HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Meeting With Chandrababu 2

జగన్ను ‘అష్టదిగ్బంధనం’ చేయబోతున్న బాబు – పవన్ ?

మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని చంద్రబాబు , అండ్ పవన్..ఇక వైసీపీ నేతల కట్టడికి ఉకూం జారీ చేస్తున్నారు. ఇప్పటికే అంబటి ని లోపల వేయగా..మిగతా నేతల ఆటలు కట్టించేందుకు చూస్తున్నారు ముఖ్యంగా జగన్ ను అష్టదిగ్బంధనం చేయాలనీ కసరత్తులు మొదలుపెట్టారు.

  • Author : Sudheer Date : 05-02-2026 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Babu Pawan
Jagan Babu Pawan

Pawan Kalyan Meeting With Chandrababu : రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెప్పడం తో కూటమి సర్కార్..దూకుడు పెంచింది. మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని చంద్రబాబు , అండ్ పవన్..ఇక వైసీపీ నేతల కట్టడికి ఉకూం జారీ చేస్తున్నారు. ఇప్పటికే అంబటి ని లోపల వేయగా..మిగతా నేతల ఆటలు కట్టించేందుకు చూస్తున్నారు ముఖ్యంగా జగన్ ను అష్టదిగ్బంధనం చేయాలనీ కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి వ‌చ్చిన పవ‌న్ క‌ల్యాణ్‌.. సీఎంతో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు.

ఈ భేటీలో ప్రధానంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై లోతుగా చర్చించారు. సిట్ (SIT) నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని, గత ప్రభుత్వం శ్రీవారి పవిత్రతను ఎలా భ్రష్టు పట్టించిందో ఆధారాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దర్శన టికెట్లు, ప్రసాదాల తయారీలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేయడం ద్వారా వైసీపీ నైతికతను ప్రశ్నించాలని భావిస్తున్నారు. కేవలం ప్రభుత్వపరంగానే కాకుండా, పార్టీల తరపున కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఈ విషయాలను వివరించి వైకాపాను రాజకీయంగా ఇరకాటంలో పెట్టడమే ఈ ‘అష్టదిగ్బంధనం’ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

మరోవైపు, వైసీపీ అనుసరిస్తున్న కుల రాజకీయాల పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి అరెస్టును సాకుగా చూపుతూ కాపు అజెండాను తెరపైకి తెచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని వారు నిశ్చయించుకున్నారు. సమాజంలో వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వైకాపా వ్యూహాలను సామాజిక వర్గాల పరంగానే ఎండగట్టాలని కార్యాచరణ రూపొందించారు. బలమైన ఎదురుదాడితోనే వైసీపీ నాయకుల ఆటలు కట్టించాలని, ఇందులో ఎలాంటి ఆషామాషీ ధోరణి ఉండకూడదని కూటమి నేతలు ఒక అవగాహనకు వచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ambati rambabu arrest
  • jagan
  • Pawan Kalyan Meeting With Chandrababu
  • tirumala laddu
  • ycp
  • ycp leaders

Related News

Chevireddy Sajjala

తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం 'అరెస్టుల సెంటిమెంట్' అనే సరికొత్త అస్త్రాన్ని జగన్ ముందు ఉంచుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని, ఇది జగన్ ఇమేజ్ గ్రాఫ్‌ను పెంచుతుందని ఆయన ప్రత్యేక సర్వే రిపోర్టులతో జగన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

  • Will Reveal Facts About Srivari Laddu Adulteration In The Assembly Tomorrow .. Minister Lokesh

    రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్‌

Latest News

  • America Attack on Iran : ఉగ్రసంస్థలకు చేయూత.. చివరకు హతం!

  • America Attack on Iran : ఖమేనీ కుటుంబంలో నలుగురు మృతి!

  • America Attack on Iran: ఖమేనీ మృతి.. అమెరికా, ఇజ్రాయెల్ కు IRGC వార్నింగ్

  • Vijay – Rashmika : పెళ్లి కాగానే గొప్ప మనసు చాటుకున్న విజయ్-రష్మిక

  • America Attack on Iran : ఇరాన్ పై అమెరికా దాడులకు అదే కారణమా?

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd