Andhra Pradesh
-
Lokesh : ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలు..ఎమ్మెల్యేకి మంత్రి లోకేశ్ అభినందనలు
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..తరువాత వారం పాటు మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 60 రోజుల్లో ఈ అభివృద్ధి పనులను పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు.
Date : 09-03-2025 - 2:54 IST -
New Scheme : ఏపీలో కొత్త పథకం.. మొదలైన సర్వే
మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.
Date : 09-03-2025 - 12:51 IST -
Airports : ఏపీలో మరో 2 విమానాశ్రయాలు.. ?..పరిశీలనకు సన్నాహాలు
అందులో భాగంగా శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టెక్నో ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్ట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తోంది.
Date : 09-03-2025 - 10:44 IST -
Janasena : అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించిన నాగబాబు
ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్ తో తన ఆస్తులతో పాటుగా అప్పుల లెక్కలను వెల్లడించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడుకు పవన్ కు చెల్లించాల్సిన అప్పుల గురించి వివరించారు.
Date : 09-03-2025 - 9:52 IST -
CM Chandrababu: ఉమెన్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు.
Date : 08-03-2025 - 7:59 IST -
Minister Lokesh: తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారు: మంత్రి లోకేష్
త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదు. భారతదేశంలోని భాషా వైవిధ్యమే దానిని అడ్డుకుంటుంది. ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం.
Date : 08-03-2025 - 5:58 IST -
Nara Lokesh: బ్రాహ్మణికి ఇంకో కొడుకును నేనే.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
‘‘మాకు ఒకే ఒక్క కొడుకు దేవాంశ్(Nara Lokesh). అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అంతా బ్రాహ్మణీయే తీసుకుంటుంది.
Date : 08-03-2025 - 5:16 IST -
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ తేదీల్లో ఆ సేవలు రద్దు!
తెప్పచుట్టూ నీటిజల్లులు (షవర్) పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా, నిఘా, భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Date : 08-03-2025 - 4:32 IST -
International Women’s Day : ఇకపై ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు : సీఎం చంద్రబాబు
అధిక సంతానం వద్దని గతంలో నేనే చెప్పాను. దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలను కనాలని చెబుతున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయి.
Date : 08-03-2025 - 3:56 IST -
Anganwadis : అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు: ఏపీ ప్రభుత్వం !
అంగన్వాడీ ఆయాలకు రూ.1.09 లక్షల నుంచి 1.41 లక్షల వరకు గ్రాట్యుటీ అందిస్తారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.17.73 కోట్ల భారం పడనుంది.
Date : 08-03-2025 - 2:55 IST -
Women’s Day : ఆస్తి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన జగన్..మహిళాభ్యుదయం అంటున్నాడు
Women's Day : జగన్ మాటల్లో మహిళా సంక్షేమం ఎంతో ఉన్నప్పటికీ, ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల లతో ఉన్న సంబంధాలు అందుకు భిన్నంగా ఉన్నాయి
Date : 08-03-2025 - 12:11 IST -
B.Ed Question Paper Leak : బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్
B.Ed Question Paper Leak : పోలీస్ దర్యాప్తులో ప్రశ్నాపత్రం లీక్ కు ఒడిశాకు చెందిన ఏజెంట్లు (Agents from Odisha) ప్రధానంగా పాల్పడినట్టు గుర్తించారు
Date : 08-03-2025 - 11:59 IST -
Women’s Day : మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
అనంతరం స్టాల్స్‌ను సందర్శించి రుణాల పంపిణీ, మహిళలతో ముఖాముఖితోపాటు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై, జిల్లా అధికారులతో సమీక్ష చేస్తారు.
Date : 08-03-2025 - 6:58 IST -
Jagan : జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చారు – సీఎం చంద్రబాబు
Jagan : వివేకా హత్య కేసులో అనేక అనుమానాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు తెలిపారు. సాక్షులను ఒకరి తర్వాత ఒకరిని హత్య చేయించడం, నిజాలు వెలుగులోకి రాకుండా కుట్రలు చేయడం
Date : 07-03-2025 - 9:30 IST -
Posani : ఊపిరి పీల్చుకున్న పోసాని బెయిల్
Posani : అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయడంతో పాటు, పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది
Date : 07-03-2025 - 5:49 IST -
Nara Lokesh : త్వరలోనే టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం : మంత్రి లోకేశ్
వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని నారా లోకేశ్ అన్నారు.
Date : 07-03-2025 - 1:14 IST -
Janasena : జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే !
ఈరోజు తనతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్‌ఛైర్మన్, పిఠాపురం జడ్పీటీసీ సభ్యుడు బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, పిఠాపురం పురపాలక సంఘం వైస్ ఛైర్‌పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, మరికొందరు నేతలు, తన అనుచరులు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.
Date : 07-03-2025 - 12:22 IST -
Women’s Day 2025 : రేపు ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం
Women's Day 2025 : మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచే దిశగా 1000 ఈ-బైక్లు, ఆటోలు ( E-Bikes and E-Autos) అందించే ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనుంది
Date : 07-03-2025 - 12:10 IST -
Ration Rice Transfer Case : పేర్ని నానికి ముందస్తు బెయిల్
Ration Rice Transfer Case : హైకోర్టు తీర్పుతో ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, కేసు విచారణ ఇంకా కొనసాగుతుండడం గమనార్హం
Date : 07-03-2025 - 11:21 IST -
CM Chandrababu: ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ ను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు సమర్పించారు.
Date : 07-03-2025 - 9:06 IST