Andhra Pradesh
-
Steel Plant : విశాఖ ఉక్కు ఉద్యమ పదనిసలు
నవంబర్ ఒకటో తేదీకి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదానికి బలమైన సంబంధం ఉంది. ఆ రోజున పుట్టిన నినాదం ఇవాళ్టికి మారుమ్రోగుతోంది. కేంద్రం చేస్తోన్న ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అదే నినాదాన్ని
Date : 01-11-2021 - 3:45 IST -
ట్రైబల్ మినిస్టర్ ఇలాకాలో అధ్వాన రోడ్లు.. మండిపడుతున్న గిరిజనులు!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రోడ్డుకి మరమ్మత్తులు చేయలేదు.ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారైంది
Date : 01-11-2021 - 3:15 IST -
AP Formation Day: ప్రజలకు ప్రధాని మోడీ,సీఎం జగన్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 01-11-2021 - 11:18 IST -
డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసుల్లో బెజవాడ నెంబర్ 2
దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.
Date : 01-11-2021 - 11:03 IST -
Pawan Kalyan: ఎక్కడ సమస్యలు వస్తే అక్కడ నిలబడతా – జనసేనాని
విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు
Date : 31-10-2021 - 11:50 IST -
ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసుల డేగ కన్ను… 80 ఎకరాలు ధ్వంసం
విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 80 ఎకరాల్లో సాగు చేసిన గంజాయి తోటలను జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు
Date : 31-10-2021 - 4:37 IST -
కొత్త డ్రెస్ కోడ్ పై డాక్టర్ల ఆగ్రహం… తగ్గేదేలే అంటున్న ఆరోగ్యశాఖ
విజయవాడ వైద్య ఆరోగ్య శాఖ లో సోమవారం నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వారికి కొత్త డ్రెస్ కోడ్ తో రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 31-10-2021 - 4:09 IST -
గంజాయి, మద్యంపై ఏపీ పోలీస్ డ్రోన్ల నిఘా
డ్రోన్ల ద్వారా గంజాయి, మద్యం తయారీదార్ల ఆటకట్టించడానికి ఏపీ పోలీస్ రంగం సిద్ధం చేశారు.
Date : 31-10-2021 - 8:00 IST -
బద్వేల్ ఉప ఎన్నికలో 60శాతం పొలింగ్
బద్వేల్ ఉపఎన్నిక హోరాహోరీగా జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Date : 30-10-2021 - 10:08 IST -
కుల గణనపై తీర్మానం చేస్తే చాలదంటున్న బీసీ సంఘాలు
2021 జాతీయ జనాభా గణనతో పాటు వెనుకబడిన తరగతులు (బీసీ) జనాభా గణనను నిర్వహించాలని వస్తున్న డిమాండ్ ఏపీ ప్రభుత్వం తలొగ్గింది.
Date : 30-10-2021 - 8:00 IST -
కుప్పంపై పొలిటికల్ బాంబ్..బాబుపై రాళ్లదాడి, కమాండోల రక్షణ
కుప్పంలో ఏమి జరుగుతోంది? నిజంగా బాంబులు వేయడానికి ప్రయత్నం జరిగిందా? చంద్రబాబునాయుడు సభలో బాంబు కలకలం ఎందుకు? ఏపీ రాజకీయాల్లో ఇదో ప్రమాదకరమైన సంస్కృతి.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Date : 30-10-2021 - 12:48 IST -
మహాపాదయాత్ర వెనుక షాడో ఎవరు?
ప్రభుత్వం సహకరించకుండా అమరావతి రైతులు ఏమి చేయగలరు? ఒక వేళ మహాపాదయాత్రకు వెళితే..రైతులకు భద్రత ఎవరు కల్పిస్తారు?
Date : 30-10-2021 - 12:20 IST -
11 నెలల్లో తొమ్మిది మందిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్… ఎక్కడంటే..?
యువకులను బలి తీసుకుంటున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా
Date : 30-10-2021 - 12:01 IST -
తీవ్రంగా పెరిగిన రైతుల ఆత్మహత్యలు.. టాప్ లో రెండు తెలుగు రాష్ట్రాలు
కేంద్రం తెస్తున్న నూతన రైతు చట్టాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలోనే రైతుల ఆత్మహత్యలకు సంబందించిన తాజా సెన్సెక్స్ సమాజాన్ని కలవరపెడుతోంది.
Date : 30-10-2021 - 11:48 IST -
Rains : బంగాళఖాతంలో అల్పపీడనం…మూడు రోజుల పాటు భారీ వర్షాలు
కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మరో మూడు రోజుల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని..
Date : 29-10-2021 - 11:08 IST -
EC : ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయండి.. ఈసీని కలిసిన వైసీపీ ఎంపీలు!
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గంజాయి అక్రమ రవాణాపై ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో
Date : 29-10-2021 - 10:52 IST -
చంద్రన్న బాటన తెలుగు ప్రభుత్వాలు..వరి పంట చుట్టూ రాజకీయ క్రీడ
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చెప్పిన సందేశాన్ని ఇప్పుడు కేసీఆర్, జగన్ సర్కార్లు వినిపిస్తున్నాయి.
Date : 29-10-2021 - 8:00 IST -
AP Cabinet : వైఎస్ డ్రీమ్ ప్రాజెక్టు సాకారానికి జగన్.. మళ్లీ తెరపైకి వాన్ పిక్ ? డీపీఆర్ లకు క్యాబినెట్ తీర్మానం
మళ్లీ వాన్ పిక్ ప్రాజెక్టును జగన్ సర్కార్ తెరమీదకు తీసుకురాబోతుందా? స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు వాన్ పిక్ సాకారం అవుతుందా? ఏపీలోని తీరం వెంబడి ఓడరేవులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే...వాన్ పిక్ పథకం క్రమంగా ఆవిష్కృతం అవుతుందా?
Date : 28-10-2021 - 4:19 IST -
పర్యాటకాన్ని పరుగులు పెట్టించండి : ఏపీ సీఎం జగన్
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు.
Date : 28-10-2021 - 11:08 IST -
గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ పోలీసులు!
ఏపీలో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ప్రధానంగా ఏజెన్సీలో ఈ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది.దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దానిని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి.
Date : 28-10-2021 - 11:03 IST