HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mega Dsc Notification Released In Ap

Mega DSC : ఏపీలో మెగా DSC నోటిఫికేషన్ విడుదల

Mega DSC : పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 20న అధికారికంగా విడుదల చేసింది

  • Author : Sudheer Date : 20-04-2025 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mega Dsc Notification Relea
Mega Dsc Notification Relea

రాష్ట్ర నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ మెగా DSC 2025 నోటిఫికేషన్ (Mega DSC Notification) విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 20న అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ మెగా నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపులు కూడా ఇదే గడువులో పూర్తి చేయాలి. ఇది ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశంగా మారింది.

Nara Chandrababu : జయహో చంద్రబాబు.. 75వ బర్త్‌డే వేళ జీవన విజయ విశేషాలివీ

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ నోటిఫికేషన్ విడుదలను శనివారం ఎక్స్ ఖాతాలో ప్రకటిస్తూ, ఉత్తమ ఉపాధ్యాయుల నియామకమే విద్యా రంగాభివృద్ధికి బలమని పేర్కొన్నారు. పరీక్షల షెడ్యూల్ ప్రకారం మాక్ టెస్ట్‌లు మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. హాల్‌టికెట్లు మే 30నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్నారు. ప్రాథమిక కీ అన్ని పరీక్షలు ముగిసిన రెండో రోజే విడుదలవుతుంది. అభ్యంతరాలను ఏడురోజులపాటు స్వీకరించనున్నారు. అనంతరం తుది కీ విడుదల చేసి, ఫైనల్ మెరిట్ జాబితాను మరో 7 రోజుల్లో ప్రకటించనున్నారు.

LSG Beat RR: ఇది మామూలు మ్యాచ్ కాదు బాబోయ్‌.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయిన రాజ‌స్థాన్‌!

ఈ మెగా DSCలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, రాష్ట్ర-జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. SGT పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,487, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో 13,192 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్ స్కూల్స్‌లో 15, దివ్యాంగుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలు, సిలబస్, పరీక్షా షెడ్యూలు మొదలైనవన్నీ http://apdsc.apcfss.in/# అనే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP DSC Posts
  • chandrababu
  • Mega DSC 2025
  • Mega DSC notification released

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

  • పొడవాటి జుట్టు కావాలంటే అరటి తొక్కలను వాడాల్సిందే!

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd