HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Maharashtra officials visit Polavaram project

    Polavaram : పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మహారాష్ట్ర అధికారులు

    డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను స్థానిక జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పంప్ హౌస్, ఫోర్ బేలను పరిశీలించారు.

    Date : 19-04-2025 - 9:39 IST
  • Ys Jagan

    Jagan : జగన్‌ తో నడిచినందుకు జైలుకు వెళ్లాల్సిందేనా..?

    Jagan : వివేకానంద రెడ్డి హత్య కేసు నుండి విజయసాయి రెడ్డి పార్టీ విడిచే స్థితికి రావడం , వైఎస్ విజయమ్మ, షర్మిల, అధికారుల నుంచి వాలంటీర్ల వరకు ప్రతీ ఒక్కరికి ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి

    Date : 19-04-2025 - 9:36 IST
  • Srireddy Ps

    Sri Reddy : 41A నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించిన పోలీసులు

    Sri Reddy : ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌(Nellimarla Police Station)లో నమోదైన కేసులో ఆమె విచారణకు హాజరయ్యారు

    Date : 19-04-2025 - 8:32 IST
  • Liquor scam case.. Kasireddy Rajasekhar Reddy releases audio

    Kasireddy Rajasekhar Reddy : లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

    మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఆయన ఈ ఆడియో క్లిప్పింగ్ ద్వారా బదులిచ్చారు. ఏపీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ వరుస నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, రాజ్ కసిరెడ్డి అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    Date : 19-04-2025 - 7:14 IST
  • Mp Mithun Reddy Liquor Scam Investigation Ysrcp Andhra Pradesh

    MP Mithun Reddy : లిక్కర్ స్కాం.. మిథున్‌రెడ్డిని 8 గంటల్లో ‘సిట్’ అడిగిన కీలక ప్రశ్నలివీ

    కోర్టు ఉత్తర్వుల మేరకు న్యాయవాది సమక్షంలో ఇవాళ మిథున్‌రెడ్డిని(MP Mithun Reddy) సిట్ అధికారులు ప్రశ్నించారు.

    Date : 19-04-2025 - 7:10 IST
  • Even cow grass was eaten during the YSRCP regime: TTD Chairman BR Naidu

    TTD : వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారు : టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

    వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని బీఆర్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల మాజీ డైరెక్టర్‌ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు.

    Date : 19-04-2025 - 5:32 IST
  • Vijayasai Yv

    AP Liquor Scam : విజయసాయి రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్..ప్రతీకారాలు మొదలైనట్లేనా..?

    AP Liquor Scam : విజయసాయిరెడ్డి చేసిన మద్యం కుంభకోణం ఆరోపణలపై కూడా వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు

    Date : 19-04-2025 - 4:31 IST
  • Gvmc Mayor Seat

    GVMC Mayor Seat: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి!

    విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీలో కూటమి విజయం సాధించింది. 74 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు.

    Date : 19-04-2025 - 1:18 IST
  • Midhunreddy Sit

    AP Liquor Scam : సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి

    AP Liquor Scam : న్యాయవాదులతో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన, విచారణలో పాల్గొన్నారు. ఇదివరకే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు.

    Date : 19-04-2025 - 11:15 IST
  • Wild Cows Attack Farm Lands Ntr District Palnadu District Andhra Pradesh

    Wild Cows Attack: అడవి ఆవుల ఎటాక్.. ఎందుకు ? ఏమిటి ?

    ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అడవి ఆవులు(Wild Cows Attack) ఎక్కడివి ? అంటే.. వీటిని 50 ఏళ్ల క్రితం కృష్ణా నది అడవి లంక భూముల్లో స్థానికులే వదిలారు.

    Date : 19-04-2025 - 9:49 IST
  • Sc Categorisation

    AP Govt: ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ స‌ర్కార్‌.. త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి

    ఎస్సీ వర్గీకరణపై ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్ల నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    Date : 18-04-2025 - 7:05 IST
  • There is a conspiracy behind the deaths of cows: Subramanian Swamy

    Subrahmanya Swamy : గోవుల మరణం వెనుక కుట్ర ఉంది : సుబ్రహ్మణ్యస్వామి

    వృద్ధాప్యంలో మ‌నుషుల‌ ప్రాణాలు పోయిన‌ట్టే, వ‌య‌సు మ‌ళ్లిన గోవులు కూడా చ‌నిపోతాయ‌ని టీటీడీ చైర్మ‌న్ ఎలా మాట్లాడుతార‌ని ఆయ‌న నిల‌దీశారు.అంతేకాదు, టీటీడీ చైర్మ‌న్‌ను వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

    Date : 18-04-2025 - 4:48 IST
  • Jagan Tur

    Jagan : జనం బాట పట్టబోతున్న మాజీ సీఎం

    Jagan : ఎన్నికలలో ఓటమి తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న జగన్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ చర్యలపై వ్యూహాత్మకంగా స్పందించేందుకు సిద్ధమవుతున్నారు

    Date : 18-04-2025 - 4:45 IST
  • Nara Lokesh

    Nara Lokesh: బెట్టింగ్ యాప్‌లపై నారా లోకేష్ ఫైర్‌.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైర‌ల్‌!

    బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో విస్తృత చర్చకు దారితీశాయి. ఆయన తన సామాజిక మాధ్యమ పోస్ట్‌లో బెట్టింగ్ వ్యసనం కారణంగా యువత ఆర్థిక, మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

    Date : 18-04-2025 - 4:43 IST
  • Rojavsjanasena

    Roja vs Janasena : చిత్తూరు చిత్రాంగి అంటూ రోజా పై జనసేన రివెంజ్ స్టార్ట్

    Roja vs Janasena : ‘చిత్తూరు చిత్రాంగి’ అంటూ రోజా మీద వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశారు

    Date : 18-04-2025 - 4:19 IST
  • Vijayasai Reddy attends SIT inquiry

    Vijayasai Reddy : సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

    మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తూ ఈ నెల 15న సిట్‌ నోటీసులిచ్చింది. 18న విచారణకు రావాలని పేర్కొనగా... తాను 17నే వస్తానంటూ విజయసాయిరెడ్డి తొలుత సమాచారమిచ్చారు. చెప్పినట్లు గురువారమూ హాజరుకాలేదు.

    Date : 18-04-2025 - 3:33 IST
  • Pawan Kalyan Team Distribut

    Pawan Kalyan : ఊరు మొత్తానికి చెప్పులు పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ ..ఎందుకంటే !!

    Pawan Kalyan : గ్రామంలో మొత్తం 345 మంది గిరిజనులకు చెప్పులు లేవని తెలుసుకొని, వెంటనేవారికి అవసరమైన చెప్పుల సైజులపై సర్వే చేయించారు

    Date : 18-04-2025 - 12:41 IST
  • Vijayasai Reddy Sit Notice

    Liquor Scam : విచారణలో విజయసాయి రెడ్డి అసలు నిజాలు బట్టబయలు చేయబోతున్నాడా..?

    Liquor Scam : కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ వేయగా, మరో వైపు మిథున్ రెడ్డికి కూడా విచారణ నోటీసులు జారీ అయ్యాయి

    Date : 18-04-2025 - 11:33 IST
  • Visakhapatnam

    Visakhapatnam: విశాఖ జీవీఎంసీలో క్షణక్షణం మారుతున్న రాజకీయం!

    విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతూ ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

    Date : 18-04-2025 - 11:15 IST
  • Bhumana Karunakar Reddy Cas

    Bhumana Karunakar Reddy : భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

    Bhumana Karunakar Reddy : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదయ్యింది

    Date : 18-04-2025 - 10:47 IST
← 1 … 108 109 110 111 112 … 641 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd