Andhra Pradesh
-
AP : పవన్ కు ‘నేను ఇచ్చిన సలహాలు’ నచ్చినట్లు లేవు…ఇక వారి ఖర్మ – హరిరామజోగయ్య
తన సలహాలు చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు నచ్చినట్టుగా లేవని.. ఇంక తాను చేయగలిగిందేమీ లేదని ‘అది వారి ఖర్మ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు హరిరామజోగయ్య (Harirama Jogaiah) . జనసేన పార్టీ కి , పవన్ కళ్యాణ్ కు ముందు నుండి కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సపోర్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ తో పొత్తు ప్రకటన తెలిపిన దగ్గరి నుండి […]
Date : 29-02-2024 - 10:51 IST -
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Date : 28-02-2024 - 11:50 IST -
RRR : కూటమి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన రఘురామ
నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్ని
Date : 28-02-2024 - 11:04 IST -
Nara Lokesh : ‘జెండా’ సభకు లోకేష్ దూరం..కారణం ఏంటో ..?
జనసేన – టీడీపీ (TDP-Janasena) కూటమి గా ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఇరు పార్టీలు తమ మొదటి జాబితాను విడుదల చేసారు. ఇక ఈరోజు తాడేపల్లిగూడెం నుండి మొదటి ఉమ్మడి సభ (TDP Janasena Janda Sabha) ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సభకు ఇరు పార్టీల నుండి దాదాపు 500 మంది నేతలు హాజరుకాగా..దాదాపు 5 లక్షల మంది అభిమానులు , ఇరు పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. సభకు వచ్చిన […]
Date : 28-02-2024 - 10:44 IST -
Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్
తాడేపల్లి గూడెం లో జరిగిన జనసేన – టీడీపీ ఉమ్మడి సభలో ఇరు పార్టీల నేతలు భారీ డైలాగ్స్ పేల్చారు. జగన్ కోటలు బద్దలు కావాలంటూ మాట్లాడిన తీరుకు కార్యకర్తలు ఫిదా అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ మరోసారి తన కసిని చూపించారు. పవన్‌తో స్నేహం అంటే పవన్ చచ్చేదాక.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా అంటూ సినిమా రేంజ్ డైలాగ్ పేల్చారు. ‘ఇద్దరు కలిసినా, పది మంది పచ్చగా ఉన్నా జగన్ ఓర్వలేడు. సొంత [&hellip
Date : 28-02-2024 - 9:48 IST -
Pawan Kalyan 4th Wife : నా నాల్గో భార్య జగన్ ఏమో – పవన్ కళ్యాణ్ మాములు సెటైర్ కాదు..!!
బుధువారం తాడేపల్లి గూడెం లో జరిగిన టీడీపీ – జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ (Janasena TDP ‘Jenda’ Public Meeting)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ డైలుగులే..ఓ రేంజ్ పంచ్ లు కూడా వేసి జగన్ ఫై తన కసిని తీర్చుకున్నాడు. తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై తనదైన కౌంటర్ ఇచ్చాడు. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages). రెండు విడాకులు అని పదే పదే […]
Date : 28-02-2024 - 9:07 IST -
AP : టీడీపీ, జనసేన సూపర్ హిట్.. వైసీపీ అట్టర్ ఫ్లాప్ – చంద్రబాబు
టీడీపీ – జనసేన (TDP-janasena) ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు బుధువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద జెండా (Jenda Meeting) పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. ఈ సభకు ఇరు పార్టీల అధినేత , పార్టీ నేతలు , కార్యకర్తలు ఇలా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు భారీ డైలాగ్స్ పేలుస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. టీడీపీ, జనసేన కూటమిన
Date : 28-02-2024 - 8:29 IST -
Pawan Kalyan : సిద్ధం అంటున్న జగన్ కు అసలైన యుద్ధం ఇద్దాం – పవన్ కళ్యాణ్
సిద్ధం (Siddham)..సిద్ధం (Siddham) అంటున్న జగన్ (Jagan) కు అసలైన యుద్ధం ఇద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న జనసేన – టీడీపీ(Janasena-TDP) పార్టీల ఉమ్మడి కూటమి ఈరోజు..తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభతో తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సభకు రెండు పార్టీల నుండి లక్షల్లో కార్యకర్తలు , అభిమానులు హాజరై..గ్రాండ్ సక
Date : 28-02-2024 - 8:05 IST -
AP : వైసీపీ గుండాలకు అసలు సినిమా చూపిస్తాం – చంద్రబాబు
అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇరువురు కలిసి తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభను బుధువారం నిర్వహించారు. ఈ సభకు రెండు పార్టీల దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు సినిమా డైలాగ్స్ పేలుస్తూ..రెండు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపారు. తాడేపల్లిగూడెంలో టీడీ
Date : 28-02-2024 - 7:40 IST -
CM Jagan: రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఏపీ: సీఎం జగన్
రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు సీఎం జగన్. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షల మందికి పైగా రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్
Date : 28-02-2024 - 4:13 IST -
YSR Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు వైఎస్‌ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత ఆర్థిక సహాయం
Date : 28-02-2024 - 3:56 IST -
Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా
Gollapalli Surya Rao: కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ(tdp)కి రాజీనామా(resigns) చేశారు. రాజోలు టికెట్ ను ఆశిస్తున్న ఆయన తాజా పరిణామాలతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబు(chandrababu)ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేద
Date : 28-02-2024 - 3:15 IST -
YCP – Balakrishna : బాలకృష్ణ తప్పతాగి ఆ పనిచేస్తాడంటూ వైసీపీ ప్రచారం..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) సోషల్ మీడియా ను బాగా నమ్ముకుంది..ఫేక్ ప్రచారం (Fake Campaign) తో నానా హడావిడి చేస్తూ ఓటర్లను , యువతను ఆకట్టుకునే పనిలో పడింది. ఇప్పటికే ఎన్నో రకాల యూట్యూబ్ చానెల్స్ , సోషల్ మీడియా పేజీ లలో టీడీపీ – జనసేన (TDP-Janasena) నేతలపై తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న వైసీపీ..తాజాగా నందమూరి బాలకృష్ణ (Nandhamuri Balakrishna) ఫై ఓ ఫేక్ వార్త ను పోస్ట్ చేసింది. […]
Date : 28-02-2024 - 11:10 IST -
AP : నేడు జనసేన – టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ..ఇక తగ్గేదేలే అంటున్న శ్రేణులు
ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న జనసేన – టీడీపీ (Janasena -TDP) పార్టీలు..ఇక ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఇరు అధినేతలు తమ అజెండా ను తెలుపబోతున్నారు. తాడేపల్లి గూడెం లో జరగనున్న ఈ భారీ ‘జెండా’ సభలో చంద్రబాబు (Chandrababu ), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభ
Date : 28-02-2024 - 10:37 IST -
YCP : వైసీపీకి మరో ఎదురుదెబ్బ..మాగుంట శ్రీనివాసులు రాజీనామా
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కి 175 స్థానాలు సాదించబోతున్నామని బయటకు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ..నేతల్లో మాత్రం ఆ నమ్మకం లేక..వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreeniv
Date : 28-02-2024 - 10:19 IST -
Chicken Prices : ఏపీ, తెలంగాణల్లో కొండెక్కిన కోడి ధరలు
Chicken Prices : చికెన్ ధరలు కొండెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనైతే కిలో చికెన్ ధర రూ. 300 దాకా పలుకుతోంది.
Date : 28-02-2024 - 9:51 IST -
YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో భేటీ
ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జరిగింది. వైసీపీ ముఖ్యనేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్
Date : 28-02-2024 - 8:14 IST -
Raghurama Krishnamraju : నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు..?
రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగబాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంకట శివ
Date : 27-02-2024 - 9:14 IST -
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్‌సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్‌సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్‌నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్
Date : 27-02-2024 - 8:24 IST -
Koduru Kamalakar Reddy : వైసీపీకి మరో షాక్..కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా లో మాకు తిరుగులేదని , 175 కి 175 స్థానాలు సాదించబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ..నేతల్లో మాత్రం ఆ నమ్మకం లేక..వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా నెల్లూరు రూరల్‌లో కీలక నేత కోడూరు క
Date : 27-02-2024 - 8:11 IST