 -
Fatty liver : ఫ్యాటీ లివర్.. ఎలాంటి ఆహారం అధికంగా తీసుకుంటే వస్తుందంటే?
Fatty liver : ఫ్యాటీ లివర్ (Fatty Liver) అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం. సాధారణంగా కాలేయంలో కొంత కొవ్వు ఉండటం సహజమే.
Published Date - 08:56 PM, Tue - 15 July 25 -
Frequent urination : తరచూ మూత్ర విసర్జన చేస్తున్నారా? ఇది ప్రోస్టేటైటిస్కు సంకేతం కావచ్చు – వైద్యుల హెచ్చరిక
ముఖ్యంగా మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా పూర్తిగా అవగాహన కలిగిన భావన లేకపోతే, అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ (AINU)కి చెందిన యురాలజీ నిపుణుడు డాక్టర్ దీపక్ రాగూరి తాజా పరిశోధనలను ప్రస్తావిస్తూ, 30 నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న పురుషుల్లో సుమారుగా 10 శాతం మంది ప్రోస్టేటైటిస్ సమస్యను ఎదుర
Published Date - 11:36 AM, Tue - 15 July 25 -
Cavities : కావిటీస్..శరీరంలో ఏ లోపం వలన పుచ్చి పళ్ల సమస్య వస్తుందో తెలుసా?
Cavities : పుచ్చి పళ్లు లేదా కావిటీస్ (దంతక్షయం) చాలా మందిని వేధించే సమస్య. పంటి నొప్పి, సున్నితత్వం, చిగుళ్ల సమస్యలకు ఇది దారితీస్తుంది.
Published Date - 09:16 PM, Mon - 14 July 25 -
Butter : టిఫిన్స్, కూరల్లో బటర్ అతిగా వాడుతున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
Butter : బటర్ (వెన్న).. భారతీయ వంటకాల్లో ముఖ్యంగా అల్పాహారంలో ఒక ముఖ్యమైన భాగం. పరాఠాలు, దోసెలు, ఇడ్లీలకు రుచిని పెంచడానికి దీన్ని విరివిగా ఉపయోగిస్తారు.
Published Date - 08:26 PM, Mon - 14 July 25 -
Al Bukhara fruits : ఆరోగ్య సంజీవని అల్ బుకర్ పండు.. పుష్కలంగా ప్రోటీన్లు, విటమిన్లు
Al Bukhara fruits : రుచికరమైన, పోషకమైన అల్ బుకర్ పండ్లు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
Published Date - 07:27 PM, Mon - 14 July 25