HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Gets 12 Per Cent Excess Rainfall In June

AP Rains:ఏపీలో 12శాతం అద‌న‌పు వ‌ర్ష‌పాతం

ఏపీ రాష్ట్రంలో సాధారణం కంటే 12 శాతం అధికంగా జూన్ నెల‌లో వర్షం కురిసింది.

  • Author : CS Rao Date : 02-07-2022 - 5:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1016078 Dr
rain

ఏపీ రాష్ట్రంలో సాధారణం కంటే 12 శాతం అధికంగా జూన్ నెల‌లో వర్షం కురిసింది. ఆ మేరకు అమరావతి ఐఎండీ డైరెక్టర్‌ స్టెల్లా ఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 94.1మిల్లీమీటర్లకు గానూ 105.7మిల్లీమీటర్లు నమోదైందని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 129.5మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 68మి.మీ. 90 శాతం అధికం. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 76.9మి.మీ. సాధారణం 123.8మి.మీ. 38 శాతం లోటు. మిగులు వర్షపాతం నమోదైన జిల్లాల్లో అనంతపురంలో 75 శాతం, చిత్తూరులో 59 శాతం, తూర్పు గోదావరిలో 44 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

సాధారణం కంటే గుంటూరులో 33 శాతం, ప్రకాశంలో 33 శాతం, శ్రీకాకుళంలో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో సాధారణ వర్షపాతం 141.7మి.మీ కాగా 1233.9మి.మీ. లోటు 13 శాతంగా ఉంది. ఇదిలావుండగా, ఉత్తర ఒడిశాలో బంగాళాఖాతంలో జూలై 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అల్పపీడన ద్రోణిగా మధ్యప్రదేశ్ మీదుగా బలహీనపడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh rains
  • excess rainfall
  • low-pressure area
  • rain fall
  • southwest monsoon

Related News

Heavy rain forecast for several districts in AP today.

Rain Alert: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన రుతుపవనాలు, రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా పూర్తిగా విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురు

    Latest News

    • Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

    • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

    • Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

    • Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

    • Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd