Andhra Pradesh
-
Police Vs Students : అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత… స్టూడెంట్స్ పై పోలీసుల జులం
ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు,విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల కాలంలో వైజాగ్‌లో చిన్న పిల్లలు తమ స్కూల్‌ని విలీనం చేయవద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
Date : 08-11-2021 - 4:28 IST -
APPSC : ఏపీపీఎస్సీ 22 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ, ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ సర్వీస్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (సూపర్‌వైజర్) పోస్టులో 22 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 08-11-2021 - 4:27 IST -
Amaravati padayatra: మహాపాదయాత్రకు ఏ క్షణమైనా..బ్రేక్?
అమరావతి రైతులు చేస్తోన్న మహా పాదయాత్ర ఇప్పటి వరకు సాఫీగా సాగింది. ఎనిమిదో రోజు ప్రకాశం జిల్లా ఇంకొల్లు సమీపంలోకి చేరింది.
Date : 08-11-2021 - 4:03 IST -
ఆ గ్రామంలో ఆ వార్డుకి పోటీ చేస్తే చనిపోవాల్సిందేనా…?
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చెంపేట పంచాయతీలో ఏడో వార్డు అంటేనే నేతలు బయపడుతున్నారు.
Date : 07-11-2021 - 8:54 IST -
Border dispute: వంశధార పై ఒడిశా, ఏపీ సీఎంల భేటీ
స్వర్గీయ వైయస్ ఆర్ హయాంలో తలపెట్టిన వంశధార ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయడానికి ఏపీ సీఎం జగన్ ముందుకు కదిలారు.
Date : 07-11-2021 - 2:44 IST -
Petrol & Diesel Prices : తెలుగు రాష్ట్రాల సీఎంలపై మోడీ దెబ్బ
ఎక్కి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు...ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలకు మెడకు చుట్టుకుంది. కేంద్రం తగ్గించిన పెట్రోలు, డీజిల్ ధరల మాదిరిగానే కేసీఆర్, జగన్ తగ్గించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 10లు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Date : 06-11-2021 - 4:03 IST -
Air Pollution : రికార్డు స్థాయిలో పడిపోయిన వాయు కాలుష్యం… ఆ నగరంలో తప్ప…!
అమరావతి : గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని ఏపీ పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
Date : 06-11-2021 - 2:05 IST -
9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!
ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో నవంబర్ 9న భువనేశ్వర్లో సమావేశం కానున్నారు.
Date : 06-11-2021 - 11:36 IST -
Pawan Kalyan: జనసేనపై “విలీనం” నీడ
జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి `విలీనం` నీడ వెంటాడుతోంది. దానికి బలం చేకూరేలా పార్టీ సిద్ధాంత కర్తలుగా చెప్పుకుంటున్న వాళ్లు కొందరు పార్టీని వీడారు. ఆ సమయంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలతో పాటుగా జనసేనాని పవన్ ఒకానొక సమయంలో విలీనం గురించి ప్రస్తావించాడు.
Date : 06-11-2021 - 10:00 IST -
Solar Power issue: అదానీ సంస్థకు మేలు చేయడానికే సోలార్ విద్యుత్ కొనుగోలు – పయ్యావుల
అదానీ సంస్థకు మేలు చేయడానికే ఏపీ ప్రభుత్వం 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైందని పీఏసీ ఛైర్మన్,టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
Date : 05-11-2021 - 10:35 IST -
టీడీపీ, బీజేపీ పొత్తుపై అంతర్గత యుద్ధం
తెలుగుదేశం, బీజేపీ పొత్తు మీద ఏపీ నుంచి ఢిల్లీ వరకు పలు రకాల ఊహాగానాలకు తెరలేచింది. పొత్తుపై బీజేపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
Date : 05-11-2021 - 2:08 IST -
TDP vs YCP : నాయుడి కంచుకోటను వైసీపీ బద్దలుకొడుతుందా..?
కుప్పం అంటే బాబు..బాబు అంటే కుప్పం. టీడీపీకి కంచుకోట అయిన కుప్పంలో ఇప్పటివరకు బాబుదే హవా. ఏ ఎన్నిక అయిన సరే తమ్ముళ్లే గెలుపు ఇక్కడ. మరి అలాంటి కుప్పంలో వైసీపీ పాగా వేస్తుందా? బాబు వ్యూహత్మక పోరు ముందు వైసీపీ నిలుస్తుందా? ఏపీలో స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఈ అంశాలు చర్చనీయాశంగా మారాయి.
Date : 05-11-2021 - 12:01 IST -
Andhra Pradesh: 14న ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్!
విజయవాడ: నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడానికి సిద్ధమైంది. కేంద్రం, పొరుగు రాష్ట్రాల నుండి పెండింగ్ బకాయిలు, నదుల అనుసంధానం చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై చర్చతోపాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని కృష్ణాపై జూరాల ప్రాజెక్టును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకురావాలనే అంశాన
Date : 05-11-2021 - 12:08 IST -
Ganja: “సీలావతి” పై ఏపీ పోలీస్ స్పెషల్ ఆపరేషన్…ఇది చేపకాదండోయ్…
ఏపీలో గంజాయి సాగు విపరీతంగా సాగుతుంది.
Date : 05-11-2021 - 12:01 IST -
Maoists: ఏపీలో గంజాయి సాగుకు మావోయిస్టులే మద్దతిస్తున్నారు !
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీలో సాగు అవుతున్న వేల ఎకరాల గంజాయి పంట మావోయిస్టుల మద్దతుతోనే సాగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు
Date : 05-11-2021 - 12:00 IST -
Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి పవన్..ఆందోళనలో వైసీపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
Date : 02-11-2021 - 6:00 IST -
Badvel Results : బద్వేల్లో వైసీపీ అభ్యర్థికి 90వేల మెజార్టీ
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 90వేల మోజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం సాధించిన ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి సురేష్ నిలిచాడు.
Date : 02-11-2021 - 4:42 IST -
Success story : పేపర్ బాయ్ నుంచి ఐఏఎస్ దాకా..!
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి లక్ష్మీశా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.
Date : 02-11-2021 - 2:26 IST -
Badvel :టీడీపీ, జనసేనకు బద్వేల్ దడ.. ఏపీపై బీజేపీ రాజకీయ మెరుపుదాడి.?
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లు చాలా ఈజీగా బీజేపీ వైపు మళ్లారు. ఫలితంగా 21వేలకు పైగా ఓట్లను సంపాదించుకున్న బీజేపీ కొత్త ఊత్సాహంతో ఉంది.
Date : 02-11-2021 - 1:32 IST -
Nara Lokesh : లోకేష్ పప్పుకాదు..ఫైటర్!
క్లాస్ నుంచి మాస్ లీడర్ గా నారా లోకేష్ ఫోకస్ అవుతున్నాడు. ప్రత్యర్థులు ముద్రవేసిన పప్పు ట్యాగ్ నుంచి బయటపడుతున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో రాహుల్, లోకేష్ కు పప్పు ముద్రపడింది. ప్రజల్లోకి బలంగా ఆ ముద్రను ప్రత్యర్థులు వేశారు. వయసులో ఇద్దరికీ 15ఏళ్ల వ్యత్యాసం ఉంది. బలంగా ఉన్న రాజకీయ నేపథ్యం ఇద్దరిదీ. అయినప్పటికీ మాస్ లీడర్లు
Date : 01-11-2021 - 9:00 IST