Andhra Pradesh
-
Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .
Date : 31-08-2024 - 5:32 IST -
CM Chandrababu : భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల మంత్రులతో సహా కీలక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని స్థాయిల ప్రభుత్వ పాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కాలంలో అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
Date : 31-08-2024 - 5:18 IST -
YSR Name Change : విద్యాసంస్థలకు YSR పేరును తొలగించడాన్ని తప్పు పట్టిన వైస్ షర్మిల
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, కాలేజీ ఆస్పత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నామని షర్మిల అన్నారు
Date : 31-08-2024 - 3:55 IST -
Ex Minister Roja : వైసీపీ ని వీడడం ఫై మాజీ మంత్రి రోజా క్లారిటీ
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. అదంతా ఊహగానమే అని రోజా స్పష్టం చేసారు
Date : 31-08-2024 - 3:37 IST -
Chandrababu September 1st : రేపు చంద్రబాబుకు ఎంతో ప్రత్యేకం ..
1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై..ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రోజు అది
Date : 31-08-2024 - 3:05 IST -
Gudlavalleru Engineering College : నిందితులను కాపాడే శక్తి ఎవరు?
ఓ పక్క విద్యార్థులు ఆందోళనలు చేస్తుండగా..హిడెన్ కెమెరాలను అమర్చిన నిందితురాలిని రహస్యంగా పోలీసులు కాలేజీ నుండి ఇంటికి తరలించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది
Date : 31-08-2024 - 1:25 IST -
Rains : నడుము లోతు నీళ్లల్లో..ప్రజల బాగోగులు అడిగితెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు
Date : 31-08-2024 - 1:04 IST -
Liquor Shops : సెప్టెంబరు 7న ప్రభుత్వ మద్యం షాపులు బంద్.. కారణం ఇదే
ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం త్వరలో నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురానుంది.
Date : 31-08-2024 - 11:25 IST -
CM Chandrababu: వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పెన్షన్ల పంపిణీ
ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను సచివాలయాల సిబ్బంది అందచేశారు. ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మొత్తం 64,61,485 పెన్షన్ లబ్దిదారులకు రూ. 2729.86 కోట్లను కూటమి సర్కార్ పంపిణీ చేయనుంది.
Date : 31-08-2024 - 11:20 IST -
Vijayawada : విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు
శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Date : 31-08-2024 - 9:17 IST -
Gudlavalleru Engineering College : సెలవులు ప్రకటించిన యాజమాన్యం
విద్యార్థి సంఘాల ఆందోళనలతో కాలేజీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొండడంతో కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది
Date : 30-08-2024 - 7:32 IST -
Roja : ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదు : రోజా కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు ఒక సునామీలాగా జరిగాయన్నారు రోజా. ప్రజలు తమను ఓడించలేదని చెప్పుకొచ్చారు. అందరూ తనవాళ్లే అనుకున్నాను కాబట్టే, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారామె.
Date : 30-08-2024 - 5:24 IST -
AP Employees: ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం
ప్రతి ఏడాది మే నెలలో ఉద్యోగుల బదిలీ ఉంటుంది. అయితే ఈసారి ఏపీలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఉద్యోగుల బదిలీ వాయిదాపడింది.ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బదిలీలను సెప్టెంబర్ 15 వరకు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది
Date : 30-08-2024 - 5:14 IST -
Jethwani : విచారణ కోసం విజయవాడ చేరుకున్న నటి కాదంబరీ జత్వానీ
నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశం ఉంది. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకోనున్నారు.
Date : 30-08-2024 - 2:06 IST -
Rain Effect : పల్నాడు లో చంద్రబాబు, పవన్ పర్యటన రద్దు
అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడం తో సభా ప్రాంగణం బురదమయం అయ్యింది
Date : 30-08-2024 - 11:40 IST -
YSRCP : బీదమస్తాన్ వైదొలగడంతో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ..!
బీద మస్తాన్‌రావు ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి పార్టీని వీడడంతో వైఎస్సార్‌సీపీకి జిల్లాలో ముఖ్యంగా కావలి అసెంబ్లీ సెగ్మెంట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 30-08-2024 - 11:03 IST -
SR Gudlavalleru Engineering College : అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు- విద్యార్థుల ఆందోళన
హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తుంది
Date : 30-08-2024 - 10:15 IST -
Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని 11 జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరిక (భారీ నుండి అతి భారీ వర్షపాతం), రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరిక (భారీ వర్షపాతం) కూడా జారీ చేసింది.
Date : 30-08-2024 - 9:52 IST -
Kadambari Jethwani Case: కాదంబరి జేత్వాని కేసులో ఏపీ పోలీసుల విచారణ, సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా విజయవాడకు తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురి చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు నటిని ఆన్ లైన్ లో విచారించారు.
Date : 30-08-2024 - 8:43 IST -
Kannayyanayudu : ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కన్నయ్య నాయుడు
ఇటీవల తుంగభద్ర డ్యాంకు చెందిన ఒక గేట్ కొట్టుకుపోయి నీరంతా సముద్రంలో కలిసి పోయింది.
Date : 29-08-2024 - 7:24 IST