Andhra Pradesh
-
Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు
Date : 13-01-2024 - 10:30 IST -
Sajjala: అంగన్‌వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలి: సజ్జల
Sajjala: వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని, తెగే వరకు లాగొద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉందని.. తెగేవరకు లాగక
Date : 13-01-2024 - 6:01 IST -
Makar Sankranti 2024: కోడిపందాల కేంద్రాలను మూసివేయాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
దేశంలో కోడిపందాలపై నిషేధం ఉన్నప్పటికీ కోడిపందాలను ఏర్పాటు చేసి స్టెరాయిడ్‌లు, ఆల్కహాల్‌ను మగ్గిస్తున్నారని ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ పేర్కొంది.
Date : 13-01-2024 - 4:49 IST -
AIIMS Mangalagiri : మంత్లీ శాలరీ 2 లక్షలకుపైనే.. మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్
AIIMS Mangalagiri : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
Date : 13-01-2024 - 4:12 IST -
Minister Roja: ఎమ్మెల్యేల టిక్కెట్లను వైసీపీ డబ్బులకు అమ్ముకోదు: మంత్రి రోజా
Minister Roja: పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టిక్కెట్లను డబ్బుకు అమ్ముకోదని “చంద్రబాబు నాయుడికి ఇలా చేయడం అలవాటే” అని తెలుగుదేశంపై రోజా మండిపడ్డారు. నాయుడు ఉదయం జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్, రాత్రి బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ నేత నారా లోకేష్‌ను మండలగిరి మొద్దు అని ఆమె అభివర్ణి
Date : 13-01-2024 - 2:31 IST -
Retired DGP Baburao : దళిత ముద్దుబిడ్డ, రిటైర్డ్ డీజీపీ బాబూరావుకు ఫ్రాన్స్ వర్సిటీ గౌరవ డాక్టరేట్
Retired DGP Baburao : ఫ్రాన్స్‌లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ‘ఎకోల్ సుపరీయర్ రాబర్ట్ డీసోర్బన్’ రిటైర్డ్ డీజీపీ కూచిపూడి బాబూరావుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
Date : 13-01-2024 - 1:48 IST -
CBN-YS Sharmila : చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే ..?
CBN - YS Sharmila : తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును వైఎస్ షర్మిల ఆహ్వానించారు.
Date : 13-01-2024 - 12:50 IST -
Undavalli Arun Kumar : కాంగ్రెస్ పార్టీ బలం అదే – ఉండవల్లి అరుణ్ కుమార్
కాంగ్రెస్ (Congress) మళ్లీ దేశ వ్యాప్తంగా తన ఉనికిని చాటేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టి..ఆయా రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్లాలని చూస్తుంది. ఇప్పటికే తెలంగాణ లో విజయం సాధించి తన సత్తా చాటింది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బిజెపి , రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ తెలంగాణ (Telangana) లో విజయం సాధిం
Date : 13-01-2024 - 11:57 IST -
TTD: తిరుమలలో భద్రతా లోపం, డ్రోన్ ఎగురవేసిన భక్తులు
తిరుమల ఆలయం సమీపంలో భద్రతా లోపంలో నిబంధనలను ఉల్లంఘించి కొండ ఆలయాన్ని చిత్రీకరించడానికి ఇద్దరు భక్తులు డ్రోన్‌ను ఉపయోగించారు. అస్సాంకు చెందిన భక్తులు ఆలయ దృశ్యాలను తీయడానికి డ్రోన్‌ను ఎగురవేయడాన్ని గుర్తించారు. 53వ వంక వద్ద ఘాట్ రోడ్డులో డ్రోన్‌ను ఎగురవేస్తుండగా ఆ దారిన వెళ్తున్న మరికొందరు భక్తులు భక్తుల చిత్రాలను తీశారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న టిటిడి సీరియ
Date : 12-01-2024 - 7:05 IST -
Dorababu Pendem : వైసీపీ కి రాజీనామా చేసే ఆలోచనలో పిఠాపురం ఎమ్మెల్యే..?
నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పులు వైసీపీ (YCP) పార్టీని కుదేల్ చేస్తుంది..సర్వేల పేరుతో జగన్ మార్పులు మొదలుపెడితే..పదవి దక్కని నేతలంతా బయటకు వస్తూ షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే అనేక మంది రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం సాయంత్రం వైసీపీ మూడో జాబితా రిలీజ్ చేసింది. 21 మందితో కూడిన లిస్ట్ విడుదల చేయగా..అందులో పేర్లు
Date : 12-01-2024 - 11:45 IST -
TDP MLA Candidates First List : టీడీపీ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులు వీరేనా..?
ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ (YCP) అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను పక్కకు పెట్టి ..కొత్త వారికీ అవకాశం ఇస్తున్నారు జగన్. ఇప్పటీకే మూడు లిస్ట్ లను విడుదల చేసి దాదాపు హాఫ్ మంది అభ్యర్థులను ఖరారు చేయగా..ఇప్పుడు టిడిపి
Date : 12-01-2024 - 11:20 IST -
YCP : కడప జిల్లాలో ఊపిరి పీల్చుకున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు
రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సాధించాలని వైసీపీ అధినేత , సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వాలని భావించిన జగన్..వరుస గా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారు. పలు సర్వేల ఆధారంగా వచ్చిన ఫలితాలను బట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన జగన్..గురువారం 21 మంది తో కూడిన మూడో జాబితా రిలీజ
Date : 12-01-2024 - 10:57 IST -
YCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ.. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేస్తానన్న ఆదాల
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నెల్లూరూ రూరల్ వైసీపీ ఇంఛార్జ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఖండించారు.
Date : 12-01-2024 - 6:52 IST -
జనసేన లేదంటే టీడీపీ లోకి వెళ్తా – ముద్రగడ క్లారిటీ
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం దారెటు అని గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా ఈయనతో పాటు ఈయన కొడుకు ఇద్దరు వైసీపీ లోకి వెళ్లడం ఖాయమని..ఎన్నికల సమయానికి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అంత భవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈయన ఆలా అనుకున్నవారందరికి షాక్ ఇచ్చారు. టీడీపీ లేదా జనసేన ఈ
Date : 11-01-2024 - 11:00 IST -
Hari Rama Jogaiah : పవన్ కళ్యాణ్ ను కలిసిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
గత కొద్దీ రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వరుసగా బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్న కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య (Hari Rama Jogaiah )..గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పక విజయం సాధించాలని హరిరామ జోగయ్య ఆకాంక్ష
Date : 11-01-2024 - 9:41 IST -
YCP 3rd List : వైసీపీ మూడో లిస్ట్ వచ్చేసింది..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మూడో లిస్ట్ (YCP 3rd List) వచ్చేసింది. 23 మందితో కూడిన మూడో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేసారు. మొదటి జాబితా 11 మందితో విడుదల చేయగా.. రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 23 చోట్ల అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. మరి ఎవరెవరికి ఎంపీ ఇంచార్జ్ దక్కించొ..ఎవరెవ
Date : 11-01-2024 - 9:27 IST -
Sankranti Effect : టోల్‌ప్లాజాల వద్ద మొదలైన ట్రాఫిక్ జాం..
సంక్రాంతి (Sankranti ) వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) సగం ఖాళీ అవుతుంది..బ్రతుకుదెరువు కోసం ఎక్కడెక్కడో వారు హైదరాబాద్ నగరానికి వస్తారు..రేయి పగలు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ పరుగులుపెడుతుంటారు. ఏడాది అంత బిజీ బిజీ గా గడుపుతూ..సంక్రాంతి సమయంలో మాత్రం సొంతర్లకు వెళ్లి కష్టాన్ని మరచిపోయి..కుటుంబ సభ్యులు , బంధువులు , పల్లె వాసులతో హాయిగా గడుపుతుంటారు. ఇందుకోసం నాల్గు రోజుల ముందే సొం
Date : 11-01-2024 - 9:13 IST -
AP : షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు అంటూ హర్షకుమార్ విజ్ఞప్తి
అతి త్వరలో ఏపీ కాంగ్రెస్ (AP COngress) పగ్గాలు వైస్ షర్మిల (YS Sharmila) చేపట్టబోతుందని..ఈ తరుణంలో పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంత అనుకుంటున్నా తరుణంలో షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు అంటూ అధిష్టానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ (EX MP Harsha Kumar) విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ బిడ్డగా తాను రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల గతంలో చెప్పారని.. అలాంటి నాయకురాలు ఆంధ్
Date : 11-01-2024 - 4:22 IST -
Tiruvuru MLA : వైసీపీ కి తిరువూరు ఎమ్మెల్యే రాజీనామా..?
వైసీపీ పార్టీ (YCP) లో వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తున్నారు. సర్వేల ఆధారంగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) టికెట్స్ ఇచ్చేందుకు సిద్ధం అవ్వడం లేదు. వారి స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. మూడో విడత కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలను క్యాంపు ఆఫీస్ కు
Date : 11-01-2024 - 2:49 IST -
Makar Sankranti : సంక్రాంతి రోజున ఇవి తింటేనే పండగ..
సంక్రాంతి (Makar Sankranti) సంబరాలు మొదలయ్యాయి..గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వాతావరణం జోరందుకుంది. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా సొంతర్లకు , వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగురోజులపాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా నాలుగురోజుల పండుగకు పల్లెలు ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతాయి. బ్రతుకు తెరువు కోసం పల్లె
Date : 11-01-2024 - 1:17 IST