HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Security Failure In Prime Minister Narendra Modi Tour In Ap

PM Modi : ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిఘా వైఫ‌ల్యం.. హెలికాఫ్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు…?

  • Author : Prasad Date : 04-07-2022 - 1:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
karnataka 2023
Bjp Pm Modi

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏపీలో ప‌ర్య‌టించారు. భీమ‌వ‌రంలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. హైద‌రాబాద్ నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న మోడీ అక్క‌డి నుంచి నేరుగా భీమ‌వ‌రం చేరుకున్నారు. అయితే మోడీ ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపించింది. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుగు ప్ర‌యాణ‌మైన మోడీకి నిర‌స‌న సెగ త‌గిలింది. ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు పక్కా ప్ర‌ణాళిక‌తో ఆయ‌న‌కు నిర‌స‌న తెలిపారు. గాల్లోకి న‌ల్ల బెలూన్లు ఎగుర‌వేస్తూ నిర‌స‌న తెలిపారు, కీస‌ర‌ప‌ల్లి వ‌ద్ద కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ న‌ల్ల‌బెలూన్లు వ‌దిలారు. ఆ బెలూన్లు మోడీ ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాయి. అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించిన పోలీసులు క‌ళ్లుగ‌ప్పి కాంగ్రెస్ నేత‌లు నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. బెలూన్లు ఎగుర‌వేసిన వారి ఎవ‌రు అనేదానిపై ఆరా తీస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap congress
  • APCC
  • bjp
  • prime minister modi
  • tdp
  • ysrcp

Related News

AP CM Chandrababu

CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

రాష్ట్రంలో సుపరిపాలనను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం సభలో ప్రసంగించిన ఆయన.. ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్త

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • west bengal

    BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • AP TDP

    AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Latest News

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • Ponnam prabhakar: పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం

  • Back To School: బ్యాక్ టు స్కూల్.. పాఠశాలకు వెళ్లమని మీ పిల్లలు మారం చేస్తే..!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd