Andhra Pradesh
-
AP Free Sand : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి
AP Free Sand : పూర్వం, స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా అనుమతినిచ్చారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర గవర్నర్ పేరుతో రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, స్థానిక అవసరాలకు మాత్రమే ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
Published Date - 10:21 AM, Sat - 19 October 24 -
Drone Summit : 22, 23 తేదీల్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్’.. ఎందుకో తెలుసా ?
మొదటి రోజు (ఈనెల 22న) డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై(Drone Summit) చర్చించనున్నారు.
Published Date - 10:07 AM, Sat - 19 October 24 -
TTD Tickets : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
TTD Tickets : ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
Published Date - 09:40 AM, Sat - 19 October 24 -
Amaravati : నేడు అమరావతి పనుల పునఃప్రారంభం
Amaravati : గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, అమరావతి నిర్మాణ పనులు స్తంభించాయి. ఈ స్థితిలో, కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్
Published Date - 09:28 AM, Sat - 19 October 24 -
Agniveer : ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ.. యువతకు ఉద్యోగ అవకాశం
అంటే 13 జిల్లాల అభ్యర్థులకే(Agniveer) అవకాశం ఉంది.
Published Date - 09:13 AM, Sat - 19 October 24 -
అక్టోబర్ 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు – చంద్రబాబు
TDP Membership : గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, రూ. లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు
Published Date - 08:24 PM, Fri - 18 October 24 -
Nara Lokesh : స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు – లోకేష్
School Maintenance : కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన కాంపోజిట్ గ్రాంట్లను, మండల రిసోర్సు కేంద్రాల నిర్వహణ నిధుల కొరత నెలకుంది
Published Date - 08:11 PM, Fri - 18 October 24 -
CM Chandrababu : తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టం : సీఎం వార్నింగ్
CM Chandrababu : త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైఎస్ఆర్సీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది..
Published Date - 03:23 PM, Fri - 18 October 24 -
Jagan Social Media: జగన్ చూపు సోషల్ మీడియా వైపు.. కారణమిదేనా..?
అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు గనుక చూసుకుంటే.. ఏపీలో నాయకులు చేసే మంచి పనులు లేదా అభివృద్ధి కార్యక్రమాలు టీవీ ఛానెల్లో కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
Published Date - 03:11 PM, Fri - 18 October 24 -
Weather Report: వాతావరణశాఖ అంచనాలు తారుమారు.. మాయమైన ‘రెడ్ అలర్ట్’
చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15న ‘ఆరెంజ్’ అలర్ట్ ఇచ్చినా, అదేరోజు ఉదయం అది ‘రెడ్ అలర్ట్’గా మారింది. 16న కూడా ‘రెడ్ అలర్ట్’ ప్రకటించబడినా, నగరంలో చాలాచోట్ల వర్షాలు లేకపోవడం ప్రజలను గందరగోళానికి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వాయుగుండం బలహీనపడి, తీవ్ర అల్పపీడనంగా మారి చెన్నైకు ఉత్తరంగా తీరం దాటింది. ఆ తర
Published Date - 02:17 PM, Fri - 18 October 24 -
CM Chandrababu : అనేక మంది ప్రధానులు వచ్చినా…ప్రపంచంలో భారత దేశాన్ని బ్రాండ్ చేసింది మోడీనే: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ధృడమైన నిర్ణయాలు, సుపరిపాలన, గుడ్ పాలిటిక్స్, ప్రత్యేక ఆకర్షణ, కమ్యునికేషన్ ఆయనను సక్సెస్ గా మారుస్తున్నాయని సిఎం అన్నారు. అనేక మంది ప్రధానులు వచ్చినా....ప్రపంచంలో భారత దేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసింది మోడీనే అంటూ ప్రశంసించారు..
Published Date - 12:48 PM, Fri - 18 October 24 -
Lovers Suicide: గుంటూరులో దారుణం.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
Lovers Suicide: గుంటూరు జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటనలో ఒక ప్రేమజంట రైలుకు కొట్టుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన 22 ఏళ్ల దానబోయిన మహేశ్ మరియు నందిగామ మండలం రుద్రవరానికి చెందిన 21 ఏళ్ల నండ్రు శైలజగా గుర్తించారు. మహేశ్ డిప్లొమా పూర్తిచేసి, రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఒక మొబైల్ స్టోర్‌లో పని చేయడం ప్రారంభించాడు. అక్కడే శైలజతో ఆయన పరిచయం ఏర్పడింది,
Published Date - 12:39 PM, Fri - 18 October 24 -
AP Politics : అందుకు.. విజయసాయి రెడ్డి సంతోషంలో ఉన్నాడా..?
AP Politics : అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎంతటివారికైనా ఇది వర్తిస్తుంది. వైసీపీ హయాంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
Published Date - 12:21 PM, Fri - 18 October 24 -
Kodali Nani: కొడాలి నానికి వైయస్ జగన్ చెక్ పెట్టారా?
Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నాని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో అప్పట్లో చర్చకు గురయ్యారు. ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి నాయకులపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. కమ్
Published Date - 12:07 PM, Fri - 18 October 24 -
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ జీవో విడుదల
APSRTC: ఏపీ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జీవో ఎంఎస్ నంబర్ 39 పేరుతో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో, ఏపీఎస్ ఆర్టీసీ (ప్రభుత్వ సేవల్లో ఉద్యోగులను విలీనం చేయడం) చట్టం-2019లోని నిబంధనలకు అనుగుణంగా “ప్రజా రవాణా శాఖ”గా నిర్ణయించబడినట్లు తెలిపారు. 2020 జనవరి 1 నుండి, ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయ్యారని స్పష్టంగా పేర్కొన్న
Published Date - 11:38 AM, Fri - 18 October 24 -
Ragging Culture: కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం..!
Ragging Culture: రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది.. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ చర్చగా మారింది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు.
Published Date - 10:57 AM, Fri - 18 October 24 -
Nara Lokesh: నేడు విశాఖ కోర్టుకు నారా లోకేష్
Nara Lokesh: ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ఆయన ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకొని, పార్టీ కార్యాలయంలో బస చేస్తున్నారు. “చినబాబు చిరుతిండి ఖర్చు.. 25 లక్షలండి” పేరుతో సాక్షి పత్రికలో ప్రచురించిన అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ 12వ అదనపు జిల్లా న్య
Published Date - 10:41 AM, Fri - 18 October 24 -
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం..
CM Chandrababu: నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటూ, ప్రభుత్వ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ, రాజకీయపార్టీ కార్యకలాపాలపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైనప్పుడు సమయం కేటాయించడం తెలిసిందే. ఈ రోజు, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత
Published Date - 10:13 AM, Fri - 18 October 24 -
Flexi, posters : ఫ్లెక్సీలు, పోస్టర్ల నిషేధం .. త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తాం: మంత్రి నారాయణ
Flexi, posters : పట్టణాల్లోని గోడలకు పోస్టర్లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఉందని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే భారీ వర్షాలు కురిసినా.. ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు.
Published Date - 09:25 PM, Thu - 17 October 24 -
Minister Lokesh : 25న అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి లోకేశ్
Minister Lokesh : నవంబర్ 1 వరకు ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా పలు కాన్ఫరెన్స్‌లలో పాల్గొననున్నారు. నవంబర్ 1న శానిఫ్రాన్సిస్కోలో జరగనున్న 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో ఏపీలో పెట్టుబడుల పై అనువైన అవకాశాలను వివరించనున్నారు.
Published Date - 08:47 PM, Thu - 17 October 24