Andhra Pradesh
-
CM Chandrababu : డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నాం.. ఆపేదే లేదు: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు చెప్పారు. కొంతమంది గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం.
Date : 11-03-2025 - 5:16 IST -
RK Roja : ఇక రోజా వంతు వచ్చింది..ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై ప్రభుత్వం ఫోకస్
RK Roja : ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినందుకు సంబంధిత అధికారులపై, మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Date : 11-03-2025 - 3:37 IST -
Mangalagiri : వాకర్స్ కోసం సొంత నిధులను ఖర్చు చేస్తున్న మంత్రి లోకేష్
Mangalagiri : ఎకో పార్క్‌లో ఉచితంగా ప్రవేశించి వాకింగ్ చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా వాకర్లు కోరగా, దీనిపై స్పందించిన లోకేష్, అటవీ శాఖ నుంచి పార్క్ నిర్వహణ కోసం ప్రవేశ రుసుమును ఎత్తివేయడం సాధ్యం కాదని తెలుసుకున్నారు
Date : 11-03-2025 - 3:09 IST -
Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం.
Date : 11-03-2025 - 1:27 IST -
AP Free Sewing Machines : ఫ్రీ గా కుట్టు మిషన్లు కావాలంటే..ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే
AP Free Sewing Machines : దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసులు కావాలి. వారికీ సరిగ్గా ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి
Date : 11-03-2025 - 8:43 IST -
CM Chandrababu : పవన్ కల్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యాడు – నాదెండ్ల మనోహర్
CM Chandrababu : జనసేన మద్దతు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని, కూటమి విజయానికి జనసేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు
Date : 11-03-2025 - 8:31 IST -
KA Paul : జనసేన పార్టీ పై కేఏ పాల్ సంచలన కామెంట్స్
KA Paul : టీడీపీ-జనసేన కూటమి ఇకపై ఏనాడూ గెలవలేదని పాల్ ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు
Date : 11-03-2025 - 8:21 IST -
AP Govt : విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి
AP Govt : భూమి కేటాయింపు ఒప్పందాన్ని సమీక్షించిన ప్రభుత్వం, సంస్థ తగిన ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది
Date : 10-03-2025 - 10:22 IST -
Posani : నటుడు పోసానికి బెయిల్ మంజూరు
Posani : ఆయనకు కోర్టు ఇద్దరు జామీన్లు మరియు రూ.10వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది
Date : 10-03-2025 - 10:17 IST -
TDP : నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా, వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్.. ఎస్సీ సామాజికవర్గం కావలి గ్రీష్మకు టీడీపీ అవకాశం కల్పించింది.
Date : 10-03-2025 - 3:22 IST -
Pink Tiolets In Rajamahendravaram : మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు…వసతులు చూస్తే షాకే!
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నగరంలో మహిళల కోసం గులాబీ రంగు టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అందులో వసతులు చూస్తే మిరే షాక్ అవుతారు..
Date : 10-03-2025 - 3:18 IST -
Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు.
Date : 10-03-2025 - 12:58 IST -
SVSN Varma: ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సెన్సేషనల్ కామెంట్స్
ఎమ్మెల్సీ పదవి పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా, "చంద్రబాబుతో నా ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని" చెప్పారు.
Date : 10-03-2025 - 12:44 IST -
Buddha Vs KTR : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. బుద్ధా వెంకన్న వార్నింగ్
నిరసనలను పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు, తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు(Buddha Vs KTR) కూలింది.
Date : 10-03-2025 - 12:28 IST -
Rapido : రాపిడోతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం
Rapido : భారతదేశంలో అతిపెద్ద రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన రాపిడో, మహిళలకు అర్థవంతమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (MEPMA)తో చేతులు కలిపింది. అవగాహన ఒప్పందం (MoU) ద్వారా అధికారికీకరించబడిన ఈ భాగస్వామ్యం ద్వారా, స్వయం సహాయక బృందం (SHG) సభ్యులు చలనశీలత రంగంలో స్వయం సమృద్ధిగల సూక్ష్మ వ్యవస్థ
Date : 10-03-2025 - 12:17 IST -
MLA Kota : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది.
Date : 10-03-2025 - 11:11 IST -
TDP MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ!
యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది.
Date : 09-03-2025 - 9:01 IST -
Garimella Balakrishna: టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ మృతి
గరిమెళ్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలుపుతున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సంప్రదాయ సంగీత ప్రపంచానికి గరిమెళ్ల మృతి తీరని లోటని ఆయన అన్నారు.
Date : 09-03-2025 - 8:08 IST -
Lokesh : ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలు..ఎమ్మెల్యేకి మంత్రి లోకేశ్ అభినందనలు
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..తరువాత వారం పాటు మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 60 రోజుల్లో ఈ అభివృద్ధి పనులను పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు.
Date : 09-03-2025 - 2:54 IST -
New Scheme : ఏపీలో కొత్త పథకం.. మొదలైన సర్వే
మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.
Date : 09-03-2025 - 12:51 IST