Andhra Pradesh
-
YS Sharmila : బీజేపీ తొత్తు పార్టీ.. తోక పార్టీ వైసీపీ – వైఎస్ షర్మిల
ఏపీ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉందని, మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఖజానాను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో పడేసాడని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెట్టడం ప్రస్తుత ముఖ్యమంత్రికి కష్టసాధ్యమైన పనేనని
Published Date - 05:16 PM, Fri - 12 July 24 -
CM Chandrababu: ప్రజా సమస్యలను వినేందుకు కాన్వాయ్ని ఆపిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుండి సచివాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రజలు తమ బాధలను చెప్పుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. కాన్వాయ్ రోడ్డుపైకి వస్తుండగా.
Published Date - 04:37 PM, Fri - 12 July 24 -
Perni : కూటమి ప్రభుత్వంలో తల్లికి మాత్రమే వందనం..పిల్లలందరికి పంగనామాలు..!: పేర్ని నాని
కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప, ప్రజలు హ్యాపీగా లేరని వ్యాఖ్యానించారు.
Published Date - 04:37 PM, Fri - 12 July 24 -
YS Jagan: మాజీ సీఎం జగన్పై హత్యాయత్నం కేసు నమోదు
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు వైసీపీ హయాంలో ఉన్న సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయపాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Published Date - 02:58 PM, Fri - 12 July 24 -
Pawan : ఊడ్చి పడేసిన చెత్త నుంచి కొత్త సంపద సృష్టిస్తాం: డిప్యూటీ సీఎం
నదులను దైవ స్వరూపాలుగా కొలవడం మన సంప్రదాయం, గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని అన్నారు.
Published Date - 02:04 PM, Fri - 12 July 24 -
Jagan : టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు..?
పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది
Published Date - 01:34 PM, Fri - 12 July 24 -
EX CM Jagan : మాజీ సీఎం జగన్ ఫై కేసు నమోదు..అసలైన ఆట మొదలైందా..?
ఇదేంటి అన్నవారిపై కేసులు పెట్టడం..మాజీ సీఎం లు అని చూడకుండా జైల్లో పెట్టడం..ఎంపీలను , మాజీ ఎంపీ లని కూడా చూడకుండా జైల్లో పెట్టి పోలిసుల చేత కొట్టించడం..మాస్క్ అడిగిన పాపనికి నడి రోడ్ ఫై ఓ డాక్టర్ ను అర్ధనగ్నంగా నిలబెట్టి కొట్టడం ఇవన్నీ ఎన్నో చేసారు
Published Date - 12:26 PM, Fri - 12 July 24 -
CBN : జగన్ కు మరో షాక్..ఆ పేరు కూడా తొలగించిన చంద్రబాబు
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లను మార్చేసిన సంగతి తెలిసిందే
Published Date - 11:29 AM, Fri - 12 July 24 -
CBN : మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదు – చంద్రబాబు హెచ్చరిక
అసత్య కథనాలు ప్రచారం చేసే పత్రికలు, మీడియా సంస్థలపై చట్టపరంగా ముందుకెళ్లామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు
Published Date - 11:17 AM, Fri - 12 July 24 -
Talliki Vandanam : తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు
దారిద్య్రయ రేఖ దిగువ (బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద రూ.15 వేలు అందిస్తామని పేర్కొన్నారు.
Published Date - 08:19 PM, Thu - 11 July 24 -
IAS Officers : ఏపిలో 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్గా జి.జయలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే..
Published Date - 07:43 PM, Thu - 11 July 24 -
Nara Lokesh : హలో ఏపీ.. ఇదిగో నారా లోకేష్ మెయిల్ ఐడీ.. మీకోసమే..!
తన నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారానికి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదలు నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 06:39 PM, Thu - 11 July 24 -
Kodali Nani : జగన్ సూచనతో తన ఆలోచన మార్చుకున్న కొడాలి నాని
కొంతకాలం రాజకీయాలకు దూరం గా ఉండాలని భావించాడు. ఇదే విషయాన్ని జగన్ కు చెప్పగా..అలాంటి పని..ఇలాంటి పరిస్థితిలో చెయ్యొద్దు..నీకు నేనున్నా..పార్టీ ఉంది. ఏం భయపడకు
Published Date - 05:50 PM, Thu - 11 July 24 -
TDP : వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా తీసింది : సీఎం చంద్రబాబు
CM Chandrababu Anakapalli Tour : సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల(Uttarandhra districts) పర్యటనలో భాగంగా అనకాపల్లి ( anakapalli)జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్న
Published Date - 02:09 PM, Thu - 11 July 24 -
H.D Kumaraswamy : విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి , రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిశీలించి అధికారులు, కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు.
Published Date - 02:06 PM, Thu - 11 July 24 -
CM Chandrababu : కుప్పం నుంచే కౌంటర్ గేమ్ స్టార్ట్ చేసిన బాబు.!
ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఏ స్థాయిలో విసిగిపోయారో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఒక్క అవకాశం అంటూ 2019 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి వైఎస్ జగన్ను నమ్మిన ప్రజలు అవకాశం ఇచ్చి గద్దెనెక్కిస్తే.. ప్రజలు ఎక్కించిన గద్దెపైనే కూర్చొని ప్రజలు నడ్డి విరిచారు.
Published Date - 01:41 PM, Thu - 11 July 24 -
Kodali Nani : కొడాలి నాని ఎక్కడ..?
కాలమే పరిస్థితులను నిర్ణయిస్తుందనే దానికి ఏపీలోని గత ప్రభుత్వ నేతల స్థితే నిదర్శనం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నించిన వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ప్రజల తరుఫున ఎవరు మాట్లాడిన వారిపై కేసులు , దాడులకు పాల్పడ్డారు. అయితే.. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు.
Published Date - 12:43 PM, Thu - 11 July 24 -
Rs 60000 Crore Oil Refinery : ఏపీకి గుడ్ న్యూస్.. రూ.60వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు పచ్చజెండా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన రిక్వెస్టును పరిగణనలోకి తీసుకొని మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Published Date - 12:26 PM, Thu - 11 July 24 -
Bandi Sanjay : వాళ్లు వీరప్పన్ వారసులు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి సంజయ్
ఏపీలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:49 AM, Thu - 11 July 24 -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై కేసు?
గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పథకం పన్నారని ఆరోపించారు.
Published Date - 11:29 AM, Thu - 11 July 24