Andhra Pradesh
-
Tadipatri Politics: జేసీ బ్రదర్‌కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్..!
ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , మరోవైపు మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య రగడ కొనసాగుతుంది. తాడిపత్రిలో స్థానికంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్టు ఈ ఇద్దరు నేతలు సై అంటే సై అనేలా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుధ్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది.
Published Date - 02:24 PM, Thu - 31 March 22 -
AP HighCourt : 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తమ ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులపై కన్నెర్ర చేసింది.
Published Date - 12:58 PM, Thu - 31 March 22 -
YSRCP vs TDP: జగన్ వీరబాదుడు పై అచ్చెన్న ఫైర్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండ్ వైసీపీ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై స్పందించిన అచ్చెన్నాయుడు, విద్యుత్తు ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచిన ఘనత సీఎంప జగన్‌కే దక్కుతుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఇది జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని అచ
Published Date - 11:20 AM, Thu - 31 March 22 -
Atmakur By Polls: ఆత్మకూరు వైసీపీ అభ్యర్ధిగా.. గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి..?
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమెల్యే సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుంచే ఒకరిని జగన్ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుంది.. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి
Published Date - 10:42 AM, Thu - 31 March 22 -
Nadendla Manohar: రైతు ఆత్మహత్యలను ‘జగన్ సర్కార్’ తొక్కిపెడుతోంది – ‘నాదెండ్ల మనోహర్’..!
సాగు నష్టాలు, అప్పుల వల్ల వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతుల వివరాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా వేధిస్తోందని అన్నారు. జీవో 43 అమలు తీరు దారుణంగా
Published Date - 09:31 AM, Thu - 31 March 22 -
AP New District: కొత్త జిల్లాల ఏర్పాటు డేట్ ఫిక్స్..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలపై జగన్ ప్రభుత్వం ఏప్రిల్ 4న ప్రకటన చేయనుంది. కొత్త సంవత్సరమైన ఉగాది రోజు నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ దానిని మరో రెండు రోజుల పాటు వాయిదా వేసి, ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్యలో కొత్త జిల్లాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ చేతుల మీదగా రాష్ట్రంల
Published Date - 04:59 PM, Wed - 30 March 22 -
Chandrababu On Tickets To Youth : మోసం సారూ.!
`ఏపీ పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తెలుగు వాళ్లను, టీడీపీని ఎవరూ విడదీయలేరు
Published Date - 04:24 PM, Wed - 30 March 22 -
AP Power Tariff Hike: ఏపీ ప్రజలకు.. “పవర్”ఫుల్ షాక్..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కరెంట్ షాక్. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. డిస్కంల ప్రతిపాదనలకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ పెంచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన వ
Published Date - 03:39 PM, Wed - 30 March 22 -
Janasena Pawan Kalyan : జనసేన పై ‘శెట్టి బలిజ’ మంత్రాంగం
గోదావరి జిల్లాల్లో కాపు, బలిజ, శెట్టి బలిజ సామాజికవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కాపు, బలిజల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఆ రెండు వర్గాలను శెట్టి బలిజ వ్యతిరేకిస్తోంది.
Published Date - 02:03 PM, Wed - 30 March 22 -
TDP: టీడీపీ శ్రేణుల్లో ఊపొచ్చినట్టేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నా, ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ అధికార వైసీపీ పై వార్ ప్రకటించింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకు పార్టీ 40వ వార్షిక వేడుకను సరైన తేదీగా భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు, 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే రె
Published Date - 01:54 PM, Wed - 30 March 22 -
Huzurnagar Election: సీఎం జగన్‌కు స్టే ఇచ్చిన.. తెలంగాణ హైకోర్టు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2014 ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లాలోని హుజుర్ నగర్లో తనపై నమోదైన ఎన్నికల ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్రమంలో జగన్ పిటీషన్‌ను స్వీకిరించిన తెలంగాణ హైకోర్టు, ఈ కేసుకు సంబంధించి తుదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసింద
Published Date - 10:41 AM, Wed - 30 March 22 -
AP Cabinet expansion: ఏపీ కేబినెట్ విస్తరణ డేట్ ఫిక్స్…ఎప్పుడంటే..!!!
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది.
Published Date - 09:29 AM, Wed - 30 March 22 -
TDP@40: టీడీపీలో 40శాతం యూత్ కోటా
తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు అధిగమించి తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా విజయవంతంగా నడిపించామని చెప్పారు.
Published Date - 01:31 AM, Wed - 30 March 22 -
Nara Lokesh Warns: ఎవరినీ వదిలిపెట్టను..!!
మంగళవారం, తెలుగుదేశం పార్టీ (టిడిపి) పార్టీ ఆవిర్భావం 40వ వార్షికోత్సవం జరుపుకుంది.
Published Date - 11:50 PM, Tue - 29 March 22 -
BJP Vs TDP : కమలవ్యూహంలో 40 ఏళ్ల టీడీపీ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయ అపర చాణక్యుడు. మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తాడని ఆ పార్టీ క్యాడర్ విశ్వసిస్తోంది. ఏపీ పునర్నిర్మాణం కోసం అధికారంలోకి రావాలంటూ చంద్రబాబు తాజాగా ఇస్తోన్న స్లోగన్.
Published Date - 03:58 PM, Tue - 29 March 22 -
Vizag Metro : వైజాగ్ మెట్రోపై కేంద్రం క్లారిటీ…బయటికొచ్చిన ఏపీ ప్రభుత్వం అబద్ధాలు
వైజాగ్ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను సమర్పించలేదని కేంద్రం పేర్కొంది.
Published Date - 03:31 PM, Tue - 29 March 22 -
Venkaiah Naidu : రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాబోతున్నాడని ఉదయం నుంచి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లో న్యూస్ వైరల్ అవుతోంది.
Published Date - 12:55 PM, Tue - 29 March 22 -
AP Debts : అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్.. ఒక్కొక్కరిపై ఎంత అప్పు ఉందంటే..!
ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్లు రుణభారం రాష్ట్రానికి ఉంది.
Published Date - 11:44 AM, Tue - 29 March 22 -
TDP:టీడీపీ రావడం ఒక రాజకీయ అనివార్యం…చంద్రబాబు..!!!
టీడీపీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Published Date - 11:34 AM, Tue - 29 March 22 -
MLA Balakrishna : కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట… ఏపీ, తెలంగాణ ప్రజల మానసపుత్రిక తెలుగుదేశం – ‘బాలకృష్ణ’
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు నందమూరి బాలకృష్ణ.
Published Date - 11:27 AM, Tue - 29 March 22