Andhra Pradesh
-
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు!
Pradhan Mantri Ujjwala Yojana : పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివ
Date : 15-12-2025 - 10:30 IST -
Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ
Nagababu : ఐదు, ఆరు ఏళ్ల తర్వాత రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, తన దృష్టిలో జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే
Date : 14-12-2025 - 6:18 IST -
Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్
Blind Cricketers : క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వీరిని ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్, వారి అవసరాలను గుర్తించి పెద్ద మనసుతో సహాయం అందించారు
Date : 14-12-2025 - 8:01 IST -
YCP : రాజకీయాల్లోకి మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె ..?
YCP : గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ, తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Date : 13-12-2025 - 8:39 IST -
IFFCO కిసాన్ ప్రత్యేక ఆర్థిక మండలికి కేబినెట్ ఆమోదం
IFFCO : రాచర్లపాడు గ్రామ సమీపంలో ప్రతిపాదించబడిన ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) కు ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు
Date : 13-12-2025 - 1:45 IST -
AP Fibernet Case : చంద్రబాబు కు ఆ దిగులు అవసరం లేదు !!
AP Fibernet Case : 2021 సెప్టెంబర్లో ఈ కేసు నమోదైంది. దీనిలో ప్రధాన ఆరోపణలు.. ఫైబర్నెట్ ప్రాజెక్టు ఫేజ్-1 టెండర్లలో అక్రమాలు జరిగాయని. టెర్రా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.321 కోట్లకు పైగా ఆయాచిత లాభం చేకూర్చారని
Date : 13-12-2025 - 1:20 IST -
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున
Date : 13-12-2025 - 11:18 IST -
Accident : ఏపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 16 మంది మృతి
Accident : ఏపీ రహదారులు నిన్న (శుక్రవారం) అత్యంత విషాదకరంగా రక్తసిక్తమయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 16 మంది అమాయక ప్రజలు దుర్మరణం పాలయ్యారు
Date : 13-12-2025 - 8:45 IST -
Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు
Vizag : విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర భవిష్యత్తుపై భారీ ఆశలు పెంచుతున్నాయి. కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 21.31 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ను కాగ్నిజెంట్ సంస్థ నిర్మించనుంది
Date : 12-12-2025 - 4:15 IST -
Pawan Kalyan : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ పిటిషన్
Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా AI వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు
Date : 12-12-2025 - 12:27 IST -
Bus Accident : అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం..15 మంది మృతి
Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట బస్సు ప్రమాదం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) లో అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదం చోటు చేసుకుంది
Date : 12-12-2025 - 8:00 IST -
AP Cabinet Decisions : ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు
AP Cabinet Decisions : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై దృష్టి సారించింది.
Date : 11-12-2025 - 7:05 IST -
Yarlagadda Venkata Rao : లోకేశ్ విదేశీ పర్యటనపై యార్లగడ్డ ప్రశంసలు, వైసీపీపై విమర్శలు
Yarlagadda Venkata Rao : రాష్ట్రం కోసం లోకేష్ చేస్తున్న కృష్ణి అభినందించాల్సింది పోయి..కొంతమంది వైసీపీ నేతలు విమర్శలు , ఆరోపణలు చేయడం సరికాదని , లోకేష్ సమావేశం అవుతున్న సంస్థల గేట్లను కూడా తాకే సత్తా ఈ వైసీపీ నేతలకు లేదని సెటైర్లు వేశారు.
Date : 11-12-2025 - 1:32 IST -
Pinnelli Brothers : కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
Pinnelli Brothers : ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కలకలం రేపిన కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోయారు
Date : 11-12-2025 - 12:20 IST -
Lokesh Foreign Tour : CIBC ప్రెసిడెంట్ తో నారా లోకేశ్ భేటీ
Lokesh Foreign Tour : మంత్రి లోకేశ్ చేసిన విజ్ఞప్తికి CIBC ప్రెసిడెంట్ విక్టర్ థామస్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో కెనడియన్ కంపెనీల భాగస్వామ్యం ఉండేలా తాము సహాయ
Date : 11-12-2025 - 11:18 IST -
AP Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం (క్యాబినెట్) నేడు కీలక సమావేశం నిర్వహించనుంది
Date : 11-12-2025 - 10:00 IST -
Kodali Nani : అప్పుడే ప్రజా ఉద్యమాల్లోకి వస్తా..అప్పటి వరకు ఇంట్లోనే – కొడాలి నాని
Kodali Nani : కొడాలి నాని కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండటంపై జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తనకు ఈ మధ్యనే బైపాస్ సర్జరీ జరిగిందని, దాని కారణంగా డాక్టర్లు తనకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని
Date : 10-12-2025 - 3:30 IST -
CBN : ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం – సీఎం చంద్రబాబు
CBN : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, విభాగాధిపతులు (హెచ్ఓడీలు), మరియు ముఖ్య కార్యదర్శులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు
Date : 10-12-2025 - 3:02 IST -
Gannavaram : యార్లగడ్డ మార్క్ పాలన.. బాలికల హాస్టళ్లలో ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం
Gannavaram : గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు సమస్యలను కేవలం విని వదిలేయకుండా, అవి మళ్లీ తలెత్తకుండా సమగ్ర చర్యలు తీసుకోవడం ద్వారా తన పాలనా
Date : 10-12-2025 - 1:45 IST -
Gannavaram : బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
Gannavaram : సాధారణంగా ఎన్నికల సమయంలో, లేదా ముఖ్యమంత్రులు/మంత్రుల పర్యటనల సందర్భాల్లో మాత్రమే ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు
Date : 10-12-2025 - 12:16 IST