Andhra Pradesh
-
TDP: కోనసీమలో టీటీపీ క్లీన్ స్వీప్.. వైసీపీ మంత్రుల తిరోగమన బాట
Elections Counting: ఏపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగేకొద్దీ టీడీపీ కూటమి అధిక్యం అంతకంతకు పెరిగిపోతుంది. మెజార్టీ మార్కును దాటేసిన కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. వైసీపీ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక కోనసీమలో టీడీపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉ
Published Date - 10:31 AM, Tue - 4 June 24 -
AP Results 2024: ఏపీలో ఎన్డీయే జోరు…మరికాసేపట్లో బాబు పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. వైసీపీ ఓటమి దిశగా పయనిస్తుంది. కాగా ఎన్డీయే కూటమి విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరికాసేపట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణపై ఇదరూ పార్టీల నేతలు చర్చించనున్నారు.
Published Date - 10:11 AM, Tue - 4 June 24 -
AP Results 2024: మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన ఎన్డీఏ కూటమి..ఆధిక్యంలో టీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.టీడీపీ 81 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. జనసేన 15 స్థానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 5 స్థానాల్లో కొనసాగుతుంది. అయితే అధికార పార్టీ వైసీపీ మాత్రం 14 స్థానాల్లో కొనసాగుతుండటం గమనార్హం.
Published Date - 09:54 AM, Tue - 4 June 24 -
Sharmila : కడపలో వైఎస్ షర్మిల వెనకంజ
AP Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు ఏపిలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల కడపలో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న షర్మిల.. రెండో రౌండ్ కు వచ్చేసరికి వెనుకబడ్డారు. షర్మిల ప్రత్యర్థి, వైసీపీ సిట్
Published Date - 09:35 AM, Tue - 4 June 24 -
AP Results 2024: పులివెందులలో సీఎం జగన్ లీడింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీకి కంచు కోటగా మారిన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సీఎం జగన్ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది.
Published Date - 09:33 AM, Tue - 4 June 24 -
AP Results 2024: గుడివాడలో కొడాలి నాని గెలుపు ఖాయమేనా? మరికాసేపట్లో తేలనున్న కొడాలి భవితవ్యం
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మంగళవారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీనియర్ నేత కొడాలి నాని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ,
Published Date - 09:17 AM, Tue - 4 June 24 -
AP Results 2024: టీడీపీకి తిరుగులేని ఆ రెండు నియోజకవర్గాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌటింగ్ మొదలైంది. తమదే విజయమని టీడీపీ, వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ రూపంలో ముందంజలో ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ రెండు చోట్ల గెలుపు అనేది సహజంగా కనిపిస్తుంటుంది.
Published Date - 08:37 AM, Tue - 4 June 24 -
AP Election Results : కౌంటింగ్ ప్రారంభం
ఎన్నికల విధుల్లో ఉన్న 4లక్షల 61వేల 945 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు
Published Date - 08:16 AM, Tue - 4 June 24 -
AP Results 2024: టీడీపీ ఏజెంటుకు గుండెపోటు
కౌటింగ్ కి ఇంకా కొన్ని నిమిషాలే మిగిలి ఉన్న వేళా టీడీపీ ఎలక్షన్ ఏజెంట్ గుండెపోటుకు గురయ్యాడు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట టీడీపీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురయ్యాడు.
Published Date - 08:09 AM, Tue - 4 June 24 -
AP Election Results : పోస్టల్ బ్యాలెట్ తో ఎవరు విజయం సాదించబోతున్నారో తెలియబోతుందా..?
గత ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక హామీలను మరచిపోవడం..మాట మార్చడం చేసేసరికి జగన్ ఫై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు
Published Date - 07:49 AM, Tue - 4 June 24 -
AP Results 2024: జగన్ అడ్డాలో ఈ సారి టీడీపీ రాణించేనా ?
రాయలసీమలో సీఎం జగన్ కు తిరుగులేకుండా పోయింది. విశేషం ఏంటంటే ఇదే రాయలసీమ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. కాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాయలసీమ ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ గడ్డపై ఎక్కువ స్థానాల్లో గెలుచుకునే పార్టీ ఏదోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ గుద్దని సొంతం చేసుకునే పార్టీపై భారీగా బెట్టింగ్ జరుగుతుండట
Published Date - 07:41 AM, Tue - 4 June 24 -
AP Assembly Results : మరికాసేపట్లో ఏపీ ప్రజల తీర్పు ..
8.30 గంటలకు EVMల కౌంటింగ్ షురూ కానుంది. కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో(MLA) తొలి ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితం చివరిగా రానుంది
Published Date - 07:08 AM, Tue - 4 June 24 -
AP Elections : ఎవరు అధికారంలోకి వస్తారు.. ఉదయం 11 గంటలకల్లా క్లారిటీ..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయం ఉంది.
Published Date - 10:21 PM, Mon - 3 June 24 -
AP DGP : రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే.. తాటతీస్తాం..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు సిద్ధమైంది.
Published Date - 09:40 PM, Mon - 3 June 24 -
Mukesh Kumar Meena : ఏపీలో కౌంటింగ్‌కు మునుపెన్నడూ లేని భద్రత
రేపు, దేశవ్యాప్తంగా భారత సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
Published Date - 08:52 PM, Mon - 3 June 24 -
AP Election Results : వైసీపీకి 123 స్థానాలు వస్తాయి – పరిపూర్ణానంద
ఏపీలో జగన్ రెండోసారి సీఎం అవుతారని ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు. అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 123 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు
Published Date - 08:39 PM, Mon - 3 June 24 -
Pawan Kalyan : పవన్ సాయం చేయడం నేనెప్పుడూ చూడలేదు – యాంకర్ శ్యామల
ఆయన అరవడం ఆవేశ పడడం చూసాను గాని సహాయ పడడం ఎప్పుడు చూడలేదు
Published Date - 08:23 PM, Mon - 3 June 24 -
AP Election Results : ఏపీ ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ..
మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాదించబోతుంది..? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు..? ఎవరు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు..? ఎవరికీ ఎంత మెజార్టీ రాబోతుంది..?
Published Date - 07:58 PM, Mon - 3 June 24 -
Pinnelli : పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్
Pinnelli Ramakrishna Reddy: సుప్రీం కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు షాక్ తగిలింది. సుప్రీం కోర్టు(Supreme Court)లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు పై విచారణ జరిగింది. హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో నంబూరు శేషగిరిరావు(Nambur Seshagiri Rao) సవాలు చేశారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు(counting center) వెళ్ళొద
Published Date - 12:36 PM, Mon - 3 June 24 -
AP Politics : ఆరా మస్తాన్ – వేణు స్వామి హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు
దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నా.. అందులో ఏపీ ఎన్నికలు ప్రత్యేకం. ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్కువగా టీడీపీ కూటమి గెలుస్తుందని ప్రకటించాయి.
Published Date - 12:30 PM, Mon - 3 June 24