HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kodali Nani Free Sand

Free Sand in AP : చంద్రబాబుకు జై కొట్టిన కొడాలి నాని

చంద్రబాబు నిజంగా ఇసుకను ఫ్రీగా ఇస్తున్నారా..లేదా అనేది స్వయంగా తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తన సొంత ట్రాకర్ట్ తో వెళ్లారు

  • Author : Sudheer Date : 09-07-2024 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kodali Nani Cbn
Kodali Nani Cbn

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)..చంద్రబాబు (Chandrababu) కు జై కొట్టి వార్తల్లో నిలిచాడు. ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. 4 వ సారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..తన మార్క్ పాలనను మొదలుపెట్టి ప్రజల్లో సంతోషం నింపుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ..ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చిన బాబు..తాజాగా రాష్ట్రంలో ఉచిత ఇసుక (Free Sand) ను అమల్లోకి తీసుకొచ్చి..నిర్మాణాలు కట్టుకునే ప్రజల్లో ఆనందం నింపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎటువంటి నగదు లావాదేవీలకు ఆస్కారం లేకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే నామమాత్రపు రుసుములను స్వీకరిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీనరేజ్‌ ఛార్జి, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకొని, ఇసుకను అందజేస్తున్నారు. ఉచిత ఇసుక కావాలనుకునే వారు శాండ్​ డిపోకు వెళ్లి ఆధార్​, ఫోన్​ నంబర్​, అడ్రస్​, వాహనం నంబర్​ అందజేయాలి. ఆ తరువాత అధికారులు నిర్ణయించిన లోడింగ్​, రవాణా ఫీజును ఆన్​లైన్​లో చెల్లించాలి. ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్‌ రూపంలో తీసుకుంటారు. ముందు వచ్చినవారికే ముందు లోడ్‌ చేస్తారు.ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిల్వకేంద్రాలు పని చేస్తాయి.

కాగా చంద్రబాబు నిజంగా ఇసుకను ఫ్రీగా ఇస్తున్నారా..లేదా అనేది స్వయంగా తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తన సొంత ట్రాకర్ట్ తో వెళ్లారు. అందరి లాగానే టన్నుకి రూ.88 చెల్లించాడు. తన సొంత ట్రాక్టర్ కావటంతో రవాణా చార్జీలు కూడా లేకపోవటంతో కేవలం రూ. 500 లోపే డబ్బు కట్టి ట్రాక్టర్ ఇసుక తీసుకుని వెళ్లాడు. వైసీపీ సోషల్ మీడియాలో హడావిడి చూసి విమర్శలు చేద్దాం అని వచ్చి…..ఇక్కడ సీన్ చూసి కొడాలి నాని షాక్ అయ్యాడు. బాబు..బాబే అంటూ తన వెంటవచ్చిన వారితో అంటూ వెళ్ళిపోయాడు.

Read Also : Head Coach Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • Free Sand
  • kodali nani

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd