HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders

    Venkata Krishna Prasad : టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

    మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార పార్టీ వైసీపీకి వరుస షాక్​లు తగులుతున్నాయి. గత కొద్దీ రోజులుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉం

    Date : 02-03-2024 - 11:40 IST
  • Pawan Speech 2

    AP : పవన్ పై కాపు నేత పోటీ..జగన్ ఏమన్నా ప్లానా..?

    గత ఎన్నికల్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను రెండు చోట్ల ఓడగొట్టామో…మరోసారి అలాగే పవన్ కళ్యాణ్ ను చిత్తుగా ఓడించాలని జగన్ (Jagan) చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఫై గట్టి నేతను బరిలోకి దింపాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫై అదే సామజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక స్థానాల నుం

    Date : 02-03-2024 - 10:46 IST
  • Botsa Satyanarayana

    Cheepurupalli : బొత్స ఫై పోటీకి వెనుకడుగు వేస్తున్న టీడీపీ నేతలు

    ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. ట

    Date : 02-03-2024 - 10:30 IST
  • Cm Jagan

    CM Jagan : పేదల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు

    Date : 02-03-2024 - 10:23 IST
  • Sharmila Declaration On Spe

    YS Sharmila : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల

    తిరుపతి (Tirupati)లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ (Declaration on Special Status) విడుదల చేసారు ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila). తాము అధికారంలో రాగానే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని ప్రకటించారు. ”ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు కావాలా? తాకట్టు పెట్టే వాళ్లా? రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి అని షర్మిల పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ పార్టీ

    Date : 01-03-2024 - 9:50 IST
  • Ycp

    YCP 9th List : మంగళగిరిలో గంజి కి భారీ షాక్

    వైసీపీ పార్టీ (YCP) వరుసపెట్టి జాబితాలను (Incharge List) విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 8 జాబితాలను విడుదల చేసిన జగన్..ఈరోజు 9 వ జాబితాను రిలీజ్ చేసారు. ఈ జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం(Mangalagiri Constituency)లో ఇన్‌ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) స్థానంలో మురుగుడు లావణ్య (Lavanya Murugudu) పేరుని వైసీపీ అధిష్టానం ప్రకటించి

    Date : 01-03-2024 - 9:37 IST
  • Chandrababu

    Chandrababu : రేపు నెల్లూరులో చంద్రబాబు పర్యటన

    టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు నెల్లూరు ( Nellore ) లో పర్యటించబోతున్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధినేతలు సైతం వరుస పెట్టి సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికారం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. సింగిల్

    Date : 01-03-2024 - 9:20 IST
  • Kanna Lakshminarayana

    Kanna Lakshminarayana : టీడీపీ, జనసేన బహిరంగ సభతో వైఎస్సార్సీపీ నివ్వెరపోయింది

    నిన్న జరిగిన టీడీపీ (TDP)- జనసేన (Janasena) తాడేపల్లిగూడెం అసెంబ్లీ సమావేశాన్ని చూసి తాడేపల్లి పాలెం కదిలిందని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laskhminarayana) అన్నారు. ‘వైఎస్‌ఆర్‌సిపి దొంగలు’గా పేర్కొంటున్న దానికి వ్యతిరేకంగా టిడిపి, జనసేనల పొత్తు బలీయమైన శక్తిగా నిరూపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభ్యున్నతి కోసమే పొత్తు పెట్టుకున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో,

    Date : 01-03-2024 - 8:30 IST
  • Sunitha Sajjala

    YS Sunitha : సునీత పలికిన మాటలు.. చంద్రబాబు పలికించినవే – సజ్జల

    రాబోయే ఎన్నికల్లో తన అన్న, సీఎం వైఎస్ జగన్ పార్టీకి ఓటేయొద్దని ..హత్యా రాజకీయాలు చేసేవారు పాలించకూడదు అంటూ వైఎస్ సునీత (YS Sunitha) ఢిల్లీ వేదికగా ఏపీ రాష్ట్ర ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదు..ఇలాంటి హత్య రాజకీయాలు చేసే వారికీ తగిన బుద్ది చెప్పాలని , మరోసారి వైసీపీ అధికారంలోకి వ

    Date : 01-03-2024 - 7:48 IST
  • Udayagiri Mla

    TDP : టీడీపీని వీడనున్న బొల్లినేని?

    ఊహించని పరిణామంలో ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆ పార్టీ హైకమాండ్ కాకర్ల సురేష్‌కు ఉదయగిరి టిక్కెట్టు ఇవ్వడంతో పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొల్లింరెడ్డి వెంకట రామారావు ఉదయగిరి నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీని వీడాలనే నిర్ణయాన్ని వారికి సూచించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తన భవిష్యత్ కార్య

    Date : 01-03-2024 - 7:39 IST
  • Sateesh Ycp

    Pulivendula : పులివెందులలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీ లో చేరిన సతీష్ రెడ్డి

    ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికార – ప్రతిపక్ష (TDP – Janasena) పార్టీలలో వలసల పర్వం ఉపందుకుంటుంది. ఎవరు..ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతున్నారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీలో ఉన్న నేత..రాత్రికి మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వారినే నమ్ముకున్న కార్యకర్తలు మద్యంలో ఆగం అవుతున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేస్తుండడం

    Date : 01-03-2024 - 7:33 IST
  • Tdp (1)

    TDP : చంద్రగిరిలో టీడీపీ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం..!

    చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పులివర్తి నాని (Pulivarthi Nani) పేరును టీడీపీ (TDP) ఇంకా ప్రకటించకపోవడంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో చంద్రగిరి, పూతలపట్టు మినహా చిత్తూరు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రకటించిన

    Date : 01-03-2024 - 6:35 IST
  • Pawan Jagan Siddam

    Pawan Kalyan : జనసేనానికి జోగయ్య, ముద్రగడ సలహా ఇవ్వడానికి అర్హులా..?

    కాపు నేతలు – హరిరామ జోగయ్య (Harirama Jogaiah), ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తమ లేఖలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ను కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా నెలలుగా జోగయ్య ఇలా లేఖలు రాస్తుంటే, పవన్ కళ్యాణ్ జనసేన తలుపులు మూయడంతో ముద్రగడ ఆయనతో చేరారు. వీరిద్దరూ వివిధ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీని ద్వేషిస్తున్నారు, అందుకే చంద్రబాబును పవన్ కళ్యాణ్, కాపు సామాజికవర్గం భుజాల

    Date : 01-03-2024 - 6:22 IST
  • Ysrcp

    YSRCP: కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఇంతియాజ్‌ అహ్మద్‌.. కసరత్తు ఫలించేనా..?

    ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన టీజీ భరత్‌ (TG Bharath)పై పోటీకి అభ్యర్థిని ఎంచుకోవడం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి కష్టమైన పనిగా మారింది. అధికార పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరుచూ అభ్యర్థులను మారుస్తున్నారు. ఇప్పుడు నాలుగైదు మార్పుల తర్వాత కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్‌ (Imtiaz Ahmed) ప

    Date : 01-03-2024 - 5:58 IST
  • Rrr Raghurama Krishnam Raju

    RRR : ఆర్‌ఆర్‌ఆర్‌పై టీడీపీ ఐవీఆర్‌ఎస్ సర్వే

    ఏపీలో ఈ సారి జరిగే ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా హీటు పుట్టిస్తున్నాయి. ఇంకా ఎన్నికల కోడ్‌ రాకున్నా.. అభ్యర్థుల ప్రకటన.. సర్వేలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. రాజకీయ పార్టీని ఎంపిక చేయకుండా పోటీ చేసేందుకు పార్లమెంటు సీటు సెగ్మెంట్‌ను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌గా పేరుగాంచిన రఘురామకృష్ణరాజు నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నర్స

    Date : 01-03-2024 - 5:12 IST
  • Shock To YCP

    AP Politics : మంగళగిరిలో వైసీపీ అభ్యర్థికి గడ్డుకాలం

    మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో వైసీపీ పాలనకు తెరపడినట్లే కనిపిస్తోంది. తాజాగా ఆ ప్రాంత వైసీపీ ఇన్‌ఛార్జ్ గంజి చిరంజీవికి బాప్టిస్ట్ దళిత సంఘాల నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత ఐదేళ్లుగా తమ సంఘంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ప్రశ్నించారు. అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికీ, తన ఇరుగుపొరుగున కాకుండా, ప్రాధాన్యత ఉన్న ప్రజల ప్రాంతాలలో ఎందుకు రోడ్లు వేస్తార

    Date : 01-03-2024 - 4:58 IST
  • Former Cbi Jd Vv Lakshminar

    VV Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అరెస్ట్

      VV Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ(Jai Bharat National Party)అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. ప్రత్యేక హోదా(special status) కోసం పోరాటం ఎందుకు చేయరంటూ లక్ష్మీనారాయణ సీఎం జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈరోజు తాడేపల్లిలో సీఎం(cm ) ఇంటి ముట్టడికి బయల్దేరిన లక్ష్మీనారాయణ, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, లక్ష్మీనారాయ

    Date : 01-03-2024 - 3:20 IST
  • Ys Jagan Public Meeting At

    AP : బీటెక్ స్టూడెంట్ మాటలకు పులకరించిపోయిన సీఎం జగన్

    శుక్రవారం విద్యా దీవెన (Jagananna Vidya Deevena) నిధులను సీఎం జగన్ (CM Jagan) విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు (Pamarru ) సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద రూ.12,609 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఫై బీటెక్ స్టూడెంట్ […]

    Date : 01-03-2024 - 2:06 IST
  • Niharika Janasena

    Janasena : బాబాయ్ కోసం ప్రచారం చేస్తానంటున్న మెగా డాటర్

    పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక్క పిలుపు ఇస్తే చిత్రసీమ మొత్తం దిగుతుంది..ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాబాయ్ ఒక్క మాట..ఒకే ఒక మాట అంటే సినిమాలన్నీ పక్కన పెట్టి బాబాయ్ కోసం కష్టపడతాం అని ప్రతి వేదిక ఫై మెగా హీరోలు (Mega Heros) చెపుతూనే ఉంటారు. కానీ పవన్ మాత్రమే అందరిలా కాదు..ఎవరి సాయం తీసుకోడు..స్వశక్తితో ముందుకు నడవలే తప్ప ఒకరి సాయం తో […]

    Date : 01-03-2024 - 1:03 IST
  • Sunitha Pm

    YS Sunitha Reddy : వైసీపీ కి ఎవ్వరు ఓటు వేయొద్దు – వైఎస్ సునీత

    రాబోయే ఎన్నికల్లో తన అన్న, సీఎం వైఎస్ జగన్ పార్టీకి ఓటేయొద్దని ..హత్యా రాజకీయాలు చేసేవారు పాలించకూడదు అంటూ వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిందితులకు శిక్ష పడలేదు. నిందితులకు శిక్ష పడాల్సిందే అని వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) న్యాయ పోరాటం చేస్తూనే ఉన్న ఇంతవరకు నిందితులకు ఎలాంటి శ

    Date : 01-03-2024 - 12:44 IST
← 1 … 344 345 346 347 348 … 654 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd