Andhra Pradesh
-
Keshineni Nani : కేశినేని నాని ని బోరుకొచ్చిన బండి తో పోల్చిన అగ్ర నిర్మాత
టీడీపీ మాజీ నేత ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) ఫై అగ్ర నిర్మాత , బిజినెస్ మాన్ పీవీపీ (PVP) ..ఘాటైన వ్యాఖ్యలే చేసారు.బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం నేతల వలసలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీల్లోకి..ప్రతి పక్ష పార్టీల నేతలు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ నుం
Date : 11-01-2024 - 12:28 IST -
YCP Third List: వైసీపీ మూడో జాబితా నేడు ప్రకటించే అవకాశం..?
ఏపీ రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల్లో టికెట్ టెన్షన్ పెరిగిపోతుంది. అధికార వైసీపీ (YCP Third List)లో మార్పుల జాబితా గందరగోళానికి కారణమవుతోంది.
Date : 11-01-2024 - 9:17 IST -
TDP : వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం.. తుని రా.. కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు
జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా
Date : 11-01-2024 - 6:58 IST -
TDP vs YCP : ఎంపీ కేశినేని నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్.. ఎంపీ పదవికోసం ఇంతగా దిగజారాలా..!
టీడీపీని వీడి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై మాజీమంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన అధికారంతో ల్యాండ్..శాండ్.. వైన్.. మైన్.. సెంటు పట్టాలు, ఇతర కుంభకోణాల్లో రూ.2.50లక్షల కోట్లు దోపిడీచేసిన ఒక అవినీతిపరుడి పక్కన చేరిన కేశినేని నాని.. చంద్రబాబునాయుడు, లోకేశ్ లపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా అని నానీని ప్రశ
Date : 11-01-2024 - 6:48 IST -
Ambati Rayudu : రాయుడు..నువ్వు ఇక మారవా..?
నువ్వు ఇక మారవా..ఈ వర్డ్ చాలామంది ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వాడుతూనే ఉంటారు..ఏరా…ఇక నువ్వు మారవా..? అంటూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాయుడు (Ambati Rayudu) విషయంలో కూడా అలాగే అంటున్నారు. ఎందుకంటే మనోడి ప్రవర్తన ఆలా ఉంది. ఎక్కడ నిలకడలేని స్వభావం తో అందరి చేత అబ్బే..ఇక మారాడు అనిపించుకుంటున్నాడు. కేవలం క్రికెట్ లోనే కాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే చేస్తున్నాడు. రంజీ ఆడే టైమ్‌లో రాయుడు బ
Date : 10-01-2024 - 8:55 IST -
Ambati Rayudu: పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ పిలిస్తే మాత్రమే వెళ్లాను అంటూ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని
Date : 10-01-2024 - 8:32 IST -
Chandrababu: పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి: చంద్రబాబు నాయుడు
Chandrababu: వైకాపా ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్ రివర్స్ గేర్‌లో పెట్టారని.. ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని అన్నారు. ఉన్నప్పు
Date : 10-01-2024 - 6:21 IST -
Kesineni Nani Meets Jagan : టీడీపీ కోసం రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్న – కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani )..కొద్దీ సేపటి క్రితం సీఎం జగన్ (Jagan) ను కలిశారు. రీసెంట్ గా నాని టీడీపీకి రాజీనామా (TDP Resign) చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పయనం ఎటువైపు అనే అంశంపై అందరిలో ఆసక్తికి నెలకొంది. ఈ తరుణంలో కేశినేని నాని..నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నాని అలాగే తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క
Date : 10-01-2024 - 5:16 IST -
Minister Peddireddy : హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి కి నిరసన సెగ
హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ ఎదురైంది. లేపాక్షి మండలం మానెంపల్లిలో తమ ఊరుకు రహదారి వేయడంలేదని మంత్రిని అడ్డుకున్నారు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) ముంచుకొస్తుండడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ…ఈసారి కూడా విజయం సాధించాలని పక్క ప్
Date : 10-01-2024 - 3:54 IST -
Chandrababu : ఎన్నికల సమయంలో చంద్రబాబుకు భారీ ఊరట..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) కు ఏపీ హైకోర్టు (AP Hicourt) భారీ ఊరట కల్పించింది. లిక్కర్, IRR, ఇసుక స్కాం కేసుల్లో చంద్రబాబు కు ముందస్తు బెయిల్ ను ప్రకటించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. IRR, మద్యం, ఉచిత ఇసుక […
Date : 10-01-2024 - 3:08 IST -
KA Paul : KA పాల్ దగ్గర పవన్ సీఎం అయ్యే ప్లాన్..!!
ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు KA పాల్..నిత్యం ఏదొక వార్త తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పాల్ హడావిడి మాములుగా ఉండదు..గెలుపు మాదే అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటారు. ఆ మధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్ చేసిన హడావిడి ఇప్పటికి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంటుంది. We’re now on WhatsApp. Click to Join. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. రీ
Date : 10-01-2024 - 1:51 IST -
Big Breaking : జనసేన లోకి అంబటి రాయుడు..?
వైసీపీ పార్టీ లో చేరిన వారం రోజుల్లోనే ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu)..ఇప్పుడు జనసేన పార్టీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. కొద్దీ సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జనసేన లో చేరే అంశం ఫై ఇరువురు చర్చించారు. దీనిపై జనసేన కానీ , రాయుడు కానీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంద
Date : 10-01-2024 - 1:35 IST -
MLA Kapu : కాంగ్రెస్ వైపు కాపు చూపు..?
ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి..మొన్నటి వరకు టీడీపీ , వైసీపీ , జనసేన , బిజెపి (పెద్దగా ప్రభావం లేదు ) లు మాత్రమే బరిలో నిల్చుంటాయని అనుకున్నారు..కానీ ఇప్పుడు వైస్ షర్మిల (YS Sharmila ) కాంగ్రెస్ (Congress) గూటికి చేరడం..త్వరలోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుందని బలంగా వినిపిస్తుండడం తో..కాంగ్రెస్ నేతలంతా మళ్లీ యాక్టివ్ లోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సభ
Date : 10-01-2024 - 12:44 IST -
MP Kesineni Nani : వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్న కేశినేని నాని..?
టీడీపీ (TDP) పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani)..వైసీపీ (YCP) గూటికి చేరేందుకు సిద్దమయ్యారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేతలు తమకు ఏ పార్టీ అనుకూలంగా ఉంటుందో చూసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్తవారికి ఛాన్సులు
Date : 10-01-2024 - 12:25 IST -
Private Travels : ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రవేట్ ట్రావెల్స్.. సంక్రాంతి రద్దీ పేరుతో దోపిడీ
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారిని ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయి. ప్రయాణికులకు అధిక టికెట్ ధరలతో
Date : 10-01-2024 - 7:10 IST -
Cock Fight : గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలకు సిద్ధమైన బరులు.. భారీగా ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
సంక్రాంతి అంటేను ముందుగా గుర్తొచ్చేంది కోడి పందాలు.. మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు పందెం రాయుళ్ల చేతులు మారుతాయి. కోడి పందాలకు గోదావరి జిల్లాల్లో నిర్వాహకులు ప్రత్యేకంగా బరులు సిద్ధంచేస్తున్నారు. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల పెద్ద ఎత్తున పందెం బరులు రెడీ చేశారు. 30 నుంచి 40
Date : 10-01-2024 - 6:44 IST -
TDP : రాయలసీమను సస్యశ్యామలం చేస్తా.. టీడీపీతోనే స్వర్ణయుగం – టీడీపీ అధినేత చంద్రబాబు
జగన్ తీసుకొచ్చిన రాతియుగం కావాలో.. టీడీపీతో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 10-01-2024 - 6:19 IST -
TDP : కర్నూల్ జిల్లా మంత్రాలయంలో నారా భువనేశ్వరి పర్యటన.. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు..మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ
Date : 10-01-2024 - 6:07 IST -
Hindhupuram : టీడీపీ కంచుకోటపై జగన్ కన్ను..రికార్డు తిరగరాలని ప్లాన్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) ముంచుకొస్తుండడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ…ఈసారి కూడా విజయం సాధించాలని పక్క ప్రణాళికలు రచిస్తోంది. వైసీపీ కంచుకోటల్లోనే కాదు..టీడీపీ కంచుకోటల్లో కూడా విజయం సాధించి చంద్రబాబు ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ చూస్తున్నాడు. అందులో భాగంగా టీడీపీ కంచు కోట అయినా హిందూపురం ఫై జ
Date : 09-01-2024 - 9:09 IST -
KA Paul – Jagan : అపాయింట్‌మెంట్ ఇవ్వకుంటే జగన్‌ను శపిస్తా.. కేఏ పాల్ వార్నింగ్
KA Paul - Jagan : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 09-01-2024 - 4:07 IST