HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Chief Ys Jagan Visited Jogi Rameshs House

జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్

  • Author : Vamsi Chowdary Korata Date : 06-02-2026 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan Visit Jogi Ramesh House Ibrahimpatnam Vijayawada
YS Jagan Visit Jogi Ramesh House Ibrahimpatnam Vijayawada

Jogi Ramesh మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోగి నివాసంపై దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలో, జోగి రమేశ్ ను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాసేపట్లో జగన్ బయల్దేరనున్నారు.

ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లేందుకు పోలీసులకు వైసీపీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా వైసీపీకి పోలీసులు మరో రూట్ మ్యాప్ ఇచ్చారు. ఈ క్రమంలో, పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ను ఫాలో కాబోమని తొలుత చెప్పిన వైసీపీ… చివరకు తన నిర్ణయం మార్చుకుంది. పోలీసులు సూచించిన మార్గంలోనే జోగి రమేశ్ నివాసానికి జగన్ వెళ్లనున్నారు.

పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం… తాడేపల్లి నుంచి మంగళగిరి బైపాస్, కాజ వెస్ట్ బైపాస్, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంకు జగన్ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధ్వంసమైన ఇంటిని పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Former CM YS Jaganmohan Reddy
  • ibrahimpatnam
  • jogi ramesh
  • Jogi Ramesh arest
  • Jogi Ramesh Arrest
  • Jogi Ramesh Arrest News
  • Jogi Ramesh House
  • nara lokesh
  • Political Violence
  • tadepalli
  • TDP Attack
  • vijayawada
  • YCP EX Minister Jogi Ramesh
  • ys jagan
  • YSR Congress Party

Related News

Bad news for non-vegetarian lovers: Chicken and egg prices have shot up significantly—here’s by how much.

Chicken Prices: నాన్-వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు.. ఎంతంటే..?

ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్‌, కోడిగుడ్లు ఇప్పుడు జేబుకు భారంగా మారుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్‌వెజ్‌ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో చికెన్‌ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో గత వారం వరకు కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.280 నుంచి రూ.300 మ

  • Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

    Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • Former YCP Minister Gudivada Amarnath to appear before the Women's Commission today; says he still stands by his comments.

    Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు వైకాపా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd