Andhra Pradesh
-
CBN-Pawan Met CEC : వైసీపీ ఫై చర్యలు తీసుకోవాలని సీఈవో కు టీడీపీ పిర్యాదు
కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రోజల పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితా, ఎన్నికల సంసిద్ధతపై సీఈసీ రాజీవ్‌కుమార్ వివిధ రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు. విజయవ
Date : 09-01-2024 - 1:49 IST -
TTD: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ భద్రత చర్యలు, ఆ మార్గాల్లో అటెన్షన్!
TTD: టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎ.వి. అలిపిరి, శ్రీవారి మెట్టు పాదచారుల మార్గాల ద్వారా తిరుమల కొండలకు పవిత్ర యాత్ర సందర్భంగా భక్తులకు భద్రత కల్పించేందుకు సమగ్ర భద్రతా చర్యలు అమలు చేశామని ధర్మారెడ్డి భక్తులకు హామీ ఇచ్చారు. 7వ మైలు ప్రాంతం నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు అలిపిరి కాలిబాటలో ఎలుగుబంట్లు, చిరుతపులులు వంటి వన్యప్రాణుల సంచారం ఎక్కువైంది. భద్రతా చర్
Date : 09-01-2024 - 12:54 IST -
AP Tribals: నెరవేరనున్న సొంతింటి కల, గిరిజనుల కోసం 53 వేల ఇళ్లు సిద్ధం!
AP Tribals: పీఎంఏవై-గ్రామీణ పథకం కింద ఎనిమిది ఏపీ జిల్లాల్లోని పేద గిరిజనులకు 53,000 ఇళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ గృహాలు జనవరి 10న కేటాయించబడతాయి. పంపిణీని లాంఛనంగా జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ రూపొందించిన పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 32 లక్షల మంది ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు చేయడం కంటే ఎక్కువ. కేంద్ర నిధులతో కూడిన ప్రధా
Date : 09-01-2024 - 12:44 IST -
YS Sharmila : షర్మిల వెంట గుమ్మనూరు జయరాం..?
ఏపీలో అధికార పార్టీ వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత ఉందని తెలియడం తో జగన్..వారందర్ని మార్చే పనిలో పడ్డారు. కొన్ని స్థానాల్లో మార్పులు చేస్తుండగా..చాలామందికి ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెపుతున్నారు. ఇప్పటీకే రెండు లిస్ట్ లు విడుదల చేసి దాదాపు 30 మందికి షా
Date : 09-01-2024 - 11:41 IST -
AP : రేవంత్ కు తుంటి ఏమీ విరగలేదు కదా? జగన్ ఆయనను పరామర్శించడానికి – కొడాలి నాని
వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని (Kodali Nani)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఫోన్ చెయ్యలేదని, కనీసం విషెస్ కూడా తెలపలేదని కాంగ్రెస్ నేతల ఫై కామెంట్స్ ఫై కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. We’re now on WhatsApp. Click to Join. రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో పెట్టారు. […]
Date : 09-01-2024 - 10:56 IST -
YCP 3rd List : వైసీపీ థర్డ్ లిస్ట్ లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరో..?
వైసీపీ థర్డ్ లిస్ట్ (YCP 3rd List) లో ఉండేది ఎవరో..ఊడేది ఎవరు..సీటు ఎవరికీ...షాక్ ఎవరికీ...ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఇదే టెన్షన్.
Date : 09-01-2024 - 10:41 IST -
Allagadda TDP : నేడు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. ఏవీ సుబ్బారెడ్డి సభకు రావొద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకి
Date : 09-01-2024 - 7:32 IST -
AP : వైసీపీ జెండా కాల్చాడని.. వ్యక్తిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన పోలీసులు
అధికారం చేతిలో ఉందని ఏపీలో పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో..అసలు ఏంచేస్తున్నామో అనేది కూడా చూడకుండా..మీము మనుషులమే అనేది కూడా మరచిపోయే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతుంటే..మరికొంతమంది మీము పోలీసులం..మీము ఏం చేస్తే అదే కరెక్ట్ అనే తీరుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వైసీపీ జెండా కాల్చాడని టీడీపీ ప
Date : 08-01-2024 - 9:34 IST -
AP : జీవీ హర్షకుమార్ తో లగడపాటి భేటీ ..అసలు ఏంజరగబోతుంది..?
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఏడాది క్రితం వరకు వైసీపీదే హావ అన్నట్లు అంత అనుకున్నారు కానీ చంద్రబాబు అరెస్ట్ తో అంత మారిపోయింది..అదే క్రమంలో జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం..బాబు కోసం పవన్ నిలబడడం ఇదంతా ఒక్కసారిగా జనసేన – టీడీపీ గ్రాఫ్ పెరిగేలా చేసింది. ఆ తర్వాత ఎన్నికల పొత్తు ప్రకటించడం..ప్రస్తుతం ఇరు పార్టీలు కలిసే బరిలోకి దిగుతుండడం తో టీ
Date : 08-01-2024 - 2:39 IST -
AP : ఎందుకింత చిన్నచూపు అంటూ జగన్ ఫై..మరో ఎమ్మెల్యే ఆరోపణలు
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా సొంత పార్టీల నేతలు షాకులు ఇస్తున్నారు. ఎప్పుడైతే జగన్ నియోజకవర్గ మార్పులు మొదలుపెట్టారో..అప్పటి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ సర్వే ల పేరుతో టికెట్ ఇవ్వనని చెప్పడం సబబు కాదని..జగన్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జగన్ తీరు నచ్చక పార్టీ నుండి బయటకు రాగా..మరికొంతమంది బయటకు
Date : 08-01-2024 - 2:29 IST -
Kesineni Sweatha : విజయవాడ మేయర్‌కి రాజీనామా లేఖ ఇచ్చిన కేశినేని శ్వేత.. లోకేష్ వల్లే తాము..?
విజయవాడ 11వ డివిజన్ టీడీపీ కార్పోరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మీకి తన రాజీనామా లేఖను
Date : 08-01-2024 - 2:08 IST -
Chandrababu Vs Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టిడిపి (TDP) ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను గద్దెదించాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈసారి ఒంటరిగా కాకుండా జనసేన (Janasena)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇప్పటికే చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ (NTR Fans) అభిమానులు చేస్తున్న హడా
Date : 08-01-2024 - 12:01 IST -
AP : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సి. రామచంద్రయ్య.. జగన్ తో మనసు విప్పి మాట్లాడే అవకాశం..?
వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌తో మనసు విప్పి
Date : 08-01-2024 - 11:32 IST -
Murder : కర్నూలులో ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడి హత్య.. కారణం ఇదే..?
కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు హత్యకు గురైయ్యాడు. శనివారం
Date : 08-01-2024 - 9:03 IST -
AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. 25 పార్లమెంట్ స్థానాలకు..?
ఏపీలో తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఏపీ విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా ఉనికిని కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అక్కడా పదేళ్లు పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ అంతా ఏపీపైనే పెట్టింది. ఏపీలో కనీసం 10 స్థానాల
Date : 08-01-2024 - 8:50 IST -
Kesineni : బెజవాడ టీడీపీకి మరో షాక్… కార్పోరేటర్ పదవికి రాజీనామా చేయనున్న కేశినేని శ్వేత
బెజవాడ టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన
Date : 08-01-2024 - 8:37 IST -
Durga Temple : ఇంద్రకీలాద్రీపై ముగిసిని భవానీ దీక్షల విరమణ.. అమ్మవారిని దర్శించుకున్న నాలుగు లక్షల మంది భక్తులు
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు జై భవానీ జై జై భవానీ అంటూ నినాదాలు చేస్తూ దీక్షలను ముగించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య యాగశాలలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించడంతో ఉత్సవాలు ముగిశాయి. పూజాకార్యక్రమాల్లో భాగంగా దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో రామారావు, ఆలయ వైదిక క
Date : 07-01-2024 - 10:30 IST -
TDP : మూడు నెలల్లో అమరావతే రాజధాని.. ఇది తథ్యం : ఆచంట సభలో చంద్రబాబు
మరో మూడు నెలల్లో అమరావతే రాజధాని అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలో రా కదలిరా రా సభలో ఆయన ప్రసంగించారు. బాబాయి హత్యలో చెల్లిపై కేసు పెట్టడమే జగన్ విశ్వసనీయత అని.. మద్య నిషేధం అని చెప్పి.. మద్యంపై అప్పు తేవడమేనా విశ్వసనీయత అని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో బూతు రత్నలకు, బూతు సామ్రాట్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇస్తున
Date : 07-01-2024 - 10:12 IST -
Chandrababu : నిరుద్యోగ భృతిపై చంద్రబాబు కీలక హామీ…
గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ పార్టీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిల్చుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. కీలక హామీలను ప్రకటిస్తూ..యువతతో పాటు పెద్దవారిలో భరోసా కలిపిస్తున్నారు. ఆదివారం తిరువూరులో జరిగిన ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు..నిరుద్యోగ
Date : 07-01-2024 - 5:16 IST -
YS Sharmila : షర్మిల విషయంలో నోరు జారిన సీఎం రేవంత్
వైస్ షర్మిల ..ఈ పేరు నేషనల్ మీడియా తో పాటు లోకల్ మీడియా లో సైతం గత వారం రోజులుగా మారుమోగిపోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరి నుండి ఏదొక రకంగా షర్మిల పేరు చక్కర్లు కొడుతూనే ఉంది. తెలంగాణ లో పోటీ చేస్తుందో లేదో..ఆ తర్వాత తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందో లేదో అని ..కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతుందో అని..ఇలా పలు రకాలుగా పలు విధాలుగా […]
Date : 07-01-2024 - 4:51 IST