2025 Holidays : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడి
AP Govt Public Holidays List : మొత్తం 23 సాధారణ సెలవులు, 19 ఆప్షనల్ సెలవులు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే కొన్ని ముఖ్యమైన సెలవులు ఆదివారం రావడంతో ఉద్యోగులకు పూర్తిగా లభించే సెలవుల సంఖ్య తగ్గింది
- By Sudheer Published Date - 10:24 AM, Sat - 7 December 24

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) 2025 సంవత్సరానికి సంబంధించి సాధారణ మరియు ఆప్షనల్ హాలిడేల(AP Govt Holidays 2025) జాబితాను ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం, మొత్తం 23 సాధారణ సెలవులు, 19 ఆప్షనల్ సెలవులు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే కొన్ని ముఖ్యమైన సెలవులు ఆదివారం రావడంతో ఉద్యోగులకు పూర్తిగా లభించే సెలవుల సంఖ్య తగ్గింది.
23 సాధారణ సెలవులలో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం లాంటి పండుగలు ఆదివారానికి వస్తుండటంతో ఉద్యోగులకు మొత్తం 19 సాధారణ సెలవులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో ఆప్షనల్ సెలవులలో ఈద్-ఎ-గదిర్, మహాలయ అమావాస్య కూడా ఆదివారం రావడంతో కొంత తగ్గుదల కనిపిస్తోంది.
2025లో సాధారణ సెలవులు
జనవరి 13 భోగి సోమవారం
జనవరి 14 సంక్రాంతి మంగళవారం
జనవరి 15 కనుమ బుధవారం
జనవరి 26 రిపబ్లిక్ డే ఆదివారం
ఫిబ్రవరి 26 మహా శివరాత్రి బుధవారం
మార్చ్ 14 హోలీ శుక్రవారం
మార్చ్ 30 ఉగాది ఆదివారం
మార్చ్ 31 రంజాన్ సోమవారం
ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి శనివారం
ఏప్రిల్ 6 శ్రీరామనవమి ఆదివారం
ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సోమవారం
ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే శుక్రవారం
జూన్ 7 బక్రీద్ శనివారం
జూలై 6 మొహర్రం ఆదివారం
ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం శుక్రవారం
ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే శుక్రవారం
ఆగస్టు 27 వినాయక చవితి బుధవారం
సెప్టెంబర్ 5 మీలాద్ ఉన్ నబి శుక్రవారం
సెప్టెంబర్ 30 దుర్గాష్టమి మంగళవారం
అక్టోబర్ 2 గాంధీ జయంతి విజయదశమి గురువారం
అక్టోబర్ 20 దీపావళి సోమవారం
డిసెంబర్ 25 క్రిస్మస్ గురువారం
ఆప్షనల్ సెలవులు :
జనవరి 1న న్యూ ఇయర్
జనవరి 13న హజరత్ అలీ జయంతి
జనవరి 27న షబ్ ఎ మేరాజ్
ఫిబ్రవరి 14న షబ్ ఎ బరాత్
మార్చ్ 22న షహాదత్ ఎ హజరత్ అలీ
మార్చ్ 27న షబ్ ఎ ఖద్ర్
మార్చ్ 28న జుమ్మతుల్ విదా
ఏప్రిల్ 10న మహావీర్ జయంతి
ఏప్రిల్ 30న బసవ జయంతి
మే 12న బుద్ధ పూర్ణిమ
జూన్ 15న ఈద్ ఎ గదిర్
జూన్ 27న రధయాత్ర
జూలై 5న మొహర్రం
ఆగస్టు 15న పార్శీ న్యూ ఇయర్
సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య
అక్టోబర్ 9న యాజ్ దహుమ్ షరీఫ్
నవంబర్ 11న కార్తీక పౌర్ణమి
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్
డిసెంబర్ 26 బాక్సింగ్ డే ఉన్నాయి.
Read Also : Dark Chocolate: డార్క్ చాక్లెట్ తింటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందా?