Andhra Pradesh
-
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూల్స్ కు క్రిస్మస్ సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు
Date : 23-12-2025 - 7:20 IST -
ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.
Date : 22-12-2025 - 4:25 IST -
పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
YCP బాధ్యత లేని పార్టీగా తయారైందని మంత్రి అనిత మండిపడ్డారు. యువకులను రౌడీమూకలుగా మారుస్తోందని ఆరోపించారు
Date : 22-12-2025 - 3:15 IST -
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మంత్రి పెమ్మసాని
భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ కదిలించకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2024 నుంచే ఈ చట్టబద్ధత అమల్లోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అటార్నీ జనరల్‌తో చర్చలు జరిగాయని చెప్పారు. అమర
Date : 22-12-2025 - 12:00 IST -
బొత్స ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు
Date : 21-12-2025 - 6:01 IST -
జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ
25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు
Date : 21-12-2025 - 2:24 IST -
లోకేశ్ ఫస్ట్ & లాస్ట్ క్రష్ ఎవ్వరో తెలుసా?
మంత్రి నారా లోకేశ్ రాజమండ్రిలో నిర్వహించిన 'హలో లోకేశ్' కార్యక్రమానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఓ విద్యార్థి 'సార్ ఓ ఫ్రెండ్ల అడుగుతున్నాను.. మీకు కాలేజ్ టైమ్‌లో ఫస్ట్ క్రష్ ఎవరూ లేరా?' అని ప్రశ్నించాడు
Date : 21-12-2025 - 11:15 IST -
నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్‌ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు
Date : 21-12-2025 - 9:30 IST -
వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్మెంట్ – పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇస్తామని హెచ్చరించారు.
Date : 20-12-2025 - 5:23 IST -
ఏపీ టెట్ ‘కీ’ విడుదల
ఏపీ టెట్-2025 ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ పరీక్షలు రేపటితో ముగియనున్నాయి
Date : 20-12-2025 - 4:11 IST -
మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది
'రెడ్ బుక్‌లో చాలా పేజీలున్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసు. ఎవరినీ వదిలిపెట్టను' అని మంత్రి లోకేశ్ నిన్న ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
Date : 20-12-2025 - 1:48 IST -
క్రిస్మస్, న్యూ ఇయర్ పేరుతో ఫ్రాడ్..సైబర్ నేరగాళ్ల పై పోలీసుల ఉక్కుపాదం
Police Alert : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతుల పేరుతో వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేస్తే మీ బ్యాంకు వివరాలు, డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు పలు కీల
Date : 20-12-2025 - 11:20 IST -
శ్రీశైలంలో రీల్స్ డ్రోన్స్ బంద్? ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష!
Srisailam Mallanna Temple : శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులకు ముఖ్యమైన సూచనలు జారీ అయ్యాయి. అన్యమత ప్రార్థనలు, బోధనలు, రీల్స్ చేయడంపై కఠిన ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు ప్రచారం చేయడం నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల యువతి చేసిన రీల్ వై
Date : 20-12-2025 - 11:03 IST -
రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్
రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు
Date : 20-12-2025 - 8:00 IST -
జగన్‌కు మంత్రి సవాల్.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాలని!
పీపీపీ వైద్య కళాశాలలను వ్యతిరేకిస్తూ ఒక కోటి సంతకాలను సమర్పించామని జగన్ గవర్నర్‌ను కలిసిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఆ సంతకాలన్నీ నకిలీవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ ఇలా చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది.
Date : 19-12-2025 - 9:05 IST -
ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!
ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ స్టాఫ్ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.
Date : 19-12-2025 - 3:31 IST -
ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి మరియు ఐటీ రంగ విస్తరణ లక్ష్యంగా వస్తున్న ప్రాజెక్టులపై రాజకీయ దుమారం రేగుతోంది. మంత్రి నారా లోకేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 19-12-2025 - 2:30 IST -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం
Koushalam Portal : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తోంది. ‘కౌశలం’ పోర్టల్ ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే 24.14 లక్షల మంది యువత వివరాలు సేకరించి, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు అందించింది. మరిన్ని ఉపాధి అవకాశాల కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించనుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కల్పనకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోం
Date : 19-12-2025 - 11:48 IST -
లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!
మంత్రి లోకేష్ కు పెద్ద కష్టమే వచ్చిపడింది. తండ్రి , తల్లి , భార్య , కొడుకు ఇలా అందరు అవార్డ్స్ సాధిస్తూ దూసుకెళ్తుంటే, వారితో పోటీ పడాలంటే లోకేష్ తీవ్ర కష్టంగా మారింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
Date : 19-12-2025 - 8:30 IST -
డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి డిప్యూటీ సీఎం గా , పలు శాఖలకు మంత్రిగా భాద్యత వహిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పవన్ ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు. ఓ పక్క తన బాధ్యతలు సక్రమంగా వ్యవహరిస్తూ, మరోపక్క తన జన సేన పార్టీకి సంబదించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Date : 18-12-2025 - 10:30 IST