HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Case Against Ysrcp Mp Vijaysai Reddy Complaint By Tdp Leader Buddha Venkanna

Vijaysai Vs Buddha : సీఎం చంద్రబాబుపై కామెంట్స్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు!

‘‘కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతారా’’ అని వెంకన్న(Vijaysai Vs Buddha)  ప్రశ్నించారు.

  • Author : Pasha Date : 08-12-2024 - 2:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijaysai Vs Buddha Ysrcp Mp Vijaysai Reddy Tdp Buddha Venkanna

Vijaysai Vs Buddha : సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవలే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.  దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సీరియస్ అయ్యారు. ఈ అంశంపై ఆయన విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు  కంప్లయింట్ ఇచ్చారు.సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీపీని బుద్ధా వెంకన్న కోరారు.

Also Read :Syria Rebels : ‘‘సిరియాలో ఇక కొత్త శకం.. చీకటి కాలాన్ని ముగించాం’’ : సిరియన్ రెబల్స్

సీపీకి కంప్లయింట్ ఇచ్చిన అనంతరం విలేకరులతో బుద్ధా వెంకన్న మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విజయసాయిరెడ్డికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఆస్తులను ఎవరూ అమ్ముకోరని తెలిపారు.  మరి కేవీ రావు దగ్గర ఎలా తీసుకున్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు.  2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్సార్ సీపీ నేతలు చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావని వెంకన్న ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎంతోమంది బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులు, కలెక్టర్లకు కంప్లయింట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.

Also Read :Strange Marriage Custom : వరుడు యువతిలా.. వధువు యువకుడిలా మారిపోతారు.. వెరైటీ పెళ్లి సంప్రదాయం

‘‘కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతారా’’ అని వెంకన్న(Vijaysai Vs Buddha)  ప్రశ్నించారు. ‘‘జగన్ తప్పు చేయలేదని.. ఆస్తులు లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా’’ అని అడిగారు.  ‘‘వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, పాపాలను ఎత్తి చూపితే, కులం పేరుతో కుట్రలు చేస్తారా’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఆయనలోని ఉన్మాదానికి పరాకాష్ఠ. ఆయనను అరెస్ట్‌ చేయాలి’’ అని వెంకన్న డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు తమ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

Also Read :BRS: కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ చార్జ్‌షీట్‌.. కేటీఆర్‌ డుమ్మా..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • buddha venkanna
  • tdp
  • vijaysai reddy
  • Vijaysai Vs Buddha
  • ysrcp
  • YSRCP MP

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd