Andhra Pradesh
-
Chandrababu : ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ – చంద్రబాబు
"నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.
Published Date - 08:30 PM, Wed - 10 April 24 -
Alert: ఏపీపై వడగాల్పుల ఎఫెక్ట్.. రేపు ఆ మండలాల ప్రజలు అలర్ట్
Alert: గురువారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు,129 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , 79 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(11) ఉన్నాయి. శ్రీకాకుళం8, మన్యం జిల్లా పాలకొండ,సీతంపేట మండలాలు , విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో తీవ్ర వడగాల
Published Date - 08:29 PM, Wed - 10 April 24 -
Janasena Campaigners : ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల ను పవన్ దింపాడో లేదో..వైసీపీ సెటైర్లు స్టార్ట్
ఎన్నికల ప్రచారం కోసం స్టార్ ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల నురంగంలోకి దింపబోతున్నారు
Published Date - 08:02 PM, Wed - 10 April 24 -
Perni Nani : పేర్ని నానిఫై కేసు నమోదు
ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. టీడీపీ సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్‌లపై 50వ డివిజన్‌కు చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు
Published Date - 05:03 PM, Wed - 10 April 24 -
MLC Iqbal Joins TDP : టీడీపీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ
మాజీ ఐపీఎస్ అధికారి అయినా మహ్మద్ ఇక్బాల్.. గతంలో చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు
Published Date - 04:50 PM, Wed - 10 April 24 -
Bapatla : మార్కులు వేయకపోతే.. చేతబడి చేయిస్తానంటూ బెదిరించిన విద్యార్థి
తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి సమాధానం రాయకుండా, 'నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా' అని రాయడంతో ఉపాధ్యాయులు షాక్ అయ్యారు
Published Date - 04:40 PM, Wed - 10 April 24 -
TDP Leaders Protest at Undi : ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్..
ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్ తగిలింది. ఒకరిద్దరు కాదు ఏకంగా 400 మంది పార్టీకి రాజీనామా చేసి..ఆ లేఖ ను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అందజేశారు
Published Date - 04:06 PM, Wed - 10 April 24 -
Mudragada vs Pawan: పవన్ మగాడు అయితే అంటూ ముద్రగడ సవాల్
ఏపీలో కాపు ఓట్ల శాతం ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది. సామజిక వర్గం పిఠాపురం నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే పవన్ ని ఓడించేందుకు ముద్రగడతో పాటు మరో ముగ్గురు నేతలను ఆ నియోజవర్గంలో ఇంచార్జీలుగా నియమించారు సీఎం జగన్ .
Published Date - 03:30 PM, Wed - 10 April 24 -
Kurnool Politics: వైసీపీతో టచ్ లోకి కీలక నేత.. కర్నూల్ టీడీపీకి షాక్
టీడీపీ తనకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. వాస్తవానికి జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్‌కు మంచి పట్టు ఉంది. అయితే కేఈ ప్రభాకర్ రాజీనామా కర్నూల్ టీడీపీని కుదిపేసింది.
Published Date - 02:55 PM, Wed - 10 April 24 -
Pawan Kalyan : మేకలు అమ్మేసి పార్టీ కోసం ప్రచారం..అండగా ఉంటా..మాటిచ్చిన పవన్
Pawan Kalyan: జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం(Pathapuram) నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తనపై అభిమానంతో మేకలు అమ్మేసి పార్టీ కోసం ప్రచారం చేస్తున్న వారి త్యాగం గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. దీంతో రెల్లి వర్గాల మహిళలను నేరుగా కలిసి ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. పిఠాపురంలోనే ఉంటా అభివద్థి చేసి చూపిస్తా అని హామీ
Published Date - 02:09 PM, Wed - 10 April 24 -
Ramesh Kumar Reddy : వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వచ్చి టీడీపీ లో చేరగా..ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నుండి నేతలు బయటకు వస్తూ వైసీపీ లో చేరుతున్నారు
Published Date - 12:44 PM, Wed - 10 April 24 -
Raju: ఉండి నుంచి పోటీ చేస్తా..48 గంటల్లో టికెట్ పై స్పష్టత వస్తుంది..రఘురాజు
Raghu Rama Krishna Raju: ఉండి(undi) అసెంబ్లీ టీడీపీ(tdp) టికెట్ తనదేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తన టికెట్ విషయంలో 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఅమిరంలో ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. తద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. We’re now on WhatsApp. Click to Join. ఉండి టీడీపీ టికెట్ ను చంద్రబాబు ఇప్పటికే సిట్టిం
Published Date - 12:41 PM, Wed - 10 April 24 -
Pothina Mahesh : పోతిని మహేష్ ను వదులుకొని పవన్ తప్పుచేసాడా..?
మహేష్ తో పాటు పెద్ద ఎత్తున ఆయన వర్గీయులు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కీలక పదవి అందజేస్తామని జగన్ మహేష్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది
Published Date - 12:24 PM, Wed - 10 April 24 -
Pothina Mahesh : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్
Pothina Mahesh: పోతిన మహేశ్ రెండు రోజుల క్రితం జనసేన(Janasena) పార్టీకి రాజీనామా(resignation) చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన కాసేపటి క్రితమే సీఎం జగన్ సమక్షంలో వైసీపీ(YCP)తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. We’re now on WhatsApp. Click to Join. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొ
Published Date - 10:32 AM, Wed - 10 April 24 -
AP TDP: ‘టీడీపీ ఫర్ ఆంధ్ర వెబ్సైట్’ ను ప్రారంభించిన చంద్రబాబు, విరాళాల కోసం ప్రజలకు విజ్ణప్తి
AP TDP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టగా, టీడీపీ ప్రజాగళం పేరుతో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పార్టీకి విరాళలందించేందుకు గాను tdpforandhra.com సైట్ ను మంగళవారం ఆవిష్కరించారు. విరాళా
Published Date - 11:53 PM, Tue - 9 April 24 -
AP Congress 2nd List: 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
Published Date - 11:25 PM, Tue - 9 April 24 -
Nandyal TDP Candidate : పెను ప్రమాదం నుండి బయటపడ్డ నంద్యాల టీడీపీ అభ్యర్థి
కర్నూలుకు కారులో వెళ్తుండగా పాన్యం మండలం తమ్మరాజుపల్లె దగ్గర ఆయన వాహనం రోడ్డుపై ఉన్న బర్రెలను ఢీకొంది
Published Date - 08:37 PM, Tue - 9 April 24 -
Raghu Rama Krishna Raju : నాకు పవన్ ..బాబు అండగా ఉన్నారు – రఘురామరాజు
ఉగాది పర్వదినాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రఘురామ భేటీ అయ్యారు
Published Date - 06:18 PM, Tue - 9 April 24 -
Dokka Manikya Varaprasad : టీడీపీలోకి డొక్కా మాణిక్య వరప్రసాద్..?
తాడికొండ సీటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. త్వరలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి
Published Date - 05:49 PM, Tue - 9 April 24 -
Pawan Kalyan : పిఠాపురం నుంచే విజయకేతనం – పవన్ కళ్యాణ్
'క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నాం. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలి. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలి
Published Date - 05:31 PM, Tue - 9 April 24