Andhra Pradesh
-
NTR : ఏపీలో కూటమి విజయం పై జూ. ఎన్టీఆర్ రియాక్షన్..
మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను
Published Date - 03:53 PM, Wed - 5 June 24 -
AP Secretariat : కీలక ఫైల్స్ మిస్ కావొచ్చు అనే అనుమానంతో ఏపీ సచివాలయంలో పోలీస్ బందోబస్తు
ఐటీ కమ్యునికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్ లు, ల్యాప్ ట్యాప్ లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేసారు
Published Date - 03:40 PM, Wed - 5 June 24 -
NDA Alliance Meet: ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఈ మధ్యాహ్నం ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు.
Published Date - 03:00 PM, Wed - 5 June 24 -
Election Results : కౌంటింగ్ లో తనకు అన్యాయం జరిగిందంటూ పాల్ ఆవేదన
తన తండ్రి, సోదరుడు, సోదరి సహా 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు అక్కడ వచ్చినవి 4 ఓట్లేనని చెప్పుకొచ్చారు
Published Date - 12:59 PM, Wed - 5 June 24 -
Chandrababu : NDA లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
చంద్రబాబు NDA కు సపోర్ట్ ఇస్తారా..లేక ఇండియా కూటమి కి సపోర్ట్ ఇస్తారా అనేదానిపై స్పష్టత ఇచ్చారు.
Published Date - 12:28 PM, Wed - 5 June 24 -
CBN Is Back : బాబు వచ్చాడు…CID చీఫ్ సంజయ్ పరిస్థితి ఎలా ఉంటుందో..?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని, అందులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది
Published Date - 12:22 PM, Wed - 5 June 24 -
YS Sharmila Wishes: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలపిన వైఎస్ షర్మిల
YS Sharmila Wishes: ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila Wishes).. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక విషెస్ తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం జోరు చూపింది. కూటమిలో ఉన్న టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన 21 స్థానాల్లో,
Published Date - 12:16 PM, Wed - 5 June 24 -
Chandrababu Naidu : టీడీపీకి లోక్‌సభ స్పీకర్ పదవి.. చంద్రబాబు ప్రపోజల్ ?
ఎన్డీయే ప్రభుత్వంలో ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చక్రం తిప్పనున్నారు.
Published Date - 11:42 AM, Wed - 5 June 24 -
Jagan : ఓటమి పై జగన్ ఎమోషనల్ ..
ఆటోలు నడిపే డ్రైవర్లకు వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నా నాయీ బ్రాహ్మణులకు ఇన్ని లక్షల మందికి ఇంతింత మంచి చేసినా ఓడిపోయామని గుండె నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మాట్లాడారు
Published Date - 06:32 PM, Tue - 4 June 24 -
AP & TG Election Results : ఎన్నికల్లో ఘోర ఓటమి ఫై వైసీపీ స్పందన
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ & తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయం రానేవచ్చింది
Published Date - 05:55 PM, Tue - 4 June 24 -
Pawan Kalyan Win : పవన్ కళ్యాణ్ గెలుపు ఫై రేణు దేశాయ్ ట్వీట్
ఆద్య, అకీరాలకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు నుండి ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను
Published Date - 05:12 PM, Tue - 4 June 24 -
Election Results : తమ్ముడికి..అన్నయ్య మెగా విషెష్
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది
Published Date - 04:54 PM, Tue - 4 June 24 -
AP Results 2024: జగన్ సన్నిహితుడు కొడాలి నాని భారీ ఓటమి
టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడలి నాని 51 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు.అయితే ఈ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే ఆయనకు ఎదురు గాలి వీచింది. దీనికి కారణం నాని వ్యవహార శైలి జనాలకు నచ్చకపోవడం.
Published Date - 04:41 PM, Tue - 4 June 24 -
AP Results 2024: కాబోయే సీఎం చంద్రబాబు ఇంట్లో సంబరాలు
కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు
Published Date - 03:55 PM, Tue - 4 June 24 -
TDP : మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు
Election Results 2024: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాల లోకేశ్ మంగళగిరిలో విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్ధాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గ
Published Date - 02:48 PM, Tue - 4 June 24 -
TDP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..?
Election Results 2024: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టే దిశగా కొనసాగుతుంది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 160 కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీ
Published Date - 01:45 PM, Tue - 4 June 24 -
AP Results 2024: ఖాతా తెరిచిన టీడీపీ
ఎట్టకేలకు టీడీపీ ఖాతాలో తొలి విజయం నమోదైంది. 175 స్థానాలకు గానూ తొలి ఫలిత వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య తొలి విజయం సాధించారు. రాజమండ్రి రురల్ లో పోటీ చేసిన ఆయన 50 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
Published Date - 11:45 AM, Tue - 4 June 24 -
TDP : టీడీపీ అధినేత నివాసం వద్ద మొదలైన కోలాహలం
Election Results 2024: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చంద్రబాబు ఇంటి వద్దకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలహలం ఏర్పాడింది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరె
Published Date - 11:40 AM, Tue - 4 June 24 -
AP Election Results : ఫ్యాన్‌ను బండకేసి బాదిన టీడీపీ నేతలు
వైఎస్సార్‌సీపీ 2019 రికార్డును బద్దలు కొడుతుందని, జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ రోజున యావత్ దేశం ఆంధ్రప్రదేశ్‌ని చూస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించారు.
Published Date - 11:22 AM, Tue - 4 June 24 -
AP Politics : కౌంటింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యాన్ని సంపాదించుకున్నారని తొలి నివేదికలు సూచిస్తున్నాయి.
Published Date - 10:37 AM, Tue - 4 June 24